విశ్వ‌స్ సేన్ కి జోడీగా కృతి శెట్టి?

Krithi Shetty To Act Alongside Vishwaksen In Paagal Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Krithi Shetty,Krithi Shetty Latest News,Krithi Shetty New Movie News,Krithi Shetty Upcoming Film News,Krithi Shetty Latest Movie Details,Paagal,Paagal Movie,Paagal Telugu Movie,Paagal Movie Updates,Paagal Telugu Movie Latest News

రీసెంట్ గా రిలీజైన‌ `హిట్` చిత్రంతో త‌న ఖాతాలో ఓ హిట్ మూవీని న‌మోదు చేసుకున్నాడు యంగ్ హీరో విశ్వ‌క్ సేన్. ప్ర‌స్తుతం ఈ టాలెంటెడ్ స్టార్ `పాగ‌ల్` పేరుతో రూపొందుతున్న సినిమాలో న‌టిస్తున్నాడు. నూత‌న ద‌ర్శ‌కుడు న‌రేష్ కుప్పిలి ఈ ప్రాజెక్ట్ ని తెర‌కెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే… ఈ చిత్రంలో విశ్వ‌క్ సేన్ కి జోడీగా కృతి శెట్టి న‌టించ‌బోతోంద‌ని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడు, సాయితేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న `ఉప్పెన‌`తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది కృతి. ఆ సినిమా విడుద‌ల‌కు ముందే నిఖిల్ `18 పేజెస్`లో నాయిక‌గా న‌టించే అవ‌కాశాన్ని అందిపుచ్చుకుంది. అలాగే ఇప్పుడు `పాగ‌ల్`లోనూ త‌న‌కు ఆఫ‌ర్ రావ‌డం వార్త‌ల్లో నిలుస్తోంది. త్వ‌ర‌లోనే `పాగ‌ల్`లో కృతి ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 19 =