కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Manmadhudu 2 Movie Latest News

ట్యాగ్ · 8 కథనాలు

2019 Latest Telugu Film News, August 2019 Care of Remake Movies, Manmadhudu 2 Movie latest News, Remake Movies Released In August, Telugu Movies Releasing in August, Evaru Movie Latest News, Evaru Telugu movie,Telugu Film Updates, Telugu Filmnagar, T
సినిమా వార్తలు

ఆగ‌స్టు 2019... కేరాఫ్ రీమేక్ మూవీస్

ఒక భాషలో విజయం సాధించిన చిత్రాన్ని మరో భాషలో రీమేక్ చేయడం కొత్త వ్య‌వ‌హార‌మేమీ కాదు. అయితే... ఒకే నెల‌లో వ‌రుస‌గా నాలుగు వారాల పాటు వారానికో రీమేక్ చిత్రం విడుద‌ల కావ‌డం క‌చ్చితంగా వార్త‌ల్లో నిల‌చే అంశ‌మే. అలా... తెలుగునాట 2019 ఆగస్టు... రీమేక్ మూవీస్‌తో టాక్ ఆఫ్ టాలీవుడ్ అయ్యింది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, The Story Behind Nagarjuna Screen Name Sam in Manmadhudu 2 Movie, Nagarjuna Akkineni as Sam In Manmadhudu 2, Manmadhudu 2 Movie Latest News, Nagarjuna Screen Name Sam, Sam As Screen Name In Manmadhudu Movie, Nagarjuna Ro
సినిమా వార్తలు

కుటుంబ స‌భ్యుల‌ పేర్ల‌తో నాగ్ స్క్రీన్ నేమ్స్‌

టాలీవుడ్ స్టార్ హీరోలు తమ వారసుల పేర్లను స్క్రీన్ నేమ్స్‌గా పెట్టుకుని పలు సినిమాలలో సందడి చేసారు. అయితే... ఈ స్టార్ హీరోలలో అక్కినేని నాగార్జునది ప్రత్యేక‌ శైలి. ఎందుకంటే... తన‌ వారసుల పేర్లను స్క్రీన్ నేమ్స్ పెట్టుకోవడమే కాకుండా... తండ్రి, కోడలు పేర్లతో కూడా సినిమాలు చేసాడు ఈ టాలీవుడ్ మన్మథుడు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హీరోలు చేస్తే కరెక్ట్ - మేము చేస్తే తప్పా?

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘మన్మథుడు 2’. ఆగష్ట్ 9వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీగా పాల్గొంటుంది చిత్ర యూనిట్. దీనిలో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘నాలుగు పాటలు, సీన్లు ఉన్న పాత్ర కంటే.. నటనకు ఆస్కారం ఉన్న విభిన్నమైన పాత్రలో నటించడానికే ఇష్టపడతానని చెప్పుకొచ్చింది. అంతే కాదు.. ఈ సినిమాలో తాను స్మోకింగ్ చేయడంపై కూడా స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మన్మథుడు 2 హిట్ కొడతా - చైసామ్ కి షాక్ ఇస్తా

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో మన్మథుడు సీక్వెల్ మన్మథుడు 2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ బిజీ బిజీ గా వుంది చిత్ర యూనిట్. ఇక ఈ ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న నాగార్జున పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Nagarjuna Manmadhudu 2 Movie Hindi Dubbing Rights Sold for a Huge Price, Shocking Prices For Manmadhudu 2 Movie Hindi Dubbing Rights, Manmadhudu 2's Hindi rights fetch a good amount, Manmadhudu 2 Hindi Dubbing Price Sho
సినిమా వార్తలు

భారీగా ప‌లికిన‌ `మ‌న్మ‌థుడు 2` హిందీ డ‌బ్బింగ్ రైట్స్‌?

కింగ్ నాగార్జున క‌థానాయ‌కుడిగా న‌టించిన తాజా చిత్రం `మ‌న్మ‌థుడు 2`. 2002లో విడుద‌లైన `మ‌న్మ‌థుడు`కి మ‌రో వెర్ష‌న్‌గా తెర‌కెక్కిన‌ ఈ సినిమాకి రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. నాగ్‌కి జోడీగా ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టించ‌గా... స‌మంత‌, కీర్తి సురేష్ అతిథి పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ సినిమా... ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే... ఈ చిత్రానికి సంబంధించిన హిందీ డ‌బ్బింగ్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడ‌య్యాయ‌ని టాలీవుడ్ టాక్‌.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

డబ్బింగ్ షురూ చేసిన మన్మథుడు

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జు ప్రధాన పాత్రలో మన్మథుడు 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఆగష్ట్ లో సినిమాను రిలీజ్ కూడా చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా ఈ రోజు రకుల్ ప్రీత్ సింగ్ స్పెషల్ టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Will The Same Sentiment Repeat For Nagarjuna Manmadhudu 2, Manmadhudu 2 Movie Latest Updates, Same Sentiment Work For Manmadhudu 2, Manmadhudu 2 movie latest news, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema
సినిమా వార్తలు

‘మన్మథుడు 2’తో హ్యాట్రిక్ ద‌క్కుతుందా?

ఆనంది ఆర్ట్ క్రియేషన్స్... ‘అంతఃపురం’(1998) చిత్రంతో సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఈ సంస్థ... తొలి చిత్రంతోనే ఫిలింఫేర్‌ను సొంతం చేసుకుంది. అనంతరం ‘నువ్వు నేను’, ‘ఔను..వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు!’(స‌మ‌ర్ప‌ణ‌), ‘ఒకరికి ఒకరు’, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’, ‘మజ్ను’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించి... నిర్మాణ రంగంలో మంచి అభిరుచి గల సంస్థగా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది.

Team TFNవాట్సాప్
RX 100 Music Director for Manmadhudu 2?Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Music Director for Manmadhudu 2 Movie,Manmadhudu 2 Movie Latest News,Nagarjuna Manmadhudu 2 Movie Music Director,Manmadhu
సినిమా వార్తలు

`మ‌న్మ‌థుడు 2`కి `ఆర్ ఎక్స్ 100` స్వ‌ర‌క‌ర్త‌?

కింగ్ నాగార్జున హీరోగా న‌టించిన ఫీల్ గుడ్ రొమాంటిక్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌ `మ‌న్మ‌థుడు` (2002)... క‌మ‌ర్షియ‌ల్‌గా సూప‌ర్ స‌క్సెస్‌ను న‌మోదు చేసుకోవ‌డ‌మే కాదు... మ్యూజిక‌ల్‌గానూ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. అప్పుడ‌ప్పుడే సంగీత ద‌ర్శ‌కుడిగా ఎదుగుతున్న రాక్ స్టార్‌ దేవిశ్రీ ప్ర‌సాద్‌కి... `మ‌న్మ‌థుడు` చిత్రం ఎన‌లేని గుర్తింపుని తెచ్చుకుంది. ఇప్ప‌టికీ ఆ సినిమాలోని పాట‌లు వింటుంటే ఎంతో ఫ్రెష్‌గా అనిపిస్తాయి. అంత‌లా... `మ‌న్మ‌థుడు` పాట‌లు తెలుగు శ్రోత‌ల‌ను అల‌రించాయి.

Team TFNవాట్సాప్

షేర్