కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

NTR30 Movie Updates

ట్యాగ్ · 28 కథనాలు · పేజీ 2

#NTR30:Jr NTR And Koratala Siva Movie Latest Update,Koratala Siva Talks About NTR30,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Jr NTR,Young Tiger Jr NTR,Jr NTR Movies,Jr NTR Upcomin
సినిమా వార్తలు

"#NTR 30 " మూవీ అప్ డేట్

ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీలో గోండు వీరుడు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిప్రేక్షక, అభిమానుల , సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే. “ఆర్ ఆర్ ఆర్ “మూవీ తరువాత సందేశాత్మక చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “#NTR30” మూవీకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Jr NTR New Look Goes Viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Young Tiger JR NTR,Jr NTR Upcoming Movies,Jr NTR latest Looks,Jr NTR New Look,Jr NTR New Look After RRR,Jr NTR
సినిమా వార్తలు

వైరల్ గా 'తారక్' స్టైలిష్ లుక్..!

మన టాలీవుడ్ హీరోలు సినిమా సినిమాకు కొత్త కొత్త మేకోవర్ లు మార్చేస్తున్నారు. ఒక సినిమాలో ఉన్న లుక్ ను మరొక సినిమాలో చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడంలేదు. ఎంతకష్టమైనా సరే సినిమాకోసం ఇష్టంగా చేస్తుంటారు. ఇక ఇదిలా ఉండగా మొన్నటివరకూ ఆర్ఆర్ఆర్ సినిమా కోసం రఫ్ లుక్ లో కనిపించిన ఎన్టీఆర్ ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం రెడీ అయిపోతున్నట్టు తెలుస్తుంది. ఈనేపథ్యంలోనే ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈఫొటోలో తారక్ స్లిమ్ గా కనిపించడంతోపాటు ట్రిమ్డ్ లుక్ లోకి వచ్చి సరికొత్త స్టైల్ లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఎన్టీఆర్ కూల్ లుక్ ను చూసి…

TFN Adminవాట్సాప్
#AliaBhatt, #NTR30, #RRR, Alia Bhatt, Alia Bhatt About Jr NTR, Alia Bhatt About NTR30, Alia Bhatt About NTR30 Movie, Alia Bhatt In NTR30, Alia Bhatt In NTR30 Movie, Alia Bhatt Interview, Alia Bhatt Latest Interview, Alia Bhatt Latest Movie, alia bhat
సినిమా వార్తలు

"#NTR30" మూవీ లో జంటగా ఎన్టీఆర్ , అలియా భట్

యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా “#NTR30” మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న“#NTR30” మూవీ లో ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఎంపిక అయ్యారు. రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన "రౌద్రం రణం రుధిరం" మూవీ లో రామ్ చరణ్ కు జోడీగా నటించిన అలియా “#NTR30” మూవీ లో ఎన్టీఆర్ కు జోడీగా నటించడం విశేషం.

Team TFNవాట్సాప్
Upcoming Crazy Projects Lined Up For Jr NTR After RRR Movie,NTR Opens Up About His Next Projects,Jr NTR About His Next Projects,Jr NTR About His Upcoming Projects,RRR Movie,SS Rajamouli,NTR31 With Prashanth Neel,Telugu Filmnagar,Latest Telugu Movies
సినిమా వార్తలు

ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీస్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. సూపర్ హిట్ "అరవింద సమేత వీరరాఘవ " మూవీ తో ప్రేక్షకులను అలరించిన ఎన్టీఆర్ 3 సంవత్సరాల తరువాత “రౌద్రం రణం రుధిరం ” మూవీతో అలరించనున్నారు.

Team TFNవాట్సాప్
Young Tiger Jr NTR and Koratala Siva New Movie To Hit The Sets In December,Jr NTR And Siva Koratala Movie Latest Update,Jr NTR Next Movie,Latest Telugu Movie Updates 2021,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movi
సినిమా వార్తలు

డిసెంబర్ లో సెట్స్ పైకి ఎన్టీఆర్-కొరటాల సినిమా..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు తమ అభిమాన హీరోను సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చివరగా 2018 లో ‘అరవింద సమేత’ సినిమాతో బిగ్ స్క్రీన్ పై అలరించాడు ఎన్టీఆర్. ఇక గ‌త కొద్ది రోజులుగా ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. దాదాపు మూడేళ్ల పాటు ఈ సినిమాతో బిజీగా ఉండటం.. దానికి తోడు కరోనా కూడా రావడంతో ఈసినిమా రిలీజ్ కూడా రెండు మూడు సార్లు వాయిదా పడటంతో ఎన్టీఆర్ ను చూసే అవకాశం ఫ్యాన్స్ కు లేకుండాపోయింది. అది జరగాలంటే ఆర్ఆర్ఆర్ రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.

TFN Adminవాట్సాప్
Jr NTR Gearing Up For A Movie With Renowned Bollywood Director,Jr NTR And Sanjay Leela Bhansali,Jr NTR And Sanjay Leela Bhansali Movie Latest Update,Jr NTR Next Movie,Latest Telugu Movie Updates 2021,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Jr NTR
సినిమా వార్తలు

'సంజయ్ లీలా భన్సాలీ' తో ఎన్టీఆర్ సినిమా

టాలీవుడ్ లో యంగ్ హీరోల సంగతి పక్కన పెడితే స్టార్ హీరోలు మాత్రం పాన్ఇండియా సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తో పాన్ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాడు. ఇక ఇన్ని రోజులు ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. దాదాపు మూడేళ్లు ఈసినిమా కోసమే ఎన్టీఆర్ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఫైనల్ గా ఇటీవలే ఈసినిమా షూటింగ్ పూర్తవ్వడంతో ఇక తన నెక్స్ట్ సినిమాలపై ఎన్టీఆర్ ఫోకస్ పెడుతున్నాడు.

TFN Adminవాట్సాప్
Jr NTR Fulfills The Wish Of His Fan Admitted Into Hospital By Interacting With Him Over A Video Call,Jr NTR Next Movie,Latest Telugu Movie Updates 2021,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest To
సినిమా వార్తలు

అభిమాని కోరిక తీర్చిన 'భీమ్'

సినిమాల్లోనే కాదు మన హీరోలు అవసరం వచ్చినప్పుడు రియల్ లైఫ్ లో కూడా హీరోలుగా మారుతుంటారు. ముఖ్యంగా మన ఇండస్ట్రీలో హీరోలకు-అభిమానులకు మధ్య ఎలాంటి అవినాభావ సంబంధం ఉంటుందో తెలిసిందే. తమ అభిమాన హీరోలను ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ప్రేమిస్తారో.. అలాగే హీరోస్ కూడా తమ అభిమానులను అలానే ప్రేమిస్తారు. ఇక తాజాగా తన అభిమాన హీరో కోరిక తీర్చి ఎన్టీఆర్ మరోసారి అది రుజువుచేశాడు.

TFN Adminవాట్సాప్
Jr NTR and Koratala Siva Upcoming Movie To Hit The Sets In The First Week Of October,Jr NTR And Siva Koratala Movie Latest Update,Jr NTR Next Movie,Latest Telugu Movie Updates 2021,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Toll
సినిమా వార్తలు

ఎన్టీఆర్-కొరటాల సినిమా.. అక్టోబర్ ఫస్ట్ వీక్ లో లాంచ్..!

ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్ లో రెండో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రకటన కూడా ఎప్పుడో వచ్చింది. ప్రస్తుతం కొరటాల శివ ‘ఆచార్య’ పనులను వేగంగా పూర్తి చేస్తున్నాడు. మరోవైపు ఎన్టీఆర్ “ఆర్ఆర్ఆర్” షూటింగ్ ని పూర్తి చేసి ఫ్రీగా ఉన్నాడు. అయితే ఇంతవరకూ ఈసినిమా సెట్స్ పైకి మాత్రం రాలేదు. దానికి తోడు కరోనా కూడా రావడంతో ఈసినిమా ప్రారంభానికి ఇంకా లేట్ అయింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా లాంచ్ కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అక్టోబర్ ఫస్ట్ వీక్ లో ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం. నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి రెగ్యులర్ షెడ్యూల్ మొదలు పెట్టాలనే…

TFN Adminవాట్సాప్

షేర్