కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Tollywood Updates

ట్యాగ్ · 9156 కథనాలు · పేజీ 48

Actress Saiee Manjrekar's First Look Released From The India House on Her Birthday
ఫస్ట్ లుక్

ఇండియా హౌస్ నుంచి.. సయీ మంజ్రేకర్‌ ఫస్ట్ లుక్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ మచ్- అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'ది ఇండియా హౌస్'. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తుండగా.. రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, విక్రమ్ రెడ్డి V మెగా పిక్చర్స్ ప్రొడక్షన్ పార్టనర్స్‌గా వున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Srikanth Mవాట్సాప్
Touch Lo Undu Song Released From Akkada Ammayi Ikkada Abbayi
సాంగ్

ప్రదీప్ మాచిరాజు మూవీ నుంచి.. 'టచ్‌లో ఉండు' సాంగ్ రిలీజ్

పాపులర్ యాంకర్- టర్న్డ్- హీరో ప్రదీప్ మాచిరాజు తన సెకండ్ మూవీ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' తో అలరించబోతున్నారు. ఈ యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను యంగ్ ట్యాలంటెండ్ డైరెక్టర్స్ డుయో నితిన్, భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. మాంక్స్ & మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ ఎగ్జైటింగ్ ఎంటర్‌టైనర్‌లో దీపికా పిల్లి కథానాయికగా నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Mass Ka Das Vishwak Sen's Laila Stylish First Look Unveiled
ఫస్ట్ లుక్

లైలా స్టైలిష్ ఫస్ట్ లుక్ రిలీజ్

మాస్ కా దాస్ విశ్వక్సేన్ తన అప్ కమింగ్ 'లైలా'లో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ యూనిక్ క్యారెక్టర్ లో అబ్బాయి, అమ్మాయిగా రెండింటినీ పోషించి తన వెర్సటాలిటీ చూపించబోతున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ని షైన్ స్క్రీన్స్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. లైలా ఐ లుక్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Natural Star Nani's Stylish Poster Released From HIT The 3rd Case
ఫస్ట్ లుక్

హిట్ 3 నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్

నేచురల్ స్టార్ నాని మోస్ట్ క్రేజీయస్ట్ మూవీ 'హిట్: ది థర్డ్ కేస్' లో ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమా పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. నాని ఈ చిత్రంలో అర్జున్ సర్కార్ గా కనిపించనున్నారు. ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్‌గా ఉండనుంది.

Srikanth Mవాట్సాప్
Suhas Starrer Oh Bhama Ayyo Rama Glimpse Released
ట్రైలర్ & టీజర్

సుహాస్ 'ఓ భామ అయ్యో రామా' గ్లింప్స్ రిలీజ్

సాధారణంగా లవ్ రొమాంటిక్ కామెడీ సినిమాలను అందరం ఇష్టపడుతుంటాము. ఇప్పుడు అదే తరహాలో సుహాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం 'ఓ భామ అయ్యో రామ'. అందరిని నవ్వించే వినోదమైన యువకుడి చుట్టూ తిరిగే ఓ కథగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Srikanth Mవాట్సాప్
Tollywood Celebrities Meet Telangana CM Revanth Reddy
సినిమా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల కీలక భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో పలువురు టాలీవుడ్ ప్రముఖులు భేటీ అవుతున్నారు. ఈ మేరకు టీఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో చిత్ర పరిశ్రమకు చెందిన 25మంది నిర్మాతలు, 13మంది దర్శకులు మరియు దాదాపు 11మంది స్టార్ హీరోలు సహా సుమారు 50 మంది ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకుంటున్నారు.

Srikanth Mవాట్సాప్
Suriya44 Titled Retro, Action-packed Teaser Unleashed
ట్రైలర్ & టీజర్

సూర్య44 టైటిల్ 'రెట్రో'- యాక్షన్-ప్యాక్డ్ టీజర్ రిలీజ్

వెర్సటైల్ స్టార్ సూర్య హైలీ యాంటిసిపేటెడ్ #Suriya44, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు, ఈ సినిమాకి 'రెట్రో' అనే టైటిల్‌ను చేస్తూ క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేసిన ఎక్సయిటింగ్ టీజర్ ద్వారా టైటిల్ ని రివిల్ చేశారు. సూర్య, సుబ్బరాజ్‌ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న ఈ చిత్రాన్ని సూర్య తన 2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై స్వయంగా నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Dil Raju meets Sri Tej in Kims Hospital
సినిమా వార్తలు

శ్రీ తేజ్ ను పరామర్శించిన దిల్ రాజు

సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీ తేజ్ ను టి ఎఫ్ డి సి చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొద్ది సేపటి క్రితం పరామర్శించారు.ఈ సందర్భంగా శ్రీ తేజ్ తండ్రి భాస్కర్ ను కలిసి ధైర్యం చెప్పారు.అనంతరం దిల్ రాజు మీడియా తో మాట్లాడారు.ఇప్పుడు కావాల్సింది భాస్కర్ కుటుంబానికి అండగా ఉండడం.హీరో అల్లు అర్జున్ సైడ్ నుండి వారు అన్ని విధాలుగా ఆదుకుంటారు.అలాగే మేము కూడా అన్ని రకాలుగా తోడుగా ఉంటాం.ఇదే విషయాన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పమ్మన్నారు.శ్రీతేజ్ ఫ్యామిలీ ని ఆదుకునే బాధ్యత మాది.అవసరమైతే సినిమా ఇండస్ట్రీ లో భాస్కర్ కు పర్మినెంట్ గా జాబ్ ను కూడా ఇస్తామని…

Mahender Reddyవాట్సాప్
Pushpa 2 Becomes The First Ever Film To Collect Rs700 Cr in Hindi
సినిమా వార్తలు

పుష్ప 2.. హిందీలో తొలి సినిమాగా రికార్డ్

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ల లేటెస్ట్ ఫిల్మ్ ‘పుష్ప-2 ది రూల్‌’. మైత్రీ మూవీమేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్‌ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ అనిపించుకుంది. విడుదలకు ముందే ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం రిలీజ్ రోజు నుంచే వసూళ్లలో ఇండియా ఆల్‌టైమ్‌ రికార్డులు సృష్టిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Real Star Upendra Thanks Telugu Audience For UI The Movie Success
సినిమా వార్తలు

యూఐ సినిమాకి ఆడియన్సే రియల్ స్టార్స్ - ఉపేంద్ర

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఫోకస్డ్ బ్లాక్ బస్టర్ 'UI ది మూవీ'. లీడ్ యాక్టర్‌గా, దర్శకుడిగా, ఉపేంద్ర అద్భుతమైన క్రియేటివిటీతో విజువల్ వండర్‌గా సినిమాని తీర్చిదిద్దారు. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్‌టైనర్స్ కెపి శ్రీకాంత్ ఈ చిత్రాన్ని హై బడ్జెట్‌తో నిర్మించారు. నవీన్ మనోహరన్ సహా నిర్మాత. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

Srikanth Mవాట్సాప్
Telangana Exhibitors' Association Welcomed Govt's Decision Regarding Ticket Prices
సినిమా వార్తలు

టికెట్ రేట్స్‌పై తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యాన్ని స్వాగతిస్తున్నాం

తెలంగాణ రాష్ట్రంలో ఇక స్పెష‌ల్ సినిమా షోస్‌కు అనుమ‌తి ఇవ్వ‌మ‌ని, టికెట్ రేట్స్‌ను కూడా పెంచ‌బోమ‌ని ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి, సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ కార్యాల‌యంలో తెలంగాణ ఎగ్జిబిట‌ర్స్ అసోషియేష‌న్ సోమ‌వారం పాత్రికేయుల స‌మావేశాన్ని ఏర్పాటు చేసింది.

Srikanth Mవాట్సాప్
Oy and Neninthe Movies Ready For Rerelease
సినిమా వార్తలు

రీరిలీజ్‌ అవుతోన్న ఓయ్, నేనింతే

కొత్త సంవత్సరంలో సంక్రాంతి కానుకగా మూడు భారీ బడ్జెట్ చిత్రాలు ప్రేక్షకులముందుకు వస్తోన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్-శంకర్ కాంబోలో వస్తోన్న 'గేమ్ ఛేంజర్', బాలకృష్ణ-బాబీ కాంబోలో 'డాకు మహారాజ్', వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబోలోని 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు పండుగ బరిలో పోటీపడుతున్నాయి. దీంతో మూవీ లవర్స్ ఈసారి పొంగల్ హాలిడేస్ కోసం ఎంతో ఉత్సుకతగా ఎదురుచూస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Producer Naga Vamsi Praises Nandamuri Balakrishna Acting in Daaku Maharaaj
సినిమా వార్తలు

20-30 ఏళ్ళలో చూడనంత కొత్తగా బాలకృష్ణ కనిపిస్తారు

నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'డాకు మహారాజ్'. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథనాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Daaku Maharaaj Director Bobby Kolli Praises Hero Nandamuri Balakrishna
సినిమా వార్తలు

దర్శకుడు ఏం చెప్తే అది నూటికి నూరు శాతం చేసే హీరో బాలకృష్ణ

నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'డాకు మహారాజ్'. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథనాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Suriya44 Title Teaser Unveiling Date Announced
ట్రైలర్ & టీజర్

సూర్య 44 టైటిల్ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్

'కంగువా' ఘనవిజయం తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సూర్య 44' (వర్కింగ్ టైటిల్). తమిళ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో సూర్య గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నాడు. రీసెంట్ గానే ఆయన తన పాత్రకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తి చేశాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ నటిస్తుంది.

Srikanth Mవాట్సాప్
Kichcha Sudeep's Max Theatrical Trailer Unveiled
ట్రైలర్ & టీజర్

కిచ్చా సుదీప్ 'మ్యాక్స్' ట్రైలర్ రిలీజ్

కన్నడ స్టార్ 'కిచ్చా' సుదీప్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ 'మ్యాక్స్'. వెర్సటైల్ ఆర్టిస్ట్ వరలక్ష్మీ శరత్ కుమార్, పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన టాలీవుడ్ నటుడు సునీల్, 'అఖండ' ఫేమ్ శరత్ లోహితస్య కీలక పాత్రల్లో నటించారు. వీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ సంస్థలపై కోలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Sankranthiki Vasthunam Sankranthi Special Song Filmed in RFC
సాంగ్

ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూట్

విక్టరీ వెంకటేష్ హైలీ యాంటిసిపేటెడ్ హోల్సమ్ ఎంటర్ టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. బ్లాక్ బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మొదటి రెండు పాటలకు చార్ట్‌బస్టర్ రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Daaku Maharaaj 2nd Single Chinni Released
సాంగ్

డాకు మహారాజ్ నుంచి 'చిన్ని' సాంగ్ రిలీజ్

వైవిధ్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ, వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, ఈ సంక్రాంతికి మరో వైవిధ్యభరితమైన చిత్రం 'డాకు మహారాజ్'తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Game Changer Pre Release Event Director Buchi Babu Praises Film Maker S Shankar
సినిమా వార్తలు

గేమ్ చేంజర్‌లో ఆ నాలుగు సీన్స్ అద్భుతం..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ జనవరి 10న విడుదల కాబోతోంది. ప‌క్కా ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీతో సినిమాపై అంచ‌నాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. సంక్రాంతికి రాబోతోన్న ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
RRR Behind And Beyond OTT Streaming Date Announced
ఓటీటీ

ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

ఇండియా గర్వించదగ్గ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. కేవలం మనదేశంలోనే కాకుండా వరల్డ్ వైడ్‌గా కోట్లాదిమందిని అలరించి సెన్సేషన్ సృష్టించింది. బెస్ట్ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ సహా అత్యంత ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డును సైతం గెలుపొంది అంతర్జాతీయ వేదికలపై భారతీయ సినిమా ఖ్యాతిని పెంచింది.

Srikanth Mవాట్సాప్

షేర్