
ట్యాగ్ · 9 కథనాలు


ఆది సాయి కుమార్ న్యూ మూవీ టైటిల్ రిలీజ్

ఆది 'క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్' మొదలు

'ASK 20'.. ఆది హీరోయిన్ ఖరారు

సెన్సార్ పూర్తి చేసుకున్న 'తెల్లవారితే గురువారం'

పెద్దోడు ఓకే.. చిన్నోడే..! - రాజమౌళి

మొదటిసారి ఇబ్బంది పడుతున్నా - ఎన్టీఆర్

'తెల్లవారితే గురువారం' ట్రైలర్ రిలీజ్

ఆది CSI సనాతన్ టీజర్ రిలీజ్
ఆది సాయికుమార్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆయన లిస్ట్ లో దాదాపు ఆరడజను సినిమాలు ఉన్నాయి. అందులో ‘CSI సనాతన్’ ఒకటి. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాకు శివశంకర్ దేవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. బాబీ డైరెక్షన్ లో టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ బాగుందన్న ఆయన చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ అందించారు.

"సిఎస్ఐ సనాతన్ "మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
యంగ్ హీరో ఆది సాయికుమార్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆది హీరోగా తెలుగు , తమిళ భాషల “జంగిల్ “, “కిరాతక” , “బ్లాక్”, “అమరన్ “, “తీస్ మార్ ఖాన్ “, ‘సీఎస్ఐ సనాతన్” మూవీస్ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్ పై శివ శంకర్ దేవ్ దర్శకత్వంలో ఆది సాయికుమార్ , మిషా నారంగ్ జంటగా క్రైమ్ బ్యాక్ డ్రాప్లో ఒక మూవీ తెరకెక్కుతుంది. క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఆదిసాయికుమార్ నటిస్తున్న ఈ మూవీ టైటిల్ ను ‘సీఎస్ఐ సనాతన్”గా దర్శకుడు అనిల్ రావిపూడి లాంచ్ చేసిన విషయం తెలిసిందే.

ఆది సాయి కుమార్ న్యూ మూవీ టైటిల్ రిలీజ్
బ్లాక్ బస్టర్ "ప్రేమ కావాలి "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన ఆది సాయికుమార్ "లవ్లీ ", సుకుమారుడు వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. యంగ్ హీరో అది సాయికుమార్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆది హీరోగా తెలుగు , తమిళ భాషల "జంగిల్ ", "కిరాతక" , "బ్లాక్", "అమరన్ ", "తీస్ మార్ ఖాన్ ", చాగంటి ప్రొడక్షన్స్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.

ఆది 'క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్' మొదలు
సాయి కుమార్ వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆది సాయికుమార్ హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే నాలుగైదు సినిమాలు ఆది లిస్ట్ లో ఉన్నాయి. కొన్ని షూటింగ్ పూర్తి చేసుకోగా కొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి. కొన్ని షూటింగ్ ను స్టార్ట్ చేస్తున్నాయి. ఇప్పటికే ఆది-పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్ లో కిరాతక అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించారు మేకర్స్. మరోవైపు పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో ఆది మరో సినిమా చేస్తున్నాడు. అతిథి దేవోభవ అనే టైటిల్ తో యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతుంది. ఇంకా అమరన్ సినిమా చేస్తున్నాడు.

'ASK 20'.. ఆది హీరోయిన్ ఖరారు
యంగ్ హీరో ఆది సాయికుమార్ మాత్రం ఎక్కడా తగ్గకుండా వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే నాలుగైదు సినిమాలు తన ఖాతాలో ఉన్నాయి. కొన్ని షూటింగ్ ను పూర్తి చేసుకోగా.. కొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి. ఇప్పటికే ఆది-పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్ లో కిరాతక అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించారు మేకర్స్. వీరభద్రం డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాను విజన్ సినిమాస్, బ్యానర్ పై నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. మరోవైపు పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో ఆది మరో సినిమా చేస్తున్నాడు. అతిథి దేవోభవ అనే టైటిల్ తో యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతుంది. ఇంకా అమరన్ సినిమా చేస్తున్నాడు…

సెన్సార్ పూర్తి చేసుకున్న 'తెల్లవారితే గురువారం'
మణికాంత్ గెల్లి దర్శకుడిగా పరిచయమవుతూ శ్రీ సింహా హీరోగా మిషా నారంగ్, చిత్రా శుక్లా హీరోయిన్లుగా వస్తున్న సినిమా 'తెల్లవారితే గురువారం'. మరో మూడు రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకే ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, పలు పోస్టర్లు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా ట్రైలర్ నురిలీజ్ చేయగా దానికి కూడా మంచి స్పందన రాబట్టుకుంది.

పెద్దోడు ఓకే.. చిన్నోడే..! - రాజమౌళి
కీరవాణి తనయులు ఇద్దరూ ఇండస్ట్రీలో ఎప్పుడో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పెద్ద కొడుకు తనయుడు ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ను పాడగా ఇప్పుడు పలు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఇక చిన్న కొడుకు శ్రీసింహా కూడా మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసినిమాతో వచ్చేస్తున్నారు.

మొదటిసారి ఇబ్బంది పడుతున్నా - ఎన్టీఆర్
మణికాంత్ గెల్లి దర్శకుడిగా పరిచయమవుతూ శ్రీ సింహా హీరోగా మిషా నారంగ్, చిత్రా శుక్లా హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 'తెల్లవారితే గురువారం'. శ్రీ సింహా నటించిన మొదటి సినిమా మంచి హిట్ అవ్వడంతో ఈసినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక మార్చి 27వ తేదీన ఈసినిమా రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరగగా ఈకార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి ముఖ్య అతిథిలుగా వచ్చారు.

'తెల్లవారితే గురువారం' ట్రైలర్ రిలీజ్
మణికాంత్ గెల్లి దర్శకుడిగా పరిచయమవుతూ శ్రీ సింహా హీరోగా మిషా నారంగ్, చిత్రా శుక్లా హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా 'తెల్లవారితే గురువారం'. ఈసినిమా మార్చి 27న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, పలు పోస్టర్లు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రమోషన్ లో భాగంగా తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక అక్కడే అతిథిగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగానే ట్రైలర్ విడుదల చేశారు చిత్రయూనిట్.