ట్యాగ్ · 7 కథనాలు
రెమ్యూనరేషన్ తగ్గించుకున్న 'మహానటి'
'పెంగ్విన్' ట్రైలర్ రిలీజ్
పెంగ్విన్ టీజర్ రిలీజ్
'పెంగ్విన్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
పెంగ్విన్ .. లాక్ డౌన్ వేళ మంచి సస్పెన్స్ థ్రిల్లర్
ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'పెంగ్విన్'. ఇప్పటికే టీజర్, ట్రైలర్ ద్వారా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అంతేకాదు కరోనా వల్ల థియేటర్స్ మూతపడటంతో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా కావడంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను ఈ రోజు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు. మరి ఆ అంచనాలను ఈ సినిమా రీచ్ అయ్యిందా?లేదా? తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.
రెమ్యూనరేషన్ తగ్గించుకున్న 'మహానటి'
గత రెండు నెలలకుపైగా దేశమంతటా లాక్డౌన్ కొనసాగుతున్నది. ఈ లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగులన్నీ ఆగిపోయాయి. దురదృష్టమైన అంశం ఏంటంటే.జూన్ నుండి షూటింగ్స్ మొదలుపెట్టవచ్చని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా... షూటింగ్స్ కు వెళ్లలేని పరిస్థితి. అప్పుడే రిస్క్ తీసుకోవడం ఎందుకని ఆలోచిస్తున్నారు. ఇదిలావుంటే మరో ఆరు నెలల దాక కూడా సినిమా థియేటర్లు తెరుచుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో సినీ తారలంతా తమ రెమ్యునరేషన్ను తగ్గించుకోవాలనే డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. అంతేకాదు ఇప్పటికే కొంతమంది తమ రెమ్యూనరేషన్ ను తగ్గించుకున్నారు కూడా. ఇప్పుడు తాజాగా మరో హీరోయిన్ ఆ లిస్ట్ లో చేరిపోయింది…

'పెంగ్విన్' 18రోజుల్లో స్క్రిప్ట్.. 36రోజుల్లో షూట్..!
ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా 'పెంగ్విన్'. ఈ నెల 19 వ తేదీన ఈ సినిమాను ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టేసారు. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, ట్రైలర్ ను కూడా చేసేశారు. ఇక వాటికి మంచి రెస్పాన్స్ రావడంతోసినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక కొడుకు కోసం ప్రమాదాలకు ఎదురెళ్లి, సైకో కిల్లర్ ని ఎదిరించిన లేడీ పాత్రలో సురేష్ నటన సినిమాకు మరో ప్లస్ అయ్యేలా కనిపిస్తుంది. ఇక ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈశ్వర్ కార్తీక్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలు తెలియచేశాడు. అంతేకాదు ఈ…
'పెంగ్విన్' ట్రైలర్ రిలీజ్
ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా 'పెంగ్విన్'. ఇక ఈ సినిమాను ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ లో రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టేసారు. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక ఈ ట్రైలర్ ను తెలుగులో నాని రిలీజ్ చేయగా.. తమిళంలో ధనుష్, మలయాళంలో మోహన్లాల్ రిలీజ్ చేశారు. సైకో కిల్లర్ ని ఒంటరిగా ఎదిరించే మహిళగా కీర్తి పాత్ర కనిపిస్తుంది. ఇక సీరియస్ అండ్ ఎమోషనల్ పాత్రలో కీర్తి నటన సూపర్.
పెంగ్విన్ టీజర్ రిలీజ్
ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో 'పెంగ్విన్' అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. జూన్ 19వ తేదీన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. తెలుగు, తమిళ్ వెర్షన్లను ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. తెలుగులో సమంత రిలీజ్ చేయగా.. తమిళ్ లో త్రిష మలయాళంలో మంజు వారియర్, హిందీలో తాప్సి ఈ సినిమా టీజర్ లను రిలీజ్ చేశారు.
'పెంగ్విన్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో 'పెంగ్విన్' అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అయితే కరోనా వల్ల రిలీజ్ లన్నీ ఆగిపోయాయి. దాంతో ఈ సినిమా రిలీజ్ కూడా ఆగిపోయింది. అయితే ఈ సినిమాను ఆన్ లైన్ లోనే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు దర్శకనిర్మాతలు. జూన్ 19వ తేదీన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. తెలుగు, తమిళ్ వెర్షన్లను ఒకేసారి రిలీజ్ చేయనున్నారు.
అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కు సిద్దమైన కీర్తి సురేష్ 'పెంగ్విన్'..!
లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతపడ్డాయి. ఒకవేళ లాక్ డౌన్ తీసేసినా థియేటర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయో అన్న విషయంపై క్లారిటీ లేదు. ఈ ఏడాది చివరికి ఏమన్నా తెరుచుకోవచ్చేమో అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో కొంతమంది సినిమాలను ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లోనే రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలను ఆన్లైన్ లో విడుదల చేసేసారు. తెలుగులో ఇప్పటికే ‘అమృతరామమ్’ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాగా, తమిళంలో జ్యోతిక లీడ్ రోల్ లో నటించిన ‘పొన్మగల్ వందాల్’ సినిమా, హిందీ చిత్రం లక్ష్మీ బాంబ్ కూడా ఓటీటీలో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పుడు తాజాగా మరో సినిమాకూడా రిలీజ్ కు సిద్ధమైంది.