భారీ యాక్షన్ సీన్ తో “సలార్ “మూవీ తాజా షెడ్యూల్

Prabhas Salaar Movie Latest Action Schedule Update,Prabhas’s Salaar Upcoming Schedule: All Set For Intense Action Sequence,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Prabhas,Pan Indian Star Prabhas,Rebel Star Prabhas,Prabhas Latest Movie Updates,Prabhas New Movie Updates,Prabhas Upcoming Movies,Prabhas Salaar Movie Updates, Prabhas Salaar Upcoming Movie Schedule Updates,Prabhas Salaar Movie Intense Action Sequence Schedule,Salaar Movie Shoot Updates,Prabhas Action Schedule Updates, Prabhas Intense Action Sequence Updates,Salaar Telugu Movie,Salaar Shoot Updates

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.“సలార్” మూవీ డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతుంది. భారత చలన చిత్ర పరిశ్రమలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న మొదటి చిత్రం “సలార్”. ఈ మూవీ లో ఫస్ట్ టైమ్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా నటిస్తూ ప్రేక్షకులను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“సలార్ ” మూవీ షూటింగ్ ప్రారంభమై సంవత్సరం దాటినా ఇప్పటి వరకూ 40 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నట్టు సమాచారం. హీరో ప్రభాస్ ఇతర ప్రాజెక్టులలో.. అలాగే, దర్శకుడు ప్రశాంత్ నీల్ “కేజీఎఫ్ ఛాప్టర్ 2″మూవీ కారణంగా “సలార్‌” మూవీ షూటింగ్ కు ఆలస్యం అయ్యింది. “సలార్ ” మూవీ తాజా షూటింగ్ షెడ్యూల్ మే 24 వ తేదీ భారీ యాక్షన్ సీన్ తో ప్రారంభం కానుంది. ఆ యాక్షన్ సీన్ గురించి దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆర్ట్ డైరెక్టర్ శివ కుమార్‌తో డిస్కస్ చేస్తున్న వీడియో ను నిర్మాణ సంస్థ సోషల్ మీడియా లో షేర్ చేసింది.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 19 =