
ట్యాగ్ · 9156 కథనాలు · పేజీ 46


ఆ సీన్‌లో చరణ్ కత్తి పట్టుకుని దిగుతుంటే.. రాజమౌళి

మా డైరెక్టర్స్ అందరికీ ఆయనే ఓజీ - రాజమౌళి

గేమ్ ఛేంజర్ ట్రైలర్ హైలైట్స్

పుష్ప 2.. ఒక్క అడుగు దూరంలో

డాకు మహారాజ్ థర్డ్ సింగిల్ రిలీజ్

షూటింగ్ చివరి దశలో.. 7G బృందావన కాలనీ 2

పొంగల్ బరి నుంచి తప్పుకున్న విడాముయార్చి

గోల్డెన్ స్టార్ గణేష్, PMF49 టైటిల్ టీజర్ రిలీజ్

అందరూ శంకరాత్రి అంటున్నారు, కానీ ఇది రామ్ నవమి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ పాన్ ఇండియా మూవీని నిర్మించారు.

ఆ సీన్‌లో చరణ్ కత్తి పట్టుకుని దిగుతుంటే.. రాజమౌళి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ పాన్ ఇండియా మూవీని నిర్మించారు.

మా డైరెక్టర్స్ అందరికీ ఆయనే ఓజీ - రాజమౌళి
ఇటు మెగాభిమానులు, అటు సినీ ప్రేక్షకులు ఎంతో ఎగ్జయిట్‌మెంట్‌తో ఎదురు చూస్తోన్న సమయం రానే వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ పాన్ ఇండియా మూవీని నిర్మించారు.

గేమ్ ఛేంజర్ ట్రైలర్ హైలైట్స్
ఇటు మెగాభిమానులు, అటు సినీ ప్రేక్షకులు ఎంతో ఎగ్జయిట్‌మెంట్‌తో ఎదురు చూస్తోన్న సమయం రానే వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ పాన్ ఇండియా మూవీని నిర్మించారు.

పుష్ప 2.. ఒక్క అడుగు దూరంలో
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప 2: ది రూల్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఈ సినిమా విడుదలై 25 రోజులు అవుతున్నా ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ క్రమంలో వరల్డ్ వైడ్‌గా రూ. 1,799కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ మేరకు చిత్ర యూనిట్ తాజాగా సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.

రేపే మెగా పవర్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్‌గా డిప్యూటీ సీఎం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటించగా.. ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, కిక్ శ్యామ్, సముద్రఖని, సునీల్, అంజలి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

తండేల్.. 'నమో నమః శివాయ' ప్రోమో రిలీజ్
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'తండేల్'. క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‍గా రిలీజ్ అవుతోంది.

ట్రెండింగ్ లో సంక్రాంతికి వస్తున్నాం సాంగ్స్
విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూడో సినిమా సంక్రాంతికి వస్తున్నాం.ఇప్పటివరకు ఇందులో నుండి మూడు పాటలు రిలీజ్ అవ్వగా సప్రైజింగ్ గా ఈ మూడు ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి.అందులో భాగంగా థర్డ్ సాంగ్ బ్లాక్ బస్టర్ పొంగల్ ప్రస్తుతం 3వ స్థానంలో ఉంటూ పండగ వైబ్ ని రెట్టింపు చేసింది.

డాకు మహారాజ్ థర్డ్ సింగిల్ రిలీజ్
సీనియర్ హీరో బాలకృష్ణ ,యంగ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా డాకు మహారాజ్.ఈసినిమా సంక్రాంతి బరిలో నిలిచింది. ఇక ఇందులో నుండి ఈరోజు మూడో సాంగ్ ను రిలీజ్ చేశారు.దబిడి దిబిడి అంటూ వచ్చిన ఈసాంగ్ బాగుంది..బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా , బాలకృష్ణ లపై ఈసాంగ్ ను చిత్రీకరించారు.ఈ సాంగ్ లిరికల్ వీడియో లో ఊర్వశి గ్లామర్ తో ఆకట్టుకోగా బాలకృష్ణ ఎనర్జిటిక్ గా స్టెప్పులు వేస్తూ కనిపించాడు.

మార్కో తెలుగు ఫస్ట్ డే కలెక్షన్స్
మలయాళ మూవీ మార్కో తెలుగులో రికార్డు ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.నిన్న విడుదలైన ఈసినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు 1.75 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు మలయాళ డబ్బింగ్ సినిమాల్లో ఇదే హైయెస్ట్.దాంతో మార్కో తొలి రోజు ఆల్ టైం రికార్డు ఓపెనింగ్ గా నిలిచింది. మోస్ట్ వయోలెంట్ మలయాళం మూవీ గా వచ్చిన మార్కో పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే ఈరేంజ్ వసూళ్లను రాబట్టిందంటే గొప్ప విషయమే.ఎన్వీఆర్ సినిమాస్ ఈసినిమాను తెలుగులో విడుదలచేసింది.మరో వారం రోజుల వరకు పెద్ద సినిమాలు విడుదలకేపోవడం మార్కో కు అడ్వాంటేజ్ కానుంది.

గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్.. మాస్ విశ్వరూపం చూపిన రామ్ చరణ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటించగా.. ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, కిక్ శ్యామ్, సముద్రఖని, సునీల్, అంజలి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

షూటింగ్ చివరి దశలో.. 7G బృందావన కాలనీ 2
దక్షిణ భాషా చిత్రాలలో కల్ట్ క్లాసిక్ సినిమాగా నిలిచిన వాటిలో '7G బృందావన కాలనీ' చిత్రం ఒకటి. సినిమా విడుదలై రెండు దశాబ్దాలవుతున్నా, ఇప్పటికీ ఎందరికో అభిమాన చిత్రంగా ఉంది. అలాంటి కల్ట్ క్లాసిక్ చిత్రానికి సీక్వెల్ గా '7G బృందావన కాలనీ 2' రూపొందుతోంది.

పొంగల్ బరి నుంచి తప్పుకున్న విడాముయార్చి
కోలీవుడ్ అగ్ర కథానాయకుడు అజిత్ కుమార్, లైకా ప్రొడక్షన్స్ కలయికలో మగిళ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విడాముయార్చి’. త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుండగా.. యాక్షన్ కింగ్ అర్జున్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఆరవ్, రెజీనా కసాండ్ర, నిఖిల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

సుకుమార్ కుమార్తె అవార్డు విన్నింగ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
దర్శకుడిగా ప్రపంచస్థాయి గుర్తింపు సాధించిన ప్రముఖ దర్శకుడు సుకుమార్ బండ్రెడ్డి తనయురాలు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గాంధీ తాత చెట్టు'. దర్శకురాలు పద్మావతి మల్లాది తెరకెక్కించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.

రాజ్ తరుణ్ కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్
యంగ్ ట్యాలెంటెడ్ రాజ్ తరుణ్ హీరోగా రామ్ కడుముల దర్శకత్వంలో ఓ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ రూపొందుతోంది. గోవింద రాజు ప్రజెంట్ చేస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ LLP బ్యానర్ పై మాధవి, MSM రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరికీ న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తూ మేకర్స్ ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.

గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ నేడే.. హాజరుకానున్న రాజమౌళి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించిన ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రెండు పవర్‌ఫుల్ పాత్రల్లో మెప్పించనున్నారు. ఆయన సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించగా.. హర్షిత్ సహ నిర్మాతగా ఉన్నారు.

గోల్డెన్ స్టార్ గణేష్, PMF49 టైటిల్ టీజర్ రిలీజ్
శాండల్‌వుడ్ గోల్డెన్ స్టార్ గణేష్, తన లేటెస్ట్ మూవీ 'కృష్ణం ప్రణయ సఖి' ఇటీవల 100 రోజులు జరుపుకున్న థియేట్రికల్ బ్లాక్‌బస్టర్ విజయంతో దూసుకుపోతున్నాడు. ఇదే ఊపులో ఆయన తన అభిమానులకు మరో ఎక్సయిటింగ్ వార్తను అందించారు. గణేష్ అప్ కమింగ్ కన్నడ చిత్రం #PMF49 కోసం ప్రతిష్టాత్మకమైన తెలుగు నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కోలాబరేట్ అయిన విషయం తెలిసిందే.

జాక్ నుంచి.. సిద్ధు జొన్నలగడ్డ న్యూ రాక్ పోస్టర్ రిలీజ్
డీజే టిల్లు ఫ్రాంచైజీ చిత్రాల బ్లాక్‌బస్టర్ తర్వాత స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘జాక్* కొంచెం క్రాక్’. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కలయికలో సరికొత్త జోనర్‌లో ‘జాక్- కొంచెం క్రాక్’ మూవీ రూపొందుతోంది.

హిట్ 3 నుంచి.. నాని న్యూ ఇయర్ స్పెషల్ పోస్టర్ రిలీజ్
నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ HIT: The 3rd Case. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నాని యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు, కొద్ది రోజుల క్రితం కాశ్మీర్ షెడ్యూల్‌ను పూర్తి చేశారు మేకర్స్.

హరిహర వీరమల్లు ఫస్ట్ సింగిల్ అప్‌డేట్
ప్రాంతీయ భాషా చిత్రాలతోనే జాతీయ స్థాయి గుర్తింపు పొందిన అతికొద్ది మంది కథానాయకులలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన తన సినీ ప్రయాణంలో తొలిసారిగా 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' అనే పీరియాడికల్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. యువ దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ భారీ యాక్షన్ ఎపిక్‌ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.