
ట్యాగ్ · 11 కథనాలు


ఆపరేషన్ వాలెంటైన్ కు షార్ట్ రన్ టైం

ఆపరేషన్ వాలెంటైన్ బజ్ పెరిగింది

మైత్రీ చేతికి ఆపరేషన్ వాలెంటైన్ నైజాం హక్కులు

ఆపరేషన్ వాలెంటైన్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

ఆపరేషన్ వాలెంటైన్ కొత్త రిలీజ్ డేట్ అప్ డేట్

ఆపరేషన్ వాలెంటైన్ షూటింగ్ పూర్తి

వరుణ్ ఆపరేషన్ వేలంటైన్ డబ్బింగ్ మిషన్ మొదలు

ఆపరేషన్ వాలెంటైన్- ఓటీటీలో మరో రెండు భాషల్లో అందుబాటులోకి
శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన సినిమా ఆపరేషన్ వాలెంటైన్. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, భారత వైమానిక దళ ధైర్య సాహసాలని చూపే ఈ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మార్చి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈసినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, యుద్ధ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

ఆపరేషన్ వాలెంటైన్ కు షార్ట్ రన్ టైం
మెగా హీరో వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ రేపు రానుంది.ఈసినిమాకు బజ్ కూడా బాగానే వుంది.ఇండస్ట్రీ సర్కిల్ నుండి టాక్ కూడా పాజిటివ్ గానే వస్తుంది.ఇక ఈసినిమా చాలా తక్కువ రన్ టైం తో రానుంది.యు/ఏ సర్టిఫికెట్ తో కేవలం 2గంటల నిడివి తో థియేటర్లలోకి రానుంది.పుల్వామా ఘటనకు ఏవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏవిధంగా ప్రతీకారం తీర్చుకుంది అనే కథతో తెరకెక్కింది ఈసినిమా.మానుషీ చిల్లర్,రుహాణి శర్మ,నవదీప్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.మిక్కీ జె మేయర్ సంగీతం అందించగా సోనీ పిక్చర్స్ నిర్మించింది.

ఆపరేషన్ వాలెంటైన్.. టైటిల్ పెట్టడానికి కారణం ఏంటంటే? - వరుణ్ తేజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ఎయిర్ ఫోర్స్ యాక్షనర్ 'ఆపరేషన్ వాలెంటైన్'. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మించగా.. గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ ప్రమోషన్ కంటెంట్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకోవడంతో సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని…

ఆపరేషన్ వాలెంటైన్ బజ్ పెరిగింది
రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రయోగాత్మక సినిమాలు చేసే హీరోల్లో మెగా హీరో వరుణ్ తేజ్ ఒకరు.ఈసారి ఈహీరో ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేశాడు అదే ఆపరేషన్ వాలెంటైన్.మరో నాలుగు రోజుల్లో విడుదలకానుంది.లాస్ట్ మూవీ అంతగా వర్క్ అవుట్ కాకపోవడంతో ఈసినిమాను కొంచెం గట్టిగానే ప్రమోట్ చేస్తున్నాడు వరుణ్.

మైత్రీ చేతికి ఆపరేషన్ వాలెంటైన్ నైజాం హక్కులు
ఈమధ్య నిర్మాణ సంస్థలు డిస్ట్రిబ్యూషన్ వైపు కూడా మొగ్గుచూపుతున్నాయి. సినిమాను తాము నిర్మించకపోయినా రిలీజ్ చేయడానికి మాత్రం ముందుకు వస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్లో టాప్ ప్రొడక్షన్ హౌస్ లు కూడా ఈ పంథాలోకి వచ్చాయి. అందులో మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఒకటి. ఒకపక్క సినిమాలు నిర్మిస్తూనే మరోపక్క డిస్ట్రిబ్యూషన్ లో కూడా తన సత్తా చాటుతుంది అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ఈమధ్య కాలంలో సలార్, హనుమాన్ సినిమాల నైజాం హక్కులను సొంతం చేసుకొని అక్కడ రిలీజ్ చేయగా ఆ సినిమా ఎంత లాభాలు తెచ్చిపెట్టాయో చూశాం.

ఆపరేషన్ వాలెంటైన్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. సినిమాటోగ్రాఫర్ వీఎఫ్ఎక్స్ నిపుణుడు అయిన శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. నిజానికి ఈనెలలోనే ఈసినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో ఉండటంతో సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఫైనల్ గా వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

ఆపరేషన్ వాలెంటైన్ కొత్త రిలీజ్ డేట్ అప్ డేట్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. సినిమాటోగ్రాఫర్ వీఎఫ్ఎక్స్ నిపుణుడు అయిన శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈసినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. యదార్ధ సంఘటన ఆధారంగా రూపొందిన ఈసినిమాలో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్గా కనిపించనున్నారు. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుది.

ఆపరేషన్ వాలెంటైన్ షూటింగ్ పూర్తి
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. సినిమాటోగ్రాఫర్ వీఎఫ్ఎక్స్ నిపుణుడు అయిన శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈసినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. యదార్ధ సంఘటన ఆధారంగా రూపొందిన ఈసినిమాలో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్గా కనిపించనున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుంటూ వచ్చారు. ఇక తాజాగా ఈసినిమా నుండి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ తెలియచేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేస్తుంది.

50 కోట్లకి ఆపరేషన్ వేలంటైన్ డిజిటల్ రైట్స్
ముకుంద సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన మెగా హీరో వరుణ్ తేజ్. మొదటి సినిమా అంతలా విజయం సాధింకపోయినా ఆ తరువాత ఫిదా సినిమాతో మాత్రం మంచి హిట్ ను కొట్టి ఆ తరువాత తొలిప్రేమ, గద్దలకొండ గణేష్, ఎఫ్ 2 ఇలా వరుస విజయాలు అందుకొని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే ఈమధ్యకాలంలో సరైన హిట్ ను అందుకోలేకపోయాడు వరుణ్. గని రీసెంట్ గా రిలీజ్ అయిన గాండీవధారి అర్జున కూడా పరాజయం సొంతం చేసుకున్నాయి. దీంతో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.

వరుణ్ ఆపరేషన్ వేలంటైన్ డబ్బింగ్ మిషన్ మొదలు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గానే గాండీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేసేస్తున్నాడు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, భారత వైమానిక దళ ధైర్య సాహసాలని చూపే ఈ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో వరుణ్ తేజ్ బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్ గా నటిస్తున్నారు. రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను ప్రకటించారు మేకర్స్. ఆపరేషన్ వేలంటైన్ అనే టైటిల్ ను…

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త చిత్రం 'ఆపరేషన్ వేలంటైన్'
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త చిత్రం టైటిల్ మరియు విడుదల తేది ఖరారు అయింది. వరుణ్ తేజ్ 13వ చిత్రంగా వస్తోన్న ఈ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ మూవీ ఇప్పటి వరకు VT 13 అనే వర్కింగ్ టైటిల్తో షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రానికి ‘ఆపరేషన్ వేలంటైన్’ అనే టైటిల్ని ఖరారు చేశారు. ఈ మేరకు ఈమేరకు హీరో వరుణ్ తేజ్ టైటిల్ పోస్టర్ను సోమవారం తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. దీనికి ‘ఆకాశమంతటా ప్రతిధ్వనిస్తున్న భారతదేశ గర్జనను వినండి’ అని ఆయన క్యాప్షన్ పెట్టారు. అలాగే ఈ చిత్రాన్ని డిసెంబర్ 8వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా టైటిల్ పోస్టర్లో మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. తాజాగా…