
ట్యాగ్ · 28 కథనాలు · పేజీ 2


'ఆర్ఆర్ఆర్' హైలెట్ గా ఎన్టీఆర్ డైలాగ్స్

భారీ ప్రమోషన్స్ తో "RRR"

'ఎవరు మీలో కోటీశ్వరులు' షూటింగ్ స్టార్ట్

"RRR"పోస్టర్ తో పోలీసుల ప్రచారం

"RRR" సెట్స్ లో ఎన్టీఆర్

'రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్' రిలీజ్
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లు హీరోలుగా వస్తున్ భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు జక్కన్న. సినిమా రిలీజ్ సంగతి పక్కన పెడితే షూటింగ్ మాత్రం త్వరగా కంప్లీట్ చేసేలా చూస్తున్నాడు రాజమౌళి. అందుకే ఈసారి మాత్రం ఎలాంటి బ్రేక్ లు లేకుండా దాదాపు ఆగష్ట్ కల్లా ఈసినిమా షూటింగ్ ను చేసేలా ప్లాన్ చేశాడు. మరోవైపు కరోనా వల్ల వచ్చిన గ్యాప్ లో ఎన్టీఆర్, చరణ్…

'ఆర్ఆర్ఆర్' హైలెట్ గా ఎన్టీఆర్ డైలాగ్స్
ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడున్న హీరోల్లో డైలాగ్స్ చెప్పడంలో ఎన్టీఆర్ తరువాతే ఎవరైనా అని చెప్పొచ్చు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ చెప్పే డైలాగ్స్ హైలెట్ నిలుస్తాయని అంటున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసందే కదా. ఈసినిమాకు స్టార్ రైటర్ బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ ఇస్తున్నాడు. ఈనేపథ్యంలో ఈసినిమా గురించి ఆయన మాట్లాడుతూ.. రాజమౌళి వల్ల ఈసినిమాలో డైలాగ్స్ కోసం పెద్దగా కష్టపడింది లేదు..రాజమౌళి ఇద్దరు హీరోలకు సమానంగా స్క్రీన్ ప్లే ఇచ్చారు అని.. అంతేకాదు ఎన్టీఆర్ దేశభక్తి గురించి…

భారీ ప్రమోషన్స్ తో "RRR"
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ అక్టోబర్ 13 వ తేదీ దసరా కానుకగా రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న ఈ మూవీ లో అలియా భట్ , ఒలీవియా మోరిస్ కథానాయికలు. అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

'ఎవరు మీలో కోటీశ్వరులు' షూటింగ్ స్టార్ట్
బిగ్ బాస్' షోతో బుల్లితెరపై అడుగుపెట్టిన ఎన్టీఆర్.. ఎవరు మీలో కోటీశ్వరులు అనే రియాలిటీ గేమ్ షో ద్వారా మరోసారి అలరించడానికి రెడీ అయ్యాడు. ఈ మేరకు జెమినీ టీవీతో ఒప్పందం కుదుర్చుకున్న తారక్.. ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టాడు. మరికొన్ని రోజుల్లో షో ప్రసారం అవుతుందని అనుకోగా.. కరోనా సెకండ్ వేవ్ వచ్చి బ్రేక్స్ వేసింది. ఈ నేపథ్యంలో ఈ షో జరగకపోవచ్చన్న రూమర్స్ కూడా వచ్చాయి. అయితే అందులో ఎంతమాత్రం నిజంలేదని తేలిపోయింది. జులై నుండి ఈ షో షూటింగ్ స్టార్ట్ అవుతుందని కూడా అన్నారు.

ఆర్ఆర్ఆర్.. హైలెట్ గా ఎన్టీఆర్-చరణ్ రెయిన్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ సీక్వెన్స్
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ ‘ ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం). స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇక ఈసినిమా షూటింగ్ ను ఇటీవలే మళ్లీ స్టార్ట్ చేయగా దాదాపు షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఈసినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయినట్టు తెలుస్తుంది. ఇంకా రెండు పాటలు మాత్రమే మిగిలిఉన్నట్టు సమాచారం. అంతేకాదు ఈ గ్యాప్ లో ఇప్పటికే ఎన్టీఆర్, చరణ్ డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి చేశారట. ఇక చాలా రోజుల నుండి ఈసినిమా నుండి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో…

"RRR"పోస్టర్ తో పోలీసుల ప్రచారం
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న ఈ మూవీ లో అలియా భట్ , ఒలీవియా మోరిస్ కథానాయికలు. అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

"RRR" సెట్స్ లో ఎన్టీఆర్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఫ్రీడమ్ ఫైటర్స్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో ఎన్టీఆర్ కొమరం భీమ్ , రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న ఈ మూవీ లో అలియా భట్ , ఒలీవియా మోరిస్ కథానాయికలు. అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

'ఆర్ఆర్ఆర్'.. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్న జక్కన్న
ఆర్ఆర్ఆర్ సినిమా కోసం రామ్ చరణ్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ఆసినిమా అంత వెనక్కి వెళుతుంది. కనీసం ఈ ఏడాది అయినా రిలీజ్ అవుతుందేమో అనుకున్నారు కానీ అది కూడా అవ్వదని ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. ఇంకా షూటింగ్ కూడా పూర్తవ్వలేదు.. విఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఉంటుంది..రాజమౌళి కరెక్ట్ అవుట్ పుట్ వచ్చేంతవరకూ ఒక పట్టాన వదిలే రకం కూడా కాదు. అక్టోబర్ లో సినిమా రావడం కష్టమే. దీంతో అక్టోబర్లో అయితే ఉండదని దాదాపు ఫిక్స్ అయ్యారు అందరూ.