
ట్యాగ్ · 9 కథనాలు


మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సముద్రఖని , వెన్నెల కిషోర్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.సర్కారు వారి పాట”మూవీ దుబాయ్ , హైదరాబాద్ , గోవా , స్పెయిన్ లలో షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే.

'సర్కారు వారి పాట'.. సంక్రాంతి నుండి అప్ డేట్స్ షురూ
పరశురామ్ దర్శకత్వంలో మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాను కూడా ఈ సంక్రాంతికి రిలీజ్ చేద్దామనే ప్లాన్ లోనే ముందు నుండి ఉన్నారు మేకర్స్. కానీ అనుకోని కారణాల వల్ల ఈసంక్రాంతికి రాలేకపోయింది. కొన్నాళ్లు కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఆ తరువాత షూటింగ్ ను మొదలు పెట్టి దాదాపు చాలా వరకూ షూటింగ్ ను కంప్లీట్ చేశారు. మధ్య మధ్యలో ఏదో ఒక అప్ డేట్ కూడా ఇస్తూ వచ్చారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి బ్లాస్టర్ పేరుతో రిలీజ్ అయిన వీడియో ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేసిందో చూశాం. అయితే గత కొద్దిరోజులుగా షూట్ కు మళ్లీ బ్రేక్ పడింది. మహేష్ మోకాలికి చిన్న సర్జరీ…

'సర్కారు వారి పాట' నా మనసుకు దగ్గరైన సినిమా..!
పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఇది. ఇక గత ఏడాదికి పైగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం చివరి దశ పనుల్లో ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, బ్లాస్టర్ పేరుతో చిన్న వీడియో రిలీజ్ చేయగా అది ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో చూశాం.

హైదరాబాద్ లో "సర్కారువారి పాట" ఫైనల్ షెడ్యూల్
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం ఏప్రిల్1 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సముద్రఖని , వెన్నెల కిషోర్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

"సర్కారు వారి పాట" ఆల్బమ్ వెరీ స్పెషల్ - థమన్ ఎస్
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం ఏప్రిల్1 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సముద్రఖని , వెన్నెల కిషోర్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ”సర్కారు వారి పాట”మూవీ దుబాయ్ , హైదరాబాద్ , గోవా , స్పెయిన్ లలో షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే.

స్పెయిన్ లో "సర్కారు వారి పాట" సాంగ్ కంప్లీట్
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం జనవరి 13 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సముద్రఖని , వెన్నెల కిషోర్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.హైదరాబాద్ , గోవా లలో షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ”సర్కారు వారి పాట”మూవీ షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్ దేశంలో జరుగుతుంది.

"సర్కారు వారి పాట "సెట్స్ లో థమన్ ఎస్
మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం జనవరి 13 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. కీర్తి సురేష్ కథానాయిక. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. దుబాయ్ , హైదరాబాద్ , గోవా లలో షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ”సర్కారు వారి పాట”మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ను స్పెయిన్ దేశంలో జరుపుకుంటుంది. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో “#SSMB 28 “, స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఒక మూవీ కి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

'సర్కారు వారి పాట' మీ స్పీకర్లు బద్దలవ్వడం ఖాయం
పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న సినిమా సర్కారు వారి పాట. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీ షూటింగ్ స్పెయిన్లోని బర్సిలోనాలో జరుగుతోంది. మహేష్, కీర్తి సురేష్ పై సాంగ్ షూట్ చేస్తున్నారు. ఇక ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చి కూడా చాలా రోజులైంది. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా నుండి థమన్ తన ట్విట్టర్ ద్వారా ఇచ్చిన అప్ డేట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ ట్రాక్ మీ స్పీకర్లను బద్దలుకొట్టడం ఖాయం అంటూ తన ట్విట్టర్ ద్వారా ఒక ట్యూన్ ను కూడా పోస్ట్ చేశాడు. మరి నిజంగానే ఆ ట్యూన్ వింటుంటే ఖచ్చితంగా ఆకట్టుకునేలానే ఉంది.

స్పెయిన్ దేశంలో "సర్కారు వారి పాట"షూటింగ్
మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం జనవరి 13 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. సుబ్బరాజు , వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ బ్లాస్టర్ పేరుతో రిలీజ్ చేసిన టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుత స్పందన లభించింది.