కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Pushpa 2: The Rule

ట్యాగ్ · 89 కథనాలు · పేజీ 5

icon star allu arjun about pushpa the rule, allu arjun about pushpa the rule, icon star allu arjun, Pushpa: Part 2, Pushpa Sequel, Pushpa 2: The Rule, Allu Arjun, Fahadh Faasil, Rashmika Mandanna, Sukumar, Allu Arjun latest movie, Allu Arjun’s Upcomi
సినిమా వార్తలు

పుష్ప2 అస్సలు తగ్గేదేలే అంటున్న బన్నీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాలో తగ్గేదేలే అంటూ తన మార్క్ డైలాగ్ తో పాన్ ఇండియా మార్కెట్ లో తన సత్తా చూపించాడు. ఇప్పుడు ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఫుష్ప 2 లో అస్సలు తగ్గేదేలేదు అంటున్నాడు అల్లు అర్జున్. తాజాగా ఊర్వశివో రాక్షసివో సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న బన్నీ ఈ సినిమాకి సంబంధించి ఆర్ట్ వర్క్ .. కెమెరా .. ఎడిటింగ్ .. మ్యూజిక్ అన్నీ కూడా కరెక్టుగా కుదిరాయి. సునీల్ .. వెన్నెల కిశోర్ .. అనూ ముగ్గురూ కూడా చాలా బాగా చేశారు. శిరీష్ గురించి మాట్లాడే టైమ్ కోసం నేను వెయిట్ చేస్తూ వస్తున్నాను. అలాంటి ఒక సందర్భం, ఇప్పుడు వచ్చింది. నా సినిమా…

TFN Adminవాట్సాప్
sukumar to team up with kashmir files director vivek agnihotri, kashmir files director vivek agnihotri, sukumar to team up with kashmir files director, director vivek agnihotri, kashmir files director, Vivek Agnihotri And Abhishek Agarwal, Director S
సినిమా వార్తలు

సుకుమార్, కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ కాంబోలో కొత్త ప్రాజెక్ట్

ఇండస్ట్రీలో ఇప్పుడు ఎన్నో రకాల కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి. కొత్త కొత్త కాంబినేషన్స్ తెరపైకి వస్తున్నాయి. ఇక ఇప్పుడు అలాంటి కాంబినేషన్ ఒకటి సెట్ అయింది. ఆ కాంబినేషన్ ఎవరిదో కాదు డైరెక్టర్ సుకుమార్ ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్, కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. వీరి ముగ్గురి కాంబినేషన్ సెట్ అయినట్టు తెలుస్తుంది. ముగ్గురూ కలసి ఉన్న పిక్ కూడా బయటికి రావడంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అవ్వనుంది. ఒక పాన్ ఇండియా చిత్రం కోసం వీరు ముగ్గురూ వర్క్ చేయనున్నారట. అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మరి ఈ చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు.. సుకుమార్…

TFN Adminవాట్సాప్
allu arjuns pushpa 2 movie action block to be shot first, pushpa 2 movie action block to be shot first, allu arjuns pushpa 2 movie, pushpa 2 movie action block, Pushpa: Part 2, Pushpa 2: The Rule, Allu Arjun, Fahadh Faasil, Rashmika Mandanna, Sukumar
సినిమా వార్తలు

పుష్ప2 ముందు యాక్షన్ బ్లాక్ షూట్

ఒక సినిమా మొదటి పార్ట్ సక్సెస్ అవుతుండటంతో మేకర్స్ రెండో పార్ట్ తీయడానికి సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఈమధ్య కాలంలో చాలా సినిమాలు వచ్చాయి.. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇక అందులో పుష్ప2 సినిమా కూడా ఒకటి. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమా పుష్ప.. ది బిగినింగ్. ఈసినిమా దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సాధించిందో చూశాం. ఇప్పుడు పుష్ప..ది రూల్ వస్తుంది. ఇక ఫస్ట్ పార్ట్ హిట్‌ కావడంతో రెండో పార్ట్ పై దేశ వ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. అంచనాలు భారీ స్థాయిలో ఉండటంతో సినిమాని భారీ లెవల్‌లో ప్లాన్‌ చేస్తున్నారు దర్శకుడు సుకుమార్‌.

TFN Adminవాట్సాప్
Rashmika Mandanna makes interesting comments, Rashmika interesting comments, Rashmika Mandanna, Rashmika Cine Journey, Animal, Pushpa 2 The Rule, Goodbye, Mission Majnu, Rashmika Mandanna Cinema Journey, Pushpa The Rule, Rashmika Latest Movies, Rashm
సినిమా వార్తలు

విజయం కోసం రిస్క్‌ తీసుకోవాల్సిందే- రష్మిక

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక తెలుగు , తమిళ , హిందీ భాషల మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న వారసుడు , బిగ్ బీ అమితాబ్ గుడ్ బై , రణ్ బీర్ కపూర్ యానిమల్ , టైగర్ ష్రాఫ్ స్క్రూ ఢీలా బాలీవుడ్ మూవీస్ లో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ మిషన్ మజ్ను విడుదలకు సిద్ధంగా ఉంది. రష్మిక కథానాయిక గా పుష్ప :ది రూల్ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. పరశురామ్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కనున్న మూవీ లో రష్మిక కథానాయికగా…

Team TFNవాట్సాప్
Pushpa The Rise Movie latest update, Pushpa The Rise Movie, Pushpa The Rise Telugu Movie, Pushpa, Pushpa The Rise latest update, Pushpa 2 The Rule, Allu Arjun and Rashmika Mandanna Pushpa The Rule, Allu Arjun's Pushpa The Rule, Rashmika On Pushpa 2,
సినిమా వార్తలు

పుష్ప :ది రూల్ మూవీ కై అల్లు అర్జున్ లుక్ టెస్ట్

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. పుష్ప :ది రైజ్ మూవీ హిందీ వెర్షన్ కూడా ఘనవిజయం సాధించి…

Team TFNవాట్సాప్
Allu Arjun Becomes Crazy Hero In South, Crazy Hero In South, South Crazy Hero, Allu Arjun Becomes Crazy Hero, South Crazy Hero Allu Arjun, Crazy Hero Allu Arjun, Pushpa Hero Allu Arjun, Icon Star Allu Arjun, South Crazy Hero Icon Star Allu Arjun, All
సినిమా వార్తలు

దక్షిణాది లో క్రేజీ హీరోగా అల్లు అర్జున్

బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీ ఘనవిజయం సాధించి దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుని అల్లు అర్జున్ క్రేజీ హీరోగా మారారు. సోషల్ మీడియాలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న తెలుగు హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్వీటర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లో 46.8 మిలియన్ ఫాలోవర్స్ తో నెంబర్ వన్ గా నిలిచారు. దక్షిణాది లో క్రేజీ హీరోగా మారిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్…

Team TFNవాట్సాప్
Rashmika Mandanna about Pushpa The Rule, Pushpa The Rule, Rashmika Mandanna, Pushpa 2 The Rule, Allu Arjun and Rashmika Mandanna Pushpa The Rule, Allu Arjun's Pushpa The Rule, Rashmika On Pushpa 2, Allu Arjun and Rashmika Mandanna starrer Pushpa The
సినిమా వార్తలు

పుష్ప :ది రూల్ మూవీ పై అప్ డేట్ ఇచ్చిన రష్మిక

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పు ష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీ తో అల్లు అర్జున్ బాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారారు. భారీ…

Team TFNవాట్సాప్
DSP Interesting Words about Pushpa The Rule, Pushpa The Rule, Pushpa The Rule Latest Update, Devi Sri Prasad reveals interesting Words about Pushpa The Rule, Music Composer Devi Sri Prasad, Massive Update on Pushpa The Rule, Pushpa 2 The Rule, Pushpa
సినిమా వార్తలు

పుష్ప2 ఎవరూ గెస్ చేయలేరు

సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో తెలిసిందే కదా. ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా తన సత్తాను చూపించింది. పాన్ ఇండియా రేంజ్ లో తీసిన ఈసినిమాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాకు సుకుమార్ కథ, బన్నీ మేకోవర్, బన్నీ యాస అన్నీ ప్రధాన బలంగా నిలిచాయి. ఇక ఈసినిమా పాటలు మరో సంచనం. ఈసినిమాలోని పాటలు, స్టెప్ లు అన్నీ రికార్డులు క్రియేట్ చేశాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ వేసిన శ్రీవల్లి పాట హుక్ స్టెప్ అయితే అందరూ రీల్స్ చేస్తున్నారు. ఇక ఇప్పటికీ ఈసినిమా ఏదో ఒకరకంగా రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది.

TFN Adminవాట్సాప్
Allu Arjun Gives Clarity on Pushpa Second Part, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates #ThaggedheLe, Allu Arjun, Allu Arjun About Pushpa 2, Allu Arjun About Pushpa 2 Movie,
సినిమా వార్తలు

'పుష్ప 2' పై బన్నీ క్లారిటీ

మొత్తానికి సుకుమార్-అల్లు అర్జున్ కూడా హ్యాట్రిక్ హిట్ ను కొట్టారు. ఇప్పటివరకూ వీరిద్దరి కాంబినేషన్ లో ఆర్య, ఆర్య2 రాగా రీసెంట్ గా పుష్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈసినిమాకోసం వీరిద్దరూ చాలా గ్యాపే తీసుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే మూడో సినిమా మాములుగా ఉండకూడదని డిసైడ్ అయి పుష్ప సినిమాను తెరకెక్కించారు. ఇక ఈసినిమా మొదట ఒక సినిమానే అనుకున్నా తరువాత రెండు పార్ట్ లుగా రిలీజ్ చేయాలని నిర్ణయించుకొని రీసెంట్ గానే ఫస్ట్ పార్ట్ ను రిలీజ్ చేశారు. ఇక ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకొని సాలిడ్ కలెక్షన్స్ ను రాబడుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ఈసినిమా…

TFN Adminవాట్సాప్

షేర్