
ట్యాగ్ · 8 కథనాలు


చాతుర్మాస్య దీక్షలో పవన్ కళ్యాణ్

సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ హవా

'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ అప్ డేట్..!

జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికీ మన:పూర్వక కృతజ్ఞతలు- పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా అభిమానులతో పాటు సినీ ప్రముఖుల , రాజకీయ నేతల శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లు వెత్తాయి. సూపర్ హిట్ మూవీస్ జల్సా , తమ్ముడు స్పెషల్ షోస్ తో అభిమానులు తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ బర్త్ డే ను గ్రాండ్ గా జరుపుకున్నారు. తన పుట్టినరోజుని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనను విడుదల చేశారు.
ఒక్క భాషలోనే 100 కోట్లకు పైగా వసూళ్ళు సాధించే హీరోలు పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు
పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ అయిన సినిమాలు 100 కోట్లు కలెక్షన్స్ సాధించడం సాధారణమే. ఒక్క భాషలోనే రిలీజ్ అయ్యి 100 కోట్లకు పైగా వసూళ్ళు సాధించడం విశేషం. ఈ సంవత్సరం ప్రాంతీయ భాషాచిత్రాలు గా రిలీజ్ అయ్యి అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రాలుగా "సర్కారు వారి పాట", "భీమ్లా నాయక్" మూవీస్ నిలిచాయి. తెలుగు భాషలోనే రిలీజ్ అయిన "సర్కారు వారి పాట"155 కోట్లు , "భీమ్లా నాయక్" 132 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేశాయి.

నేషనల్ అవార్డ్ విన్నర్స్ కు పవన్ కళ్యాణ్ అభినందనలు
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ బెస్ట్ ఫిల్మ్ అవార్డ్స్ లో దక్షిణాది చిత్ర పరిశ్రమలు పలు అవార్డ్స్ గెలుచుకొనడం విశేషం. ఉత్తమ ప్రాంతీయ చిత్రం గా "కలర్ ఫొటో", ఉత్తమ సంగీత దర్శకుడిగా థమన్ ఎస్ ఎస్ (అల .. వైకుంఠపురములో .. ), ఉత్తమ కొరియోగ్రఫీ , మేకప్ కేటగిరీ లో "నాట్యం" మూవీ అవార్డ్స్ గెలుచుకున్నాయి.

చాతుర్మాస్య దీక్షలో పవన్ కళ్యాణ్
బ్లాక్ బస్టర్ "వకీల్ సాబ్ " మూవీ తో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ "భీమ్లానాయక్ "మూవీ లో తన అద్భుతమైన డైలాగ్స్ , పెర్ఫార్మెన్స్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” పాన్ ఇండియా మూవీ లో నటిస్తున్నారు. సముద్రఖని డైరెక్షన్లో చేయబోతున్న” వినోధయ సీతమ్”తమిళ మూవీ తెలుగు…

సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ హవా
మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నిధి అగర్వాల్ , నర్గీస్ ఫక్రి కథానాయికలు.తాజా అప్ డేట్ ప్రకారం త్వరలోనే షూటింగ్ లో పవన్ పాల్గొంటారని సమాచారం. మొదట “హరిహర వీరమల్లు” చిత్రీకరణ మొదలుపెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నారనీ , ఆ తరువాత సముద్రఖని డైరెక్షన్లో చేయబోతున్న” వినోధయ సీతమ్”తమిళ మూవీ…

ఆర్ట్ డైరెక్టర్ 'తోట తరణి' కి 'వీరమల్లు' సన్మానం..!
క్రిష్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న పీరియాడిక్ మూవీ హరిహర వీరమల్లు. ఈసినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లింది. ఇప్పటికే ఈసినిమా కొంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే కరోనా వల్ల ఈసినిమా షూట్ కు బ్రేక్ పడగా ఇప్పటివరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. చాలా గ్యాప్ తరువాత ఈ సినిమా కొత్త షెడ్యూల్ నేడు ప్రారంభమైంది. నేడు హైద్రాబాద్ లో ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించారు.

'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ అప్ డేట్..!
గత ఏడాది వకీల్ సాబ్, ఈఏడాది భీమ్లానాయక్ లాంటి బ్లాక్ బస్టర్లు కొట్టి పవన్ కళ్యాణ్ తన సత్తాను మరోసారి బాక్సాఫీస్ వద్ద చూపించారు పవన్. ఇక ఇప్పుడు తన ఫోకస్ నెక్స్ట్ ప్రాజెక్స్ట్ పై పెట్టనున్నారు. ప్రస్తుతం అయితే క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి ఈ ఏడాది పొంగల్ రేసులో ఈసినిమా ఉంటుందేమో అని అనుకున్నారు అందరూ. కానీ ఇంకా షూటింగే పూర్తవ్వలేదు. ఈసినిమా ఎప్పుడో మొదలయి ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

'హరిహర వీరమల్లు'.. షూటింగ్ రీస్టార్ట్ కు డేట్ ఫిక్స్ చేసిన పవన్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు కూడా ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో తొలి పాన్ ఇండియా సినిమా ఇది. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయిన సంగతి తెలిసిందే. ఈసినిమా భీమ్లానాయక్ సినిమా కంటే ముందే మొదలు పెట్టినా కూడా కరోనా వల్ల గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ సినిమా పూర్తి చేశాడు. ఇక ఇప్పుడు హరి హర వీరమల్లు సినిమాను స్టార్ట్ చేయడానికి ప్లాన్ జరుగుతున్నట్టు తెలుస్తుంది.