కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Major Movie Latest Update

ట్యాగ్ · 8 కథనాలు

Adivi Sesh Begins Dubbing Works for Major,Adivi Sesh,Saiee Manjrekar,Sobhita Dhulipala,Mahesh Babu,Major Teaser,Major The Film,Major Movie Teaser,Major,Major Telugu Film,Prakash Raj,Revathi,Adivi Sesh Major,Adivi Sesh Major Movie,Adivi Sesh Movies,Ma
సినిమా వార్తలు

డబ్బింగ్ పూర్తి చేసే పనిలో 'మేజర్'

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో అడివి శేష్ కూడా ఒకరు. కెరీర్ ప్రారంభం నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును పొందాడు. క్షణం, గూఢచారి, ఎవరు సినిమాలుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అడివి శేష్ ఇప్పుడు మేజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 26/11 దాడుల్లో ఆయన చూపించిన తెగువ, ధైర్య సాహసాలు మాత్రమే కాకుండా ఆయన జీవితంలోని ప్రతీ ఒక్క ఘటనను చూపించబోతోన్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ చేయగా.. టీజర్ లో…

TFN Adminవాట్సాప్
Major Movie To Come Up With A Big Announcement Soon,Major Movie Big Announcement,Major Movie Announcement,Adivi Sesh Major Announcement,Major Announcement,Major Announcement On Nov 3rd,Sobhita Dhulipala,Major Announcement Tomorrow,Major Announcement
సినిమా వార్తలు

'మేజర్' చిత్రం నుండి రానున్న బిగ్ అనౌన్స్ మెంట్

క్ష‌ణం, గూఢ‌చారి, ఎవ‌రు చిత్రాల‌తో హీరోగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న హీరో అడివి శేష్. ఇక ఈసినిమా షూటింగ్ దశలో ఉండగానే కరోనా వల్ల ఆగిపోయింది. అయితే మళ్లీ స్టార్ట్ చేయాలని అనుకున్న తరుణంలో కొన్ని కారణాల వల్ల బ్రేక్ పడింది. అడివి శేష్ అనారోగ్యానికి గురవ్వడంతో మరింత ఆలస్యం అయింది. ఇటీవలే మళ్లీ షూటింగ్ ను రీస్టార్ట్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ లో ఉన్న ఈసినిమా త్వరలోనే షూటింగ్ ను పూర్తి చేసుకోనుంది.

TFN Adminవాట్సాప్
Major Movie Release Date To Be Announced Shortly,Major Movie Latest Updates,Major Latest Update,Major Movie Latest Update,Major Movie Release Date Update,Adivi Sesh Major Movie Release Date Update,Adivi Sesh Major Movie Update,Adivi Sesh New Look As
రిలీజ్ అప్‌డేట్

త్వరలో ప్రకటించనున్న 'మేజర్' రిలీజ్ డేట్

శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా మేజర్. 26/11 ముంబై టెర్రర్ అటాక్‏లో అమరివీరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక ఇటీవలే రీసెంట్ గా చివరి షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. మరికొద్ది రోజుల్లో ఆ షూటింగ్ పూర్తవ్వనుంది. దీంతో సమాచారం ప్రకారం ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా త్వరలో ప్రకటించనున్నట్టు తెలుస్తుంది. దాని కోసం మంచి డేట్ ను చూస్తున్నారట మేకర్స్.

TFN Adminవాట్సాప్
Adivi Sesh Starrer Major Movie Enters Final Stage Of Shooting Work,Major Shooting Update,Adivi Sesh Major Latest Shooting Update,Major Movie Latest Updates,Major Latest Update,Major Movie Latest Update,Major Movie Shooting Update,Adivi Sesh Major Mov
షూటింగ్ అప్‌డేట్

ఫైనల్ స్టేజ్ లో అడివి శేష్ 'మేజర్'

తన సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు అడివి శేష్. ప్రస్తుతం శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా వస్తున్న సినిమా మేజర్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మేజర్ పాత్రలో కనిపించబోతున్నాడు ఈ యంగ్ హీరో. ఇక ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉండగా కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. మళ్లీ రీస్టార్ట్ చేయగా.. ఇటీవల అడివి శేష్ అనారోగ్యానికి గురవ్వడంతో మళ్లీ షూట్ కు బ్రేక్ పడింది. రీసెంట్ గానే అడివి శేష్ కోలుకున్నాడు. దీంతో మేజర్ షూట్ ను తిరిగి ప్రారంభించారు. ఈనేపథ్యంలో అజివి శేష్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ ఈ…

TFN Adminవాట్సాప్
Adivi Sesh All Set To Join Final Shoot Of Major Movie,Major Movie Latest Updates,Major Latest Update,Major Movie Latest Update,Major Movie Shooting Update,Adivi Sesh Major Movie Shooting Update,Adivi Sesh Major Shooting Update,Adivi Sesh Major Movie
సినిమా వార్తలు

ఫైనల్ షూట్ కోసం సిద్దమవుతున్న 'మేజర్'

మొదటి నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు అడివి శేష్. ఇప్పుడు మరో యధార్థ సంఘటన ఆధారంగా మేజర్ సినిమాతో వస్తున్నాడు. 26/11 ముంబై దాడుల్లో త‌న ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ఎంద‌రో ప్రాణాల‌ను కాపాడిన ఎన్‌.ఎస్‌.జి క‌మెండో మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్ జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలైంది.. మధ్యలో కరోనా వల్ల బ్రేక్ పడింది. దానికితోడు ఇటీవల అనారోగ్యానికి గురవ్వడంతో ఇంకా లేట్ అయింది. ప్రస్తుతం అడివిశేష్ కోలుకున్నాడు.

TFN Adminవాట్సాప్
Actor Adivi Sesh To Resume Major Movie Shoot From July,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Adivi Sesh,Actor Adivi Sesh,Hero Adivi Sesh,Adivi Sesh Major,Major Adivi Sesh,Major,Major Movie,Major Film,Maj
సినిమా వార్తలు

జులై నుండి 'మేజర్'

కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినీ పరిశ్రమ మరోసారి భారీగానే నష్టపోయింది. థియేటర్లు అన్నీ కూడా మూత పడ్డాయి... షూటింగ్‌లు ఆగిపోయాయి. అయితే ఇప్పుడిప్పుడు మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. టాలీవుడ్‌లో కూడా షూటింగ్‌లు మొదలువుతున్నాయి. మెల్లిమెల్లిగా స్టార్ హీరోల నుండి యంగ్ హీరోల వరకూ సెట్స్ మీదకు వచ్చేందుకు ప్లాన్స్ వేస్తున్నారు. ఈ క్రమంలో మేజర్ సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
Major Team Announce Teaser Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Adivi Sesh’s Major,Adivi Sesh Major,Major Adivi Sesh,Major Movie Teaser,Major Movie Teaser Update,M
ట్రైలర్ & టీజర్

' మేజర్' - టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

'క్ష‌ణం', 'గూఢ‌చారి', 'ఎవరు' ఇలా వరుస హిట్స్ తో టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న నటుల్లో అడివి శేష్ కూడా ఒకడు. మొదటి నుండి డిఫరెంట్ కాన్సెప్ట్ లే ఎంచుకుంటాడు. ఇప్పుడు మరోసారి అలాంటి కథతోనే వస్తున్నాడు. అడివి శేష్ ప్రధాన పాత్రలో శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా 'మేజర్' సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Major Movie Teaser Release Gets Postponed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Major Teaser Release New Date Will Be Announced Soon,Adivi Sesh,Actor Adivi Sesh,Hero Adivi Sesh,
ట్రైలర్ & టీజర్

'మేజర్' టీజర్ రిలీజ్ డేట్ వాయిదా

అడివి శేష్ ప్రధాన పాత్రలో శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా 'మేజర్' సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా అది అందర్నీ ఆకట్టుకుంది. ఇక ఇదిలాఉండగా ఈరోజు ఈసినిమా నుండి టీజర్ ను మార్చి 28న రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ తెలిపిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. అయితే ఇప్పుడు టీజర్ రిలీజ్ ను పోస్ట్ పోన్ చేస్తూ ఆవిషయాన్ని జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ తమ ట్విట్టర్ లో పోస్ట్ చేసి తెలిపింది.

TFN Adminవాట్సాప్

షేర్