30 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో మంచి క్యారెక్టర్లు చేసి పృథ్వీరాజ్ మంచి కమెడియన్‌గా, నటుడిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ కమెడియన్లలో ఒకరిగా సినిమాలు చేస్తూ కేరీర్ లో దూసుకుపోతున్నాడు. కమెడియన్ గానే కాదు అప్పుడప్పుడు లీడ్ రోల్స్ లో కూడా నటించాడు పృథ్వీ రాజ్. ఈ నేపథ్యంలో మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమాలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో పృథ్వీ రాజ్ కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో ఈ సినిమాలో లెజెండ్ స్పూఫ్ లో పృథ్వీ చేసిన కామెడీ కూడా ఎవరూ మరిచిపోలేరు. మరి ఆ కామెడీ వీడియో మీరు కూడా చూసి నవ్వుకోండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Sunil Jakkanna Telugu Movie | Prudhvi Raj Back to Back Comedy Scenes | Mannara | Telugu Filmnagar
03:19
Prudhvi Raj Imitates Pawan Kalyan | Mahesh Babu | NTR | Prabhas | Meelo Evaru Koteeswarudu Movie
04:31
Prudhvi Raj Reveals Facts about Balakrishna | Exclusive Interview | Dictator Telugu Movie
05:03
Prudhvi Raj opens up about His Past | Comedian Prudhvi Raj Exclusive Interview | Telugu FilmNagar
02:47
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: