ట్యాగ్ · 28 కథనాలు · పేజీ 2
విశ్వక్ సేన్ "పాగల్ " మూవీ వర్కింగ్ స్టిల్
హీరో విశ్వక్ సేన్ కు జోడీగా నివేత పేతురాజ్

ఆ టైంలో చాలా అసహనంతో ఉన్నా

"పాగల్ "మూవీ సెట్స్ లో విశ్వక్ సేన్

'ఉప్పెన' లా దూసుకువస్తున్న కృతి శెట్టి..!

విశ్వస్ సేన్ కి జోడీగా కృతి శెట్టి?
'పాగల్' టీజర్ కు టైమ్ ఫిక్స్
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశ్వక్ సేన్. ఈ నగరానికి ఏమైంది సినిమాలో ఆకట్టుకున్న విశ్వక్ సేన్.. ఆ తర్వాత ఫలక్నామా దాస్ సినిమాకు హీరో గా డైరెక్టర్ గా చేసి సక్సెస్ కొట్టాడు. ఆ సినిమాలోని మాస్ యాక్షన్ తో మాస్ కా దాస్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత వెంటనే ‘హిట్’ అంటూ క్రైమ్ థ్రిల్లర్ తీసి హిట్ కొట్టాడు.
'పాగల్' ఫస్ట్ లుక్ రిలీజ్ - రిలీజ్ డేట్ ఫిక్స్
మలయాళ సినిమా అంగమలై డైరీస్ను తెలుగులో ‘ఫలక్నుమా దాస్’గా తెరకెక్కించిన విశ్వక్ సేన్.. హీరోగా, దర్శకుడిగా మంచి విజయం సాధించాడు. ఇక గత ఏడాది శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ సినిమా చేసి దానితో ఒక్కసారిగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. విశ్వక్ సేన్ ప్రస్తుతం లక్కీ మీడియా బ్యానర్ పై నూతన దర్శకుడు నరేష్ కుప్పిలి దర్శకత్వంలో 'పాగల్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.
విశ్వక్ సేన్ "పాగల్ " మూవీ వర్కింగ్ స్టిల్
హైదరాబాద్ లో పుట్టి ,పెరిగిన విశ్వక్ సేన్ ముంబై థియేటర్ ఆర్ట్స్ లో జర్నలిజం డిగ్రీ చేశారు. "వెళ్ళిపోమాకే "మూవీ తో కెరీర్ ప్రారంభించిన విశ్వక్ సేన్ "ఈ నగరానికి ఏమైంది "మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సక్సెస్ ఫుల్ "ఫలక్ నుమా దాస్ "మూవీ తో దర్శకుడిగా విశ్వక్ మారారు. విశ్వక్ హీరోగా రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ "HIT - ది ఫస్ట్ కేస్ " మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీలో విశ్వక్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. విశ్వక్ ప్రస్తుతం "పాగల్ "మూవీ లో నటిస్తున్నారు.
హీరో విశ్వక్ సేన్ కు జోడీగా నివేత పేతురాజ్
టాలెంటెడ్ తమిళ యాక్ట్రెస్ నివేత పేతురాజ్ సక్సెస్ ఫుల్ "మెంటల్ మదిలో "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "చిత్రలహరి ", "బ్రోచేవారెవరురా ", "అల .. వైకుంఠపురములో .. " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. నివేత నటించిన రెండు తమిళ మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. హీరో రామ్ కు జోడీగా నివేత నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ "RED " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

ఆ టైంలో చాలా అసహనంతో ఉన్నా
మలయాళం సినిమా అంగమలై డైరీస్ ను తెలుగులో 'ఫలక్ నుమా దాస్' గా రీమేక్ చేసి మంచి సక్సెస్ను సొంతం చేసుకున్న హీరో విశ్వక్ సేన్. ఇక ఆ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న విశ్వక్ ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం నరేష్ రెడ్డి కుప్పిలి దర్శకత్వంలో ‘పాగల్’ అనే కొత్త సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు కొద్దీ రోజుల ముందే ఈ సినిమా పూజ కార్యక్రమాలు ముగించుకుంది. ఇక షూటింగ్ ను మొదలుపెట్టే లోపే లాక్ డౌన్ రావడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది.

"పాగల్ "మూవీ సెట్స్ లో విశ్వక్ సేన్
"వెళ్ళిపోమాకే "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన విశ్వక్ సేన్ "ఈ నగరానికి ఏమైంది ", "ఫలక్ నుమా దాస్ "," HIT- ది ఫస్ట్ కేస్" మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. యాక్షన్ థ్రిల్లర్ "ఫలక్ నుమా దాస్ "మూవీ తో విశ్వక్ సేన్ నిర్మాత , దర్శకుడిగా మారారు. విశ్వక్ సేన్ ప్రస్తుతం "పాగల్ ", "HIT 2" మూవీస్ లో నటిస్తున్నారు.

'ఉప్పెన' లా దూసుకువస్తున్న కృతి శెట్టి..!
టాలీవుడ్ కి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ కొంతమంది మాత్రమే నోటెడ్ అవుతారు. కొంతమందికి మాత్రమే లక్ కలిసొస్తుంది. ఇక ఇక్కడ ఒక అప్ కమింగ్ హీరోయిన్ తన క్యూట్ లుక్స్, నవ్వుతో అందరినీ కట్టిపడేసింది. అందుకే ఇంకా తన మొదటి సినిమా కూడా విడుదల కాకముందే ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి. ఉప్పెనలా దూసుకువస్తుంది ఈ భామ.

విశ్వస్ సేన్ కి జోడీగా కృతి శెట్టి?
రీసెంట్ గా రిలీజైన `హిట్` చిత్రంతో తన ఖాతాలో ఓ హిట్ మూవీని నమోదు చేసుకున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ స్టార్ `పాగల్` పేరుతో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నాడు. నూతన దర్శకుడు నరేష్ కుప్పిలి ఈ ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే... ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కి జోడీగా కృతి శెట్టి నటించబోతోందని సమాచారం.