కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Pawan kalyan Latest movie News

ట్యాగ్ · 8 కథనాలు

Actress Laya Interesting Comments On Power Star Pawan Kalyan,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Pawan Kalyan New Movie,Pawan Kalyan Movies,Pawan Kalyan Upcoming Movie,Pawan Kalyan La
సినిమా వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సీనియర్ హీరోయిన్ లయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

భద్రం కొడుకో (1992 ) మూవీలో బాలనటి గా టాలీవుడ్ కు పరిచయం అయిన లయ, స్వయంవరం(1999 ) మూవీతో కథానాయికగా మారారు. మనోహరం, మనసున్న మారాజు, హనుమాన్‌ జంక్షన్‌, మిస్సమ్మ, ప్రేమించు, శివరామరాజు వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం అభినయంతో లయ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కన్నడ, తమిళ, మలయాళ భాషల కొన్ని సినిమాలలో లయ నటించారు. సినిమాల్లో బిజీగా ఉండగానే లయ పెళ్లి చేసుకుని విదేశాల్లో స్థిరపడ్డారు. వివాహనంతరం నటనకు దూరంగా ఉన్న ఆమె సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటూ.. తెలుగు సూపర్‌ హిట్ సాంగ్స్‌కు తనదైన స్టైల్‌లో డ్యాన్సు చేస్తూ ఆ వీడియోస్ ను షేర్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
Pawan Kalyan And Sai Dharam Tej Movie Casting Details,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Pawan Kalyan,Sai Dharam Tej,Pawan Kalyan New Movie,Pawan Kalyan Movies,Pawan Kalyan Upcoming
సినిమా వార్తలు

పవన్-సాయి తేజ్ మూవీ క్యాస్టింగ్ వివరాలు

మెగా కాంపౌండ్ నుండి క్రేజీ కాంబినేషన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- సాయి థరమ్ తేజ్ ది. సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, సాయి తేజ్ ప్రధాన పాత్రల్లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. పవన్ కల్యాణ్‌తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో సెట్ అయ్యాయి. ఈసినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన వినోద సితం అనే సినిమాకు రీమేక్ అన్న సంగతి కూడా విదితమే. కొద్ది రోజుల క్రితమే ఈసినిమాను అధికారికంగా ప్రకటించడమే కాకుండా షూటింగ్ ను కూడా మొదలుపెట్టేశారు. ప్రస్తుతం అయితే షూటింగ్ ను జరుపుకుంటుంది ఈసినిమా.

TFN Adminవాట్సాప్
pawan kalyan and harish shankars Ustaad Bhagat Singh movie gets a start date,pawan kalyan,harish shankars,pawan kalyan New Movie,pawan kalyan Movies,pawan kalyan upcoming Movie,pawan kalyan Latest Movie,pawan kalyan Movie Updates,pawan kalyan Latest
సినిమా వార్తలు

శ్రీరామ నవమి నుండి ఉస్తాద్ భగత్ సింగ్?

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తున్నాడు. ఒకపక్క రాజకీయాలతో బిజీగా ఉండటం వల్లే ఎప్పుడో షూటింగ్ పూర్తి కావాల్సిన ఈసినిమా ఇప్పటివరకూ పూర్తి చేసుకోలేకపోయింది. ప్రస్తుతం అయితే షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక రీసెంట్ గానే సముద్రఖని తో ఒక సినిమాను కమిట్ అయ్యాడు. ఈసినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన వినోదయ సితం అనే సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ ను కూడా అప్పుడే మొదలుపెట్టేశారు కూడా.

TFN Adminవాట్సాప్
Pawan Kalyan And Sai Dharam Tej Remake Movie Shoot Begin,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Pawan Kalyan New Movie,Pawan Kalyan Movies,Pawan Kalyan Upcoming Movie,Pawan Kalyan Latest
షూటింగ్ అప్‌డేట్

పవన్-సాయి తేజ్ మూవీ షూటింగ్ స్టార్ట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తరువాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఒకవైపు రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు సినిమా షూటింగ్ లలో పాల్గొంటూ తీరిక లేకుండా గడుపుతున్నారు. అంతేకాదు డైరెక్ట్ సినిమా కంటే కూడా రీమేక్ సినిమాలే ఎక్కువగా చేస్తున్నాడు పవన్. ఇప్పటికే భీమ్లానాయక్, వకీల్ సాబ్ రెండూ కూడా రీమేక్ సినిమాలే. ఇప్పుడు మరో సినిమాను రీమేక్ చేయనున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయినా వినోదయ సీతం అనే సినిమాను పవన్ రీమేక్ చేయబోతున్నట్టు ఎప్పటినుండో వార్తలు వచ్చాయి. ఇన్ని రోజుల తరువాత ఆ సినిమాపై క్లారిటీ వచ్చేసింది. రెండు రోజుల క్రితమే ఈసినిమాపై అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
Sai Madhav Promises A Treat For Pawan Kalyan Fans In Hari Hara Veera Mallu Movie,Hari Hara Veeramallu Is A Next Level Movie Sai Madhav,Hari Hara Veeramallu Movie Updates,Hari Hara Veera Mallu Is A Next Level Movie Says,Sai Madhav,Telugu Filmnagar,Lat
సినిమా వార్తలు

అభిమానులు కాలర్ ఎగరేసేలా "హరిహర వీర మల్లు "

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందిన కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్ " మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మలయాళ సూపర్ హిట్ “అయ్యప్పనుమ్ కోషియమ్ “తెలుగు రీమేక్ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. 50 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభం కానుంది. ఈ మూవీ తో పాటు క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ మూవీ “హరిహర వీరమల్లు “ మూవీ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వం లో “PSPK 28 ” మూవీ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'నీ కోసం' కు పవర్ స్టార్ అభినందనలు

నవీన్ క్రియేషన్స్ రాజలింగం సమర్పణలో అవినాష్ కోకటి దర్శకత్వం లో అరవింద్ రెడ్డి, సుభాంగి పంత్, అజిత్ రాధారమ్, దీక్షితా పార్వతి ప్రధాన పాత్రలలో నటిస్తున్న సినిమా 'నీ కోసం'. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుకుంటున్న ఈ సినిమా ట్రైలర్ ను ఇటీవలే రిలీజ్ చేశారు. ఇక మంచి ఎక్కడున్నా ప్రొత్స్హహించే పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ‘నీకోసం’ ని అభినందించి బెస్ట్ విషెస్ తెలిపారు. కొత్తదనం నిండిన ఈ ప్రేమకథ ట్రైలర్ ని చూసి ఆయన ఇంప్రెస్ అయ్యారు. ఈచిత్రం మంచి విజయం సాధించాలని కోరకున్నారు. ఈ విజయం కొత్త వాళ్లకు ఇన్సిపిరేషన్ గా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు తెలుగు పరిశ్రమకు చాలా అవసరం అని…

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Pawan Kalyan Emotional Birthday Wishes to Chiranjeevi, Megastar Chiranjeevi Birthday Celebrations, Pawan Kalyan Special Birthday Wishes To Chiranjeevi, Chiranjeevi Received Wishes From Pawan Kalyan, Pawan Kalyan Latest M
బర్త్‌డే స్పెషల్స్

తానే ఒక సందోహం.. తన జీవితమొక సందేశం..!

తెలుగు సినీ పుస్తకంలో ఎందరో స్టార్ సూపర్ స్టార్ల పేర్లు లిఖించబడ్డాయి. తమ స్వకష్టంతో పైకి వచ్చి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచేది మాత్రం కొంతమందే. అలాంటి వాళ్ళ పేర్లు మాత్రం మనుషుల గుండెల్లో రాయబడతాయి. అలా ఎంతోమంది గుండెల్లో అభిమాన హీరోగా నిలిచిపోయిన ఓ 'స్వయంకృషి', ఓ 'ఆపద్భాందవుడు' కొణిదల 'కొదమసింహం' శివశంకర వరప్రసాద్. అదే మన సూపర్ స్టార్ చిరంజీవి.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Power Star Pawan Kalyan Thammudu Movie Completes 20 Years, 20 Glorified Years For Pawan kalyan Thammudu, Pawan kalyan Thammudu Completes 30 Years, Pawan kalyan Thammudu Successfully Completes 30 Years,Power Star Pawan k
సినిమా వార్తలు

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ ప‌వ‌ర్‌ఫుల్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ ‘తమ్ముడు’కి 20 ఏళ్ళు

తెలుగునాట‌ క్రీడా నేపథ్యంలో రూపొందిన పలు చిత్రాలు సందడి చేసాయి. వాటిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘తమ్ముడు’ ఒకటి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలకే వన్నె తెచ్చిన ఈ సినిమాలో పవన్‌కు జంటగా ప్రీతి జింగ్యాని నటించింది. బాలీవుడ్ భామ అదితి గోవిత్రీక‌ర్ మ‌రో నాయిక‌గా న‌టించ‌గా... అచ్యుత్, భూపేంద‌ర్ సింగ్‌, రాజా కృష్ణ‌మూర్తి, బ్రహ్మానందం, మల్లికార్జునరావు, అలీ, చంద్రమోహన్, వ‌ర్ష‌ తదితరులు ఇతర ముఖ్య‌ భూమికలను పోషించారు. పి.ఎ.అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిలిమ్స్ పతాకంపై బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మించారు.

Team TFNవాట్సాప్

షేర్