కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Naga Chaitanya Latest Movie News

ట్యాగ్ · 8 కథనాలు

Naga Chaitanya Thanks To Maestro Ilayaraja,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Naga Chaitanya New Movie,Naga Chaitanya Movies,Naga Chaitanya Upcoming Movie,Naga Chaitanya Latest Movie
సినిమా వార్తలు

ఇళయరాజా సర్ కి కృతజ్ఞతలు

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కస్టడీ. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ కూడా రీసెంట్ గానే పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టేశారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో తాజాగా నాగచైతన్య ఇళయరాజాను కలిశారు. ఈసందర్భంగా ఆయనతో దిగిన ఫొటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. ఇళయరాజా గారిని కలిసిన వెంటనే నా ముఖంలో ఆనందం, చిరునవ్వు వెల్లివిరిసింది. నా జీవితంలో పలు సందర్భాల్లో మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని తల్చుకుంటూ ఆయన మ్యూజిక్…

TFN Adminవాట్సాప్
Naga Chaitanyas Custody Movie Shooting Completed,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Naga Chaitanya New Movie,Naga Chaitanya Movies,Naga Chaitanya Upcoming Movie,Naga Chaitanya Latest
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తిచేసుకున్న కస్టడీ

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కస్టడీ. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా నుండి వచ్చిన ప్రతి అప్ డేట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే విడుదల గ్లింప్స్ తో పాటు, నాగ చైతన్య, కృతి శెట్టి ఫస్ట్-లుక్ పోస్టర్‌లు ఎక్స్ టార్డీనరీ రెస్పాన్స్ తో అలరించాయి. ఇక ఈ చిత్రం షూటింగ్ ఈ రోజుతో పూర్తయింది. దీనికి సంబధించిన వీడియోని టీం పంచుకుంది. దర్శకుడు వెంకట్ ప్రభు కట్ చెప్పి.. ‘’చైతు మా కస్టడీ నుంచి ఇక నీకు విడుదల’ అని చెప్పగా.. ‘మీ అందరినీ…

TFN Adminవాట్సాప్
Naga Chaitanya Join Hands With Vikram Kumar After Manam
సినిమా వార్తలు

నాగ‌చైత‌న్య‌తో `మనం` ద‌ర్శ‌కుడి ప్రేమ‌క‌థా చిత్రం?

`మ‌నం`(2014)... యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య కెరీర్ లో మెమ‌ర‌బుల్ ఫిల్మ్. త‌న తాత‌య్య అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, తండ్రి నాగార్జున‌, శ్రీ‌మ‌తి స‌మంత‌తో చైతూ స్క్రీన్ షేర్ చేసుకున్న చిత్ర‌మ‌ది. అలాంటి `మ‌నం`ని రూపొందించిన ఘ‌న‌త ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె. కుమార్ ది. కాగా, త‌న‌కి `మ‌నం` రూపంలో మెమ‌ర‌బుల్ ఫిల్మ్ ని అందించిన విక్ర‌మ్ తో మ‌రోసారి జ‌ట్టుక‌ట్ట‌బోతున్నాడ‌ట చైతూ.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Naga Chaitanya Sai Pallavi Movie Shooting Begins, Naga Chaitanya, Sai Pallavi Next To Start Shooting, Naga Chaitanya Latest Movie news, Naga Chaitanya Sai Pal
షూటింగ్ అప్‌డేట్

చైతు - సాయి పల్లవి సినిమా షూటింగ్ ప్రారంభం

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఎప్పుడో జరుపుకుంది ఈ సినిమా. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ ను కూడా ప్రారంభించారు చిత్ర యూనిట్. హైదరాబాద్ లో ఈ రోజు షూటింగ్ ను ప్రారంభించారు. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ ని పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని శేఖర్ కమ్ముల ప్లాన్ చేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, 10 Years For Naga Chaitanya In Tollywood, 10 Years For Naga Chaitanya In Tollywood, Naga Chaitanya Completes 10 years in TFI, Naga Chaitanya Latest Movie News
సినిమా వార్తలు

నాగ చైత‌న్య న‌ట‌ప్ర‌స్థానానికి ప‌దేళ్ళు

ఒక‌వైపు రొమాంటిక్, యాక్షన్ మూవీస్‌తో యువతను ఆకట్టుకుంటూనే... మరోవైపు ఫ్యామిలీ ఓరియెంటెడ్ స‌బ్జెక్ట్స్‌తో కుటుంబ ప్రేక్షకులను కూడా అలరిస్తున్నాడు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య. ‘ఏమాయ చేసావె’, `ప్రేమ‌మ్‌` లాంటి లవ్ స్టోరీస్ తోనూ.. ‘తడాఖా’ లాంటి యాక్షన్ మూవీస్ తోనూ... ‘100% లవ్’ లాంటి రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్ తోనూ.. ‘మజిలీ’, `రారండోయ్ వేడుక చూద్దాం` లాంటి కుటుంబ కథా చిత్రాల‌తోనూ... `మ‌నం`లాంటి వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాల‌తోనూ... అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు చేరువైన వైనం ఈ అక్కినేని వారి మూడో త‌రం క‌థానాయ‌కుడి సొంతం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నాగచైతన్య తెలంగాణ కుర్రాడు

ఆసియన్ సినిమాస్ అధినేత నారాయణ్ దాస్ నారంగ్, P రామ్ మోహన్ రావు నిర్మాతలుగా నేషనల్ అవార్డ్ గ్రహీత శేఖర్ కమ్ముల దర్శకత్వం లో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఒక మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఫిదా వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో హీరో నాగ చైతన్య తెలంగాణ కుర్రాడు గా నటించనున్నారు. తన క్యారెక్టర్ కై నాగచైతన్య ప్రిపేర్ అవుతున్నారు. తెలంగాణ స్లాంగ్ ను నేర్చుకుంటున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మన్మథుడు 2 హిట్ కొడతా - చైసామ్ కి షాక్ ఇస్తా

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో మన్మథుడు సీక్వెల్ మన్మథుడు 2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ బిజీ బిజీ గా వుంది చిత్ర యూనిట్. ఇక ఈ ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న నాగార్జున పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Akkineni Chaitanya And Akhil to team up with Rahul Ravindran in Multi Starrer, Multi Starrer Movie by Naga Chaitanya And Akhil, Naga Chaitanya And Akhil Akkineni to do Multi Starrer Movie, Naga Chaitanya And Akhil In a
సినిమా వార్తలు

చైతూ, అఖిల్... ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీ?

‘కింగ్’ నాగార్జున, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కాంబినేషన్‌లో ‘మన్మథుడు 2’ రూపొందిన విషయం తెలిసిందే. స్టన్నింగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ క్రేజీ ఎంటర్‌టైనర్‌లో... సమంత, కీర్తి సురేష్, అక్షర గౌడ అతిథి పాత్రల్లో కనిపించనుండగా... సీనియ‌ర్ యాక్ట్రస్ లక్ష్మి, ‘వెన్నెల’ కిషోర్, నాజర్, రావు రమేష్, ఝాన్సీ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా... ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే... దర్శకుడిగా రాహుల్ వర్కింగ్ స్టైల్ నచ్చి నాగ్ మరో అవకాశం ఇచ్చినట్టు టాలీవుడ్ టాక్.

Team TFNవాట్సాప్

షేర్