పుష్ప2 అస్సలు తగ్గేదేలే అంటున్న బన్నీ

icon star allu arjun about pushpa the rule, allu arjun about pushpa the rule, icon star allu arjun, Pushpa: Part 2, Pushpa Sequel, Pushpa 2: The Rule, Allu Arjun, Fahadh Faasil, Rashmika Mandanna, Sukumar, Allu Arjun latest movie, Allu Arjun’s Upcoming Movie, Pushpa The Rule, Pushpa The Rule Movie, Pushpa The Rule Update, Pushpa The Rule New Update, Pushpa The Rule Latest Update, Pushpa The Rule Movie Updates, Pushpa The Rule Telugu Movie, Pushpa The Rule Telugu Movie Latest News, Pushpa The Rule Telugu Movie Live Updates, Pushpa The Rule Telugu Movie New Update, Pushpa The Rule Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాలో తగ్గేదేలే అంటూ తన మార్క్ డైలాగ్ తో పాన్ ఇండియా మార్కెట్ లో తన సత్తా చూపించాడు. ఇప్పుడు ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఫుష్ప 2 లో అస్సలు తగ్గేదేలేదు అంటున్నాడు అల్లు అర్జున్. తాజాగా ఊర్వశివో రాక్షసివో సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న బన్నీ ఈ సినిమాకి సంబంధించి ఆర్ట్ వర్క్ .. కెమెరా .. ఎడిటింగ్ .. మ్యూజిక్ అన్నీ కూడా కరెక్టుగా కుదిరాయి. సునీల్ .. వెన్నెల కిశోర్ .. అనూ ముగ్గురూ కూడా చాలా బాగా చేశారు. శిరీష్ గురించి మాట్లాడే టైమ్ కోసం నేను వెయిట్ చేస్తూ వస్తున్నాను. అలాంటి ఒక సందర్భం, ఇప్పుడు వచ్చింది. నా సినిమా హిట్ అయినా నేను ఇంత సంతోషపడను.. ఈ సినిమా రిలీజ్ కి ముందే తన గురించి చెబితే, తమ్ముడు కాబట్టి చెబుతున్నాడు అనుకుంటారు. హిట్ అయిన తరువాత తన ఎఫర్టును గురించి నేను మాట్లాడవచ్చు. తను చాలా బాగా చేశాడని అందరూ చెబుతూ ఉంటే హ్యాపీగా ఉంది అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. ఇక ‘పుష్ప 2’ గురించి ప్రస్తావిస్తూ నేను ఒక అప్ డేట్ ఇస్తాను. ‘పుష్ప’లో ‘తగ్గేదే లే’ అన్నాను .. ‘పుష్ప 2’లో మాత్రం ‘అస్సలు తగ్గేదేలే’ అంటూ చెప్పుకొచ్చాడు..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా సుకుమార్ దర్శకత్వంలో గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప సినిమా తెరకెక్కింది. ఈసినిమా సంచలన విజయం సాధించడంతో అందరూ పుష్ప 2 సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇన్ని రోజులు ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంది. ఇప్పటికే బన్నీ లుక్ టెస్ట్ కూడా షూట్ జరిపారు. సెట్స్ పైకి వెళ్లటమే లేట్. పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. అయితే ఇతర నటీనటులపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − three =