
ట్యాగ్ · 9156 కథనాలు · పేజీ 37


తల.. తెలుగు, తమిళ్ ట్రైలర్స్ రిలీజ్

లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’ ప్రారంభం

రానా నాయుడు సీజన్ 2 టీజర్ రిలీజ్

సందీప్ రెడ్డి వంగా ఫిల్టర్ లేకుండా మాట్లాడతారు

సంక్రాంతికి వస్తున్నాం.. నా కెరీర్లో ఓ మిరాకిల్

300 కొట్టేసింది

ఈ సక్సెస్ నాకు కూడా చాలా పాఠాలు నేర్పించింది

ఎన్టీఆర్ నీల్ షూటింగ్ అప్డేట్

అమీర్ ఖాన్ గారికి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఇదే..

తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా

ఇండియన్ సినిమాకి ఆయన కాంట్రిబ్యూషన్ వెలకట్టలేనిది

45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 'శంకరాభరణం'

లైలా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
'మాస్ కా దాస్' విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'లైలా'. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటిస్తోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మూవీ ప్రమోషన్స్ ముమ్మురం చేసారు మేకర్స్.

గేమ్ ఛేంజర్.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, ఏ ప్లాట్ఫామ్లో అంటే?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ ఫిల్మ్ 'గేమ్ ఛేంజర్'. 'ఆర్ఆర్ఆర్' తర్వాత చరణ్ సోలో హీరోగా వచ్చిన సినిమా కావడం, దీనికి ప్రముఖ తమిళ్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వం వహించడంతో తొలినుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో గత నెలలో సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే.

తల.. తెలుగు, తమిళ్ ట్రైలర్స్ రిలీజ్
'రణం' మూవీతో దర్శకుడుగా సత్తా చాటిన అమ్మ రాజశేఖర్ మరోసారి అద్భుతమైన చిత్రంతో వస్తున్నాడు. 'తల' అనే టైటిల్ తో రూపొందుతోన్న ఈ చిత్రంతో అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయం అవుతుండటం విశేషం. ఈ నెల 14న వాలెంటైన్స్ డే సందర్భంగా 'తల'ను విడుదల చేస్తున్నారు.

లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’ ప్రారంభం
ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో.. వైవిధ్యమైన ప్రాతలతోకథానాయికగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి, మలయాళ నటుడు దేవ్ మోమన్ ప్రధాన పాత్రల్లో దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ పతాకాల సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడక్షన్ నెం.1గా భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్ (శివ మనసులో శృతి) తదితర విభిన్న చిత్రాల దర్శకుడు తాతినేని సత్య దర్శకత్వంలో నాగమోహన్ బాబు.ఎమ్, రాజేష్.టి నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’.

కాంత నుండి దుల్కర్ ఫస్ట్ లుక్ రిలీజ్
మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ కాంత శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.తమిళ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తుండగా మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. 1950 బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతుంది.ఇక ఈసినిమా నుండి నిన్న దుల్కర్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో దుల్కర్ రెట్రో గెటప్ లో సీరియస్ లుక్ తో కనిపించాడు. ఈసినిమాకు ప్రముఖ తెలుగు నటుడు రానా దగ్గుబాటి ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. దుల్కర్ తో కలిసి రానా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈఏడాది చివర్లో విడుదలచేసేలా సన్నాహాలు చేస్తున్నారు.

రానా నాయుడు సీజన్ 2 టీజర్ రిలీజ్
బాబాయ్ - అబ్బాయి… విక్టరీ వెంకటేష్, రానా కలిసి నటించిన తొలి వెబ్ సిరీస్ రానా నాయుడు. హిందీలో తెరకెక్కగా 2023 లో నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది. అయితే ఈ వెబ్ సిరీస్ విమర్శలను మూటగట్టుకుంది.బూతు డైలాగులు వుండటమే ఇందుకు కారణం.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో సూపర్ ఇమేజ్ వున్న వెంకటేష్ ఇందులో వుండే సరికి చాలా మందిపెదవి విరిచారు.కానీ వ్యూస్ పరంగా సెన్సేషన్ సృష్టించింది.ఇక రానా నాయుడు సీజన్ 2 కూడా రానుంది.

సందీప్ రెడ్డి వంగా ఫిల్టర్ లేకుండా మాట్లాడతారు
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

జనవరిలో మేము కొట్టాం.. ఫిబ్రవరిలో మీరు కొడుతున్నారు
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

అప్పుడు మజిలీ …ఇప్పుడు తండేల్ - సందీప్ రెడ్డి వంగా
నాగచైతన్య, సాయి పల్లవి మచ్ అవైటెడ్ మూవీ తండేల్ ఈ వారంలోనే థియేటర్లలోకి వస్తుంది.ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది.ఇక నిన్న హైదరాబాద్ లో తండేల్ జాతర ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. దీనికి సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథిగా వచ్చాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా రావాల్సివుంది కానీ హెల్త్ ఇష్యూ వల్ల రాలేకయాడు.

సంక్రాంతికి వస్తున్నాం.. నా కెరీర్లో ఓ మిరాకిల్
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు.

300 కొట్టేసింది
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ కాంబోలో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' ఈ పొంగల్కి అతిపెద్ద బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్గా నటించగా.. రాజేంద్రప్రసాద్, నరేష్ విజయకృష్ణ, మురళీధర్ గౌడ్, వీటీవీ గణేష్, ఉపేంద్ర లిమాయో, సాయికుమార్ తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు.

ఈ సక్సెస్ నాకు కూడా చాలా పాఠాలు నేర్పించింది
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పొంగల్ బ్లాక్ బస్టర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు.

ఎన్టీఆర్ నీల్ షూటింగ్ అప్డేట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 31వ సినిమాను ప్రశాంత్ నీల్ తో చేయనున్నాడని తెలిసిందే.రీసెంట్ గా లాంచ్ కూడా జరిగిపోయింది.ఇక ఈసినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఈనెల మూడో వారంలో షూటింగ్ స్టార్ట్ కానుందని సమాచారం. త్వరలోనే టైటిల్ కూడా చెప్పనున్నారు.ఈ క్రేజీ కాంబినేషన్ ఫై భారీ అంచనాలు వున్నాయి.షూటింగ్ ఆలస్యం కాకుంటే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలకానుంది.ఈసినిమా కోసం హీరోయిన్ గా కెజిఎఫ్ ఫేమ్ రుక్మిణి వసంత్ ను తీసుకోవాలనుకుంటున్నారట.రవి బసృర్ సంగీతం అందించనుండగా మైత్రి మూవీ మేకర్స్ ,ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి.

తండేల్ సినిమాకి దేవిని వద్దనుకున్నా - అల్లు అరవింద్
ఈనెలలో మచ్ అవైటెడ్ మూవీగా వస్తుంది తండేల్.నాగ చైతన్య , సాయి పల్లవి జంటగా నటించగా కార్తికేయ 2 ఫేమ్ చందు మొండేటి డైరెక్ట్ చేశాడు. గీతా ఆర్ట్స్ ఈసినిమాను నిర్మించింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.ఇప్పటివరకు మూడు పాటలు రిలీజ్ కాగా అన్ని సూపర్ హిట్ అయ్యి 100 మిలియన్ల వ్యూస్ ను రాబట్టుకున్నాయి.ఒకరకంగా సినిమా కు హైప్ రావడం లో సాంగ్స్ కీ రోల్ ప్లే చేశాయి. దేవి మ్యూజిక్ కు ప్రశంసలు దక్కాయి.అయితే ముందు ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ను వద్దనుకున్నామని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు.

అమీర్ ఖాన్ గారికి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఇదే..
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ని క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఈ మూవీ హిందీ ట్రైలర్ను ముంబైలో లాంచ్ చేశారు.

తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా
నాగ చైతన్య,సాయి పల్లవి ల తండేల్ మరో 6 రోజుల్లో థియేటర్లలోకి రానుంది .ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు. తెలుగుతోపాటు తమిళ ,హిందీ భాషల్లో విడుదలవుతుండడం తో మూడు భాషల్లో ప్రమోట్ చేస్తున్నారు. అందులో భాగంగా తెలుగులో ఈ రోజు హైదరాబాద్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు.దీనికి ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రావాల్సివుంది. అయితే లాజిటిక్స్ ఇష్యూస్ వల్ల ఈ ఈవెంట్ రేపటికి వాయిదా పడింది.అన్నపూర్ణ స్టూడియోస్ లో రేపు ఈవెంట్ గ్రాండ్ గా జరుగనుంది.ఇక పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ అటెండ్ అవుతున్న ఈవెంట్ ఇదే కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.మొత్తానికి అల్లు అర్జున్ రాకతో తండేల్ మరింతగా…

ఇండియన్ సినిమాకి ఆయన కాంట్రిబ్యూషన్ వెలకట్టలేనిది
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ని క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఈ మూవీ హిందీ ట్రైలర్ను ముంబైలో లాంచ్ చేశారు.

చైతూ కెరీర్ 'తండేల్'కి ముందు.. తర్వాత అన్నట్టుగా వుంటుంది
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ని క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఈ మూవీ హిందీ ట్రైలర్ను ముంబైలో లాంచ్ చేశారు.

45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 'శంకరాభరణం'
తెలుగు సినిమా కీర్తి కెరటాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన కళాత్మక దృశ్య కావ్యం 'శంకరాభరణం' చిత్రం విడుదలయ్యి నేటికి 45 సంవత్సరాలు పూర్తయ్యింది. ఫిబ్రవరి 2, 1980వ సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విడుదలయ్యింది. కళా తపస్వి శ్రీ కే.విశ్వనాధ్ దర్శకత్వంలో, పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై శ్రీ ఏడిద నాగేశ్వరరావు - ఆకాశం శ్రీరాములు నిర్మించారు.

తండేల్.. సుష్మా స్వరాజ్ కుమార్తెకు బన్నీ వాసు ధన్యవాదాలు
భారత విదేశాంగ మంత్రిగా సుష్మా స్వరాజ్ లెగసీ చిరస్మరణీయమైనది. విదేశాల్లోని భారతీయుల పక్షాన గొంతుకగా, వారు చంద్రునిపై చిక్కుకుపోయినా ఇంటికి తీసుకువస్తానని ఆమె చెప్పేవారు. ఆమె తన కృషి ద్వారా పాకిస్తాన్ జైళ్ల నుండి 22 మంది మత్స్యకారులను విడుదల చేయడం గర్వించదగ్గ విజయాలలో ఒకటి.