కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Mr Bachchan Songs

ట్యాగ్ · 14 కథనాలు

Nallanchu Thellacheera song promo out from mr bachchan movie
సాంగ్

మిస్టర్ బచ్చన్ నుండి ఎనర్జిటిక్ నల్లంచు తెల్లచీర సాంగ్ ప్రోమో రిలీజ్

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇది వరకు వచ్చిన షాక్‌, మిరపకాయ్‌ ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రవితేజ అమితాబ్ అభిమానిగా నటించనున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగష్ట్ 14వ తేదీ నుంచి ప్రీమియర్స్‌ ప్రారంభంకానున్నాయి.

TFN Adminవాట్సాప్
Mr Bachchan fourth single out on August 12th
సాంగ్

మిస్టర్ బచ్చన్ నుండి లాస్ట్ సాంగ్ రానుంది

బ్లాక్ బాస్టర్ మిరపకాయ్ తరువాత డైరెక్టర్ హరీష్ శంకర్ -మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్ లో వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్.ఈనెల 15న విడుదలకానుంది.అయితే అంత కన్నా ఒక్క రోజు ముందే పెయిడ్ ప్రీమియర్లు ప్లాన్ చేస్తున్నారు.సెలెక్టడ్ థియేటర్లలో ప్రీమియర్స్ పడనున్నాయి.ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం అలాగే సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.మిక్కీ జె మేయర్ బ్లాక్ బాస్టర్ సాంగ్స్ ఇచ్చాడు.ఈనెల 12న ఈసినిమా నుండి చివరి సాంగ్ రిలీజ్ కానుంది.

Srikanth Mవాట్సాప్
jikki full song out from mr bachchan movie
సాంగ్

మిస్టర్ బచ్చన్ నుండి జిక్కీ ఫుల్ సాంగ్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా 'మిస్టర్ బచ్చన్'. క్రేజీ కాంబినేషన్ కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రెండు పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. ఈ రోజు మేకర్స్ థర్డ్ సింగిల్- జిక్కీ సాంగ్ ని రిలీజ్ చేశారు. మిక్కీ జే మేయర్ తన అద్భుతమైన ఆర్కెస్ట్రేషన్‌తో మెస్మరైజింగ్ నెంబర్ ని కంపోజ్ చేశారు. సాంగ్ లో మోడరన్, క్లాసిక్ టచ్ ని అద్భుతంగా బ్లెండ్ చేశారు. ఈ సాంగ్ వండర్ ఫుల్ మ్యూజికల్ గ్రాండియర్ ని అందిస్తోంది. లిరిక్ రైటర్ వనమాలి పొయిటిక్ డెప్త్ తో ఎమోషన్ ని కంప్లీట్ చేశారు. కార్తీక్, రమ్య బెహరా అందించిన వోకల్స్ టాప్ క్యాలిటీ, మెలోడీ ఇంటర్‌ప్లే…

TFN Adminవాట్సాప్
mr bachchan third single jikki song promo out now
సాంగ్

మిస్టర్ బచ్చన్ నుండి జిక్కీ సాంగ్ ప్రోమో రిలీజ్

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా మిస్టర్ బచ్చన్. ఈసినిమాపై మొదటినుండే భారీ అంచనలే ఉన్నాయి. ఇక ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే షోరీల్, టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.

TFN Adminవాట్సాప్
ravi teja mr bachchan movie third single release date fixed
రిలీజ్ అప్‌డేట్

మిస్టర్ బచ్చన్ థర్డ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. వీరిద్దరి కాంబినేషన్ అంటే ఎక్స్ పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాను అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా డీసెంట్ హైప్ క్రియేట్ చేస్తూనే ఉంది. ఇక ఇప్పటికే విడుదలైన షో రీల్, టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. అంతేకాదు ఈ సినిమా నుండి ఇప్పటికే రెండు పాటలను కూడా రిలీజ్ చేశారు. సితార ఇంకా రెప్పల్ డప్పుల్ అంటూ పాటలను రిలీజ్ చేయగా రెండు పాటలు కూడా ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం.

TFN Adminవాట్సాప్
Mr Bachchan Second Single Released
సినిమా వార్తలు

మిస్టర్ బచ్చన్.. సెకండ్ సింగిల్ రిలీజ్

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. ట్యాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే హరీష్ శంకర్, రవితేజ కాంబోలో ఇది హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి షాక్, మిరపకాయ్ చిత్రాలు చేయగా.. ఇందులో మిరపకాయ్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా వస్తోన్న మిస్టర్ బచ్చన్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

Srikanth Mవాట్సాప్
Mr Bachchan Second Single Promo Released
సినిమా వార్తలు

మిస్టర్ బచ్చన్ సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్

టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మిస్టర్ బచ్చన్'. ట్యాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా హరీష్ శంకర్, రవితేజ కాంబోలో ఇది హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి షాక్, మిరపకాయ్ చిత్రాలు చేయగా.. ఇందులో మిరపకాయ్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా వస్తోన్న మిస్టర్ బచ్చన్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

Srikanth Mవాట్సాప్
Mass Maharaja Ravi Teja's Mr Bachchan Second Single Update
సినిమా వార్తలు

మిస్టర్ బచ్చన్ సెకండ్ సింగిల్ అప్‌డేట్

టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. ట్యాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా హరీష్ శంకర్, రవితేజ కాంబోలో ఇది హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి షాక్, మిరపకాయ్ చిత్రాలు చేయగా.. ఇందులో మిరపకాయ్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా వస్తోన్న మిస్టర్ బచ్చన్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

Srikanth Mవాట్సాప్
ravi teja mr bachchan movie second single update
సాంగ్

మిస్టర్ బచ్చన్- సెకండ్ సాంగ్ రిలీజ్ కు రెడీ

హరీష్ శంకర్, మాస్ మహా రాజా రవితేజ నుండి రాబోతున్న సినిమా మిస్టర్ బచ్చన్. ఈసినిమా హిందీ సూపర్ హిట్ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక రీసెంట్ గానే ఈసినిమా నుండి షో రీల్ పేరుతో గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్
sitar song gets excellent response
సాంగ్

సితార్ సాంగ్ కు పాజిటివ్ రెస్పాన్స్

మిస్టర్ బచ్చన్ నుండి ఈరోజు ఫస్ట్ సింగిల్ సితార్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వస్తుంది.వ్యూస్ పరంగా డీసెంట్ అనిపించుకున్నా టాక్ మాత్రం అదిరిపోయింది.యూనానిమస్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంటుంది.రొమాంటిక్ మెలోడీ గా వచ్చిన ఈసాంగ్ కు మిక్కీ జె మేయర్ సూపర్ ట్యూన్స్ ఇచ్చాడు.విజువల్స్ కలర్ ఫుల్ గా వున్నాయి.రవితేజ ,భాగ్యశ్రీ కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది.ఓవరాల్ గా ఫస్ట్ సాంగ్ సినిమా మీద హైప్ పెంచడానికి చాలా హెల్ప్ అయ్యింది.మరి తరువాత వచ్చే పాటలు కూడా ఈ రేంజ్ లోనే ఉంటే సినిమాకు మరింత ప్లస్ అవ్వనుంది.

Mahender Reddyవాట్సాప్
Mr Bachchan First Single Sitar Released
సాంగ్

మిస్టర్ బచ్చన్ నుండి సితార్ సాంగ్ రిలీజ్

టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. ట్యాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా హరీష్ శంకర్, రవితేజ కాంబోలో ఇది హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి షాక్, మిరపకాయ్ చిత్రాలు చేయగా.. ఇందులో మిరపకాయ్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా వస్తోన్న మిస్టర్ బచ్చన్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Srikanth Mవాట్సాప్
Mr Bachchan First Single Update
సినిమా వార్తలు

మిస్టర్ బచ్చన్.. ఫస్ట్ సింగిల్ అప్‌డేట్

టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో 'ఈగల్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన తాజాగా రెండు సినిమాలలో నటిస్తున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో 'మిస్టర్ బచ్చన్' మరియు భాను బోగవరపు డైరెక్షన్ లో #RT75 చేస్తున్నాడు. కాగా వీటిలో మిస్టర్ బచ్చన్ ముందుగా థియేటర్లలోకి రానుంది. కాగా హరీష్ శంకర్, రవితేజ కాంబోలో ఇది హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం.

Srikanth Mవాట్సాప్
raviteja mr bachchan movie musical journey begins
సినిమా వార్తలు

మిస్టర్ బచ్చన్ మ్యూజికల్ జర్నీ స్టార్ట్

మాస్ మహారాజా రవితేజ కూడా ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళతున్నాడు కానీ ఈ మధ్య కాలంలో రవితేజకు సాలిడ్ హిట్ దక్కింది లేదు. అయినా కూడా ఎక్కడ తగ్గకుండా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం తన నుండి రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. నామ్‌ తో సునా హోగా అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్‌. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి షో రీల్ పేరుతో ఒక వీడియోను రిలీజ్ చేయగా అది మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Mr Bachchan Update Melody Duet Song Shoot Undergoing in Kashmir Valley
సాంగ్

మిస్టర్ బచ్చన్.. కశ్మీర్ వ్యాలీలో మెలోడీ డ్యూయెట్

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మిస్టర్ బచ్చన్‌'. 'నామ్ తో సునా హోగా' అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోంది. క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోండగా.. సీనియర్ నటుడు జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకుడు హరీష్ శంకర్, జగపతి బాబు పాత్రని పవర్ ప్యాక్‌డ్‌గా ప్రజెంట్ చేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్

షేర్