కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Pan Indian Star Prabhas

ట్యాగ్ · 29 కథనాలు · పేజీ 2

Top Celebs at Project K Movie Office Opening,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Project K Movie Office Launch,Projec K Movie Updates,Project K Latest Movie Updates,Project K
సినిమా వార్తలు

"ప్రాజెక్ట్ K " మూవీ ఆఫీస్ ప్రారంభోత్సవంలో ..

వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో “ప్రాజెక్ట్ K ”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీపిక పడుకొనే , దిశా పటానీ కథానాయికలు. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. “ప్రాజెక్ట్ K”మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయినా కూడా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్‌ని పాన్ వరల్డ్ సినిమాగా హాలీవుడ్ స్థాయి లో సీనియర్ టెక్నీషియన్స్‌ తో తెరకెక్కిస్తున్నారు.టాలీవుడ్‌ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకి మెంటర్‌గా…

Team TFNవాట్సాప్
Prithvi Raj Gave Clarity on Salaar,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Salaar,Salaar Movie,Salaar Telugu Movie,Salaar Movie Latest Updates,Salaar New Movie Updates,Prabhas Sa
సినిమా వార్తలు

'సలార్' పై పృథ్వీరాజ్ క్లారిటీ..!

ప్రస్తుతం వస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సలార్ ఒకటి. ఈసినిమాను కూడా యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్ టైన్ మెంట్ గా తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఇక ఈసినిమా ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. మధ్యలో కొంత బ్రేక్ పడినా ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Prabhas Salaar Movie Latest Action Schedule Update,Prabhas’s Salaar Upcoming Schedule: All Set For Intense Action Sequence,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Prabhas,Pan Ind
షూటింగ్ అప్‌డేట్

భారీ యాక్షన్ సీన్ తో "సలార్ "మూవీ తాజా షెడ్యూల్

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.“సలార్” మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రం “సలార్”. ఈ మూవీ లో ఫస్ట్ టైమ్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా నటిస్తూ ప్రేక్షకులను అలరించనున్నారు.

Team TFNవాట్సాప్
Prabhas Project K Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Project K,Project K Movie,Project K Telugu Movie,Project K movie Updates,Project K lastest Updates,P
సినిమా వార్తలు

'ప్రాజెక్ట్ K' ప్రభాస్ కోసం ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్..!

టాలీవుడ్ స్టార్ హీరో స్థాయి నుండి పాన్ ఇండియా స్టార్ రేంజ్ కు ఎదిగిన హీరో ప్రభాస్. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాలు అన్నీ పాన్ ఇండియా సినిమాలో. అందులో ఒకటే ప్రాజెక్ట్ కే సినిమా కూడా ఒకటి. నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా కోసం నాగ్ అశ్విన్ కూడా పలు రీసెర్చ్ లు కూడా చేసేస్తున్నాడు. దానికి తగ్గట్టే ఈసినిమాలో తారాగణం దగ్గర నుండి ప్రతి ఒక్క విషయంలో కూడా అంతా హై క్వాలిటీతోనే వస్తున్నారు. ఇఈసినిమా షూటింగ్ కూడా ఇప్పటికే మొదలైపోయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ప్రభాస్…

TFN Adminవాట్సాప్
Rebel Star Prabhas Name For Bengal Tiger,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Prabhas,Hero Prabhas,Rebel Star Prabhas,pan Indian Star Prabhas,Prabhas upcoming Movies,Prabhas l
సినిమా వార్తలు

బెంగాల్ టైగర్ కు ప్రభాస్ పేరు

ఆర్కా మీడియా బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ , రానా , అనుష్క , తమన్నా ప్రధాన పాత్రలలో 2 భాగాలుగా భారీ బడ్జెట్ , తారాగణం తో రూపొందిన “బాహుబలి “హీరో ప్రభాస్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచి హీరో ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు నిచ్చింది. బ్లాక్ బస్టర్ “బాహుబలి “మూవీ తో టాలీవుడ్ లో పాన్ ఇండియా మూవీస్ ప్రారంభం కావడం , ప్రభాస్ నటించే సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కడం విశేషం.ప్రభాస్ హీరోగా “ఆదిపురుష్ “,”సలార్ “, ప్రాజెక్ట్ K “మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. సందీప్ రెడ్డి దర్శకత్వంలో “స్పిరిట్ “మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Prabhas wishes Director Nag Ashwin on his Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Prabhas,Pan Indian Star Prabhas,Rebel Star Prabhas,Prabhas Movie Updates,Prabhas Upcomi
సినిమా వార్తలు

దర్శకుడు నాగ్ అశ్విన్ కు ప్రభాస్ బర్త్ డే స్పెషల్ విషెస్

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దీపిక పడుకొనే జంటగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K ” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.“ప్రాజెక్ట్ K ” మూవీ రెండు షూటింగ్ షెడ్యూల్స్ జరుపుకుంది. తాజా షెడ్యూల్ త్వరలో హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో హీరో ప్రభాస్ పాల్గొంటారు.

Team TFNవాట్సాప్
Prabhas Congratulates KGF Chapter 2 Team,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Prabhas,Hero Prabhas,Rebel Star Prabhas,Pan Indian Star Prabhas,Prabhas latest Updates,Prabhas la
సినిమా వార్తలు

"కె జి ఎఫ్ చాప్టర్2" టీమ్ కు ప్రభాస్ అభినందనలు

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.రవి బస్రూర్ సంగీతం అందించారు. “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ అన్ని భాషలలోను విశేష ప్రేక్షకాదరణ పొందుతుంది.ప్రపంచవ్యాప్తంగా 7 రోజులకు 700 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ కర్ణాటక లో , తెలుగు రాష్ట్రాలలో 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇక…

Team TFNవాట్సాప్
11 Years For Classical Hit Mr Perfect: Prabhas Did Not Believe THAT!,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Prabhas,Rebel Star Prabhas,Pan Indian Star Prabhas,Prabhas Super Hit
సినిమా వార్తలు

#VD 11.. ఫేక్ ఫొటో క్రియేట్ చేసిన విజయ్..!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుండగా. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నాడు. పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమా తరువాత విజయ్ వెంటనే పూరీతోనే మరో సినిమాను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. పూరీ ఎప్పటినుండో అనుకుంటున్న జనగణమన సినిమానే విజయ్ తో చేయనున్నాడు. ఈసినిమా కోసం ఇప్పటికే తన మేకోవర్ ను కూడా మార్చేశాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

"ఈశ్వర్ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన ప్రభాస్ సూపర్ హిట్ "వర్షం "మూవీ తో యాక్షన్ హీరోగా మారారు. "ఛత్రపతి ", "యోగి ", "బిల్లా ", "మిర్చి " వంటి సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. "మిర్చి " మూవీ కి ప్రభాస్ బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డ్ అందుకున్నారు. బ్లాక్ బస్టర్ "బాహుబలి ", బాహుబలి 2" మూవీస్ తో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. హీరో ప్రభాస్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన "బాహుబలి " మూవీ తో పాన్ ఇండియా స్టార్ స్టేటస్ పొందారు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ "సాహో " మూవీ తో ప్రభాస్ బాలీవుడ్ లో క్రేజీ హీరో గా మారారు.

Team TFNవాట్సాప్

షేర్