కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Naveen Chandra

ట్యాగ్ · 49 కథనాలు · పేజీ 3

సినిమా వార్తలు

"మోసగాళ్ళు "ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కాజల్ సందడి

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ , ఎ వి ఎ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో విష్ణు మంచు , కాజల్ అగర్వాల్ ,సునీల్ శెట్టి ప్రధాన పాత్రలలో ఐటి స్కామ్ నేపథ్యంలో నిజ సంఘటనలతో తెలుగు , ఇంగ్లీష్ భాషలలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ "మోసగాళ్ళు "మూవీ మార్చి 19 వ తేదీ రిలీజ్ కానుంది. రూహి సింగ్ , నవీన్ చంద్ర , నవదీప్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ లో కాజల్ , విష్ణు అక్కా తమ్ముడు గా నటించడం విశేషం. శామ్ సి ఎస్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'మోసగాళ్ళు' ట్రైలర్ రిలీజ్ - సిస్టమ్‌ని ఆట ఆడించేవాడే కింగ్

గతకొద్ది కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు మంచు విష్ణు. దీనిలో భాగంగానే ఇప్పుడు మోసగాళ్ళు అనే డిఫరెంట్ సినిమాతో వస్తున్నాడు. హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా కాజల్‌ అగర్వాల్, సునీల్‌ శెట్టి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్ళు’. ఈసినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ మంచు విష్ణుకు చెల్లెలిగా నటిస్తుండటం విశేషం. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్‌ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్ లను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ప్రస్తుతం…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'క్రైమ్ థ్రిల్ల‌ర్' గా న‌వీన్‌చంద్ర కొత్త సినిమా

అందాల రాక్ష‌సి సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయిన టాలెంటెడ్ హీరో న‌వీన్ చంద్ర. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా అవి నిరాశనే మిగిల్చాయి. ఇక ఈ మ‌ధ్య విల‌న్ పాత్రల్లో కూడా నటించి మంచి మార్కులే కొట్టేసాడు. ఇక ఇప్పుడు చాలా రోజుల త‌ర్వాత ఓ డిఫరెంట్ కథతో వస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నవీన్ చంద్ర 'పైసా వసూల్' సినిమాలు

ఎయిర్ టెల్ DTH చందాదారులకు 2021 నూతన సంవత్సర కానుకగా హీరో నవీన్ చంద్ర నటించిన చందమామ రావే మరియు హీరో హీరోయిన్ చిత్రాలు జనవరి మాసంలో తెలుగు ఆక్టివ్ (ఛానల్ నం 894) లో ఎక్సక్లూసివ్ గా ప్రదర్శితం కాబోతున్నాయి. ఆ చిత్రాల కథాకమామీషు ఒకసారి తెలుసుకుందాం. అందాల రాక్షసి చిత్రంతో వెండితెర కి పరిచయం అయిన నవీన్ చంద్ర ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ గుర్తింపును కొనసాగిస్తూ తనలోని నటుడికి ప్రాణం పోసి నటించిన చిత్రాలే ఈ చందమామ రావే, హీరో హీరోయిన్...

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

లెజెండ్ స్పూఫ్ లో 'పృథ్వీరాజ్' కామెడీ

30 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో మంచి క్యారెక్టర్లు చేసి పృథ్వీరాజ్ మంచి కమెడియన్‌గా, నటుడిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ కమెడియన్లలో ఒకరిగా సినిమాలు చేస్తూ కేరీర్ లో దూసుకుపోతున్నాడు. కమెడియన్ గానే కాదు అప్పుడప్పుడు లీడ్ రోల్స్ లో కూడా నటించాడు పృథ్వీ రాజ్. ఈ నేపథ్యంలో మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమాలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో పృథ్వీ రాజ్ కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో ఈ సినిమాలో లెజెండ్ స్పూఫ్ లో పృథ్వీ చేసిన కామెడీ కూడా ఎవరూ మరిచిపోలేరు. మరి ఆ కామెడీ వీడియో మీరు కూడా చూసి నవ్వుకోండి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

టాలీవుడ్ ఆఫర్స్ తో సంతోషంగా ఉన్నా - నవీన్ చంద్ర

సక్సెస్ ఫుల్ "అందాల రాక్షసి " మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన నవీన్ చంద్ర హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ప్రతి నాయకుడిగా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తమిళ మూవీస్ లో కూడా నటిస్తున్న నవీన్ చంద్ర ఏ పాత్రలోనైనా ఒదిగిపోయి ప్రతిభావంతుడిగా పేరు పొందారు. "దళం", "దేవదాస్ ", "అరవింద సమేత వీర రాఘవ ", "ఎవరు " మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నవీన్ గుర్తింపు పొందారు. నవీన్ ప్రస్తుతం "భానుమతి రామకృష్ణ "మూవీ లో హీరోగా నటించారు. "మిస్ ఇండియా ", విరాటపర్వం ", బాక్సర్ , "మోసగాళ్ళు " మూవీస్ లో నవీన్ నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

దిల్ రాజు గారి సలహా వల్ల నా కెరీర్ మారిపోయింది..!

అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో నవీన్ చంద్ర. ఆ సినిమాలో నవీన్ చంద్ర నటనకు ప్రశంసలు దక్కడమే కాదు.. ఇండస్ట్రీకి ఒక మంచి నటుడు దొరికాడనుకున్నారు అందరూ. అయితే ఆ సినిమా తర్వాత వచ్చిన సినిమాలేవీ నవీన్ చంద్రకు పెద్దగా కలిసిరాలేదు. అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన 'అరవింద సమేత' సినిమాతో ఈ సారి విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమాలో దర్శకుడు త్రివిక్రమ్ బాల్ రెడ్డి అనే ఒక మంచి పాత్రను ఇవ్వడంతో నవీన్ చంద్ర కెరీర్ టర్న్ అయ్యింది. అరవింద సమేత చిత్రం తర్వాత మళ్లీ బిజీ అయ్యాడు. ప్రస్తుతం ఇక పక్క హీరో గా…

TFN Adminవాట్సాప్
#VT10,Naveen Chandra to play Antagonist in Varun Tej Starrer,latest telugu movies news,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Naveen Chandra,Varun Tej,Varun Tej New Movie Updates,Naveen Chandra Plays Villain Role in Varun Te
సినిమా వార్తలు

#VT 10 మూవీ లో విలన్ గా నవీన్ చంద్ర

మెగాప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో బ్లూ వాటర్ క్రియేషన్స్, రినైసెన్స్ పిక్చర్స్ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న #VT 10 మూవీ జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఫిబ్రవరి 24 వ తేదీ వైజాగ్ లో ప్రారంభం అయింది. ఈ షూటింగ్ షెడ్యూల్ 25 రోజులపాటు జరుగనుంది. ఈ మూవీ కై బాక్సింగ్ లో గోల్డ్ మెడలిస్ట్ టోనీ జెఫ్రిన్ వద్ద వరుణ్ తేజ్ ట్రైనింగ్ పొందారు.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

'నేను లేని నా ప్రేమకథ' ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్

అందాల రాక్ష‌సి సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయిన టాలెంటెడ్ హీరో న‌వీన్ చంద్ర. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా అవి నిరాశనే మిగిల్చాయి. ఇక ఈ మ‌ధ్య విల‌న్ పాత్రల్లో కూడా నటించి మంచి మార్కులే కొట్టేసాడు. ఇక ఇప్పుడు చాలా రోజుల త‌ర్వాత ఓ డిఫరెంట్ ప్రేమకథతో కమ్ బ్యాక్ ఇస్తున్నాడు. సురేష్ దర్శత్వంలో నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో 'నేను లేని నా ప్రేమకథ' సినిమా తెరకెక్కుతుంది. ఇందులో న‌వీన్‌చంద్ర‌కు జోడీగా గాయ‌త్రీ సురేష్ న‌టిస్తున్నారు. క్రిష్ సిద్ధిపెల్లి, అదితి మ‌రో జంట‌గా న‌టిస్తున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్