ట్యాగ్ · 8 కథనాలు
నాంది మూవీ పబ్లిక్ టాక్
'నాంది' లో అందుకే నగ్నంగా చేశాను..!
టీజర్ అదిరింది రా..!

ఆసక్తి రేపుతున్న 'నాంది' టీజర్..!

ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'నాంది'
అల్లరి నరేష్ కొత్త ఇమేజ్ కు "నాంది"
'నాంది' రివ్యూ-మంచి సందేశాత్మకమైన సినిమా
ఓవరాల్ గా చెప్పాలంటే ఓ మంచి సందేశాత్మక చిత్రం చూసిన ఫీలింగ్ ప్రతి ప్రేక్షకుడికి వస్తుంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
నాంది మూవీ పబ్లిక్ టాక్
#Naandhi is an Excellent and Genuine attempt with 💯 % perfection from all crafts. 👌 Sensational performances from @allarinaresh along with @varusarath5…
'నాంది' లో అందుకే నగ్నంగా చేశాను..!
విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ 'నాంది' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. లాక్ డౌన్ ముందే 80 శాతం షూటింగ్ పూర్తయింది. త్వరలోనే మిగిలిన షూట్ కూడా పూర్తి చేసే ప్లాన్ లో వున్నారు.
టీజర్ అదిరింది రా..!
అల్లరి సినిమాతో కెరీర్ ను స్టార్ట్ చేసిన నరేష్ ఇప్పటివరకూ మ్యాగ్జిమమ్ కామెడీ సినిమాలతోనే ప్రేక్షకులను అలరించాడు. తనకంటూ సెపరేట్ రూట్ ను క్రియేట్ చేసుకున్నాడు. మధ్యలో కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో కూడా నటించాడు. గమ్యం, శంభో శివ శంభో సినిమాల్లో ఇటీవలే వచ్చిన మహర్షి సినిమాలో కూడా ఫ్రెండ్ పాత్రలో నటించి తన నటనలో ఉన్న మరో యాంగిల్ ను కూడా చూపించాడు.

ఆసక్తి రేపుతున్న 'నాంది' టీజర్..!
కామెడీ హీరోగా వరుస విజయాలు సాధించిన అల్లరి నరేష్ ఆ తర్వాత ఈ మధ్య కాస్త వెనకపడ్డాడు. అయితే ఇప్పుడు మరో విభిన్నమైన కథతో వస్తున్నాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ 'నాంది' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. లాక్ డౌన్ ముందే 80 శాతం షూటింగ్ పూర్తయింది. త్వరలోనే మిగిలిన షూట్ కూడా పూర్తి చేసే ప్లాన్ లో వున్నారు.

'క్రాక్' - వరలక్ష్మీ శరత్ కుమార్ ఫస్ట్ లుక్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. మరోపక్క ఈ సినిమా అప్ డేట్స్ అప్పుడప్పుడు ఇస్తూనే వున్నారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్ లు రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా మరో లుక్ ను రిలీజ్ చేశారు చిత్రబృందం.

ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'నాంది'
అల్లరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న హీరో నరేష్. తన కెరీర్ ప్రారంభంలో వరుస సినిమాలతో.. వరుస హిట్లతో దూసుకుపోయిన అల్లరి నరేష్ గత కొంతకాలంగా కాస్త వెనుకపడ్డాడు. ఇక ఇటీవల మహర్షి సినిమాలో.. మహేష్ బాబు కు ఫ్రెండ్ గా కీలక పాత్రలో నటించి మంచి మార్కులే కొట్టేసాడు. ఇక ఆ తర్వాత పలు సినిమాల్లో పలు కీలక పాత్రల్లో అవకాశాలు వచ్చినా అల్లరి నరేష్ మాత్రం మరోసారి హీరోగానే వస్తున్నాడు.
అల్లరి నరేష్ కొత్త ఇమేజ్ కు "నాంది"
కితకితలు, అత్తిలి సత్తిబాబు ఎల్ కె జి , సీమ శాస్త్రి, బెండు అప్పారావు ఆర్ ఎమ్ పి, బెట్టింగ్ బంగార్రాజు, సుడిగాడు, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన కామెడీ హీరో అల్లరి నరేష్ ఇప్పుడు ఒక కొత్త ఇమేజ్ కు "నాంది" పలికారు. దర్శకుడు సతీష్ వేగేశ్న నిర్మాణ సారథ్యంలో ఎస్ వి 2 ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నూతన దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ "నాంది" మూవీ రూపొందనుంది.