
ట్యాగ్ · 2268 కథనాలు · పేజీ 75


విశ్వంభర టీజర్ వచ్చేస్తుంది

ఈ చిత్రాన్ని మీడియానే జనాల వద్దకు తీసుకెళ్లాలి

రివ్యూ: విశ్వం

పొట్టేల్ నైజాం రైట్స్ ప్రముఖ సంస్థ చేతికి

ప్రశాంత్ వర్మ పీవీసీయూ నుండి 'మహాకాళి'

రతన్ టాటా మృతి.. సినీ ప్రముఖుల సంతాపం

భారత దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా అస్తమయం

గోపిచంద్ నెక్స్ట్ మూవీ అప్డేట్

NBK109 టైటిల్ టీజర్ దీపావళికి
ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఎన్నో చిత్రాలను, పాత్రలను గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అందించారు. ముఖ్యంగా మాస్‌ని మెప్పించే యాక్షన్ ఎంటర్టైనర్లను అందించడంలో ఆయన దిట్ట. కొన్నేళ్లుగా అపజయమెరుగకుండా వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ, తన 109వ చిత్రం 'NBK109' కోసం బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లితో చేతులు కలిపారు.

బాలకృష్ణ-బోయపాటి కాంబో రిపీట్.. ఓపెనింగ్ డేట్ ఫిక్స్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హ్యాట్రిక్ బ్లాక్బస్టర్లను పూర్తి చేసి ఇండియన్ సినిమా క్రేజీ కాంబినేషన్లలో ఒకటిగా నిలిచారు. అత్యధిక వసూళ్లు రాబట్టిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలతో హ్యాట్రిక్ బ్లాక్బస్టర్లను అందించిన తర్వాత ఈ మ్యాసీవ్ ఎపిక్ కాంబో మళ్లీ చేతులు కలిపింది.

హరిహర వీరమల్లు ఫస్ట్ సింగిల్ త్వరలో.. పవనే స్వయంగా
ప్రాంతీయ భాషా చిత్రాలతోనే జాతీయ స్థాయి గుర్తింపు పొందిన అతికొద్ది మంది కథానాయకులలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన తన సినీ ప్రయాణంలో తొలిసారిగా 'హరి హర వీర మల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' అనే పీరియాడికల్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. ప్రేక్షకులకు ప్రత్యేకమైన మరియు మరపురాని థియేట్రికల్ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో నిర్మాతలు భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

విశ్వంభర.. అదరగొట్టిన మెగాస్టార్, ట్రెండింగ్‌లో టీజర్
మెగాస్టార్ చిరంజీవి హైలీ యాంటిసిపేటెడ్ క్రేజీ సోషియో-ఫాంటసీ ఎంటర్టైనర్ 'విశ్వంభర'. తన డెబ్యు మూవీ బింబిసారతో బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడు వశిష్ట 'విశ్వంభర' ను అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దుతున్నారు. సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని అందించబోతోంది. మేకర్స్ ప్రామిస్ చేసినట్లుగా, దసరా సందర్భంగా మోస్ట్ అవైటెడ్ విశ్వంభర టీజర్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే.

గేమ్ ఛేంజర్.. సంక్రాంతికి రావడానికి కారణం అదే..!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్. ముందుగా ఈ సినిమాను డిసెంబర్లో క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేస్తున్నారు. ఈ విషయంపై చిత్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు తాజాగా స్పష్టతనిచ్చారు.

నా కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్ ఇది - సుధీర్ బాబు
నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మా నాన్న సూపర్ హీరో'. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని CAM ఎంటర్టైన్మెంట్తో కలిసి V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు నిర్మించారు. ఆర్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సాయి చంద్, సాయాజీ షిండే కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 11న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమాకి యూనానిమస్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

రివ్యూ: జనక అయితే గనక
ఓవరాల్‌గా జనక అయితే గనక ఆడియెన్స్‌కి మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే చిత్రం అని చెప్పొచ్చు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల ఫార్మాట్లో వుంటూనే ఒక డిఫరెంట్ కాన్సెప్టుతో సాగుతుంది. ముఖ్యంగా ఫామిలీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతారు. మొత్తానికి ఈ సినిమా కొత్తదనం కోరుకునే ప్రేక్షకులతోపాటు అన్ని వర్గాల వారిని అలరించేలావుంది.

ఈ సినిమా బొమ్మరిల్లులా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది
వెర్సటైల్ యాక్టర్ సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా ‘జనక అయితే గనక’ చిత్రాన్ని సందీప్ రెడ్డి బండ్ల తెరకెక్కించారు. శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. దసరా సందర్భంగా ‘జనక అయితే గనక’ అక్టోబర్ 12న విడుదల కానుంది.

విశ్వంభర టీజర్ వచ్చేస్తుంది
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. సోషియో ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుండగా.. కునాల్ కపూర్, సురభి, ఈషా చావ్లా, ఆషికా రంగనాథ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ చిత్రాన్ని మీడియానే జనాల వద్దకు తీసుకెళ్లాలి
వెర్సటైల్ యాక్టర్ సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా ‘జనక అయితే గనక’ చిత్రాన్ని సందీప్ రెడ్డి బండ్ల తెరకెక్కించారు. శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. దసరా సందర్భంగా ‘జనక అయితే గనక’ అక్టోబర్ 12న విడుదల కానుంది.

రివ్యూ: విశ్వం
ఇక ఓవరాల్‌గా విశ్వం సినిమా పక్కా కమర్షియల్ ఫార్మాట్లో సాగినా ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేయిందనే చెప్పాలి. ఇంతకుముందు గోపీచంద్ చేసిన రణం, లౌక్యం చిత్రాల తరహాలో కంప్లీట్ ఎంటర్టైనింగ్గా ఉంది. కేవలం మాస్ ఆడియెన్సే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలా ఉంది. కొందరు ఫ్యాన్స్ అయితే 'వింటేజ్ శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్' అని అంటున్నారు. మొత్తానికి ఈ సినిమాతో గోపీచంద్, శ్రీను వైట్ల ఇద్దరూ చాలాకాలం తర్వాత హిట్ అందుకున్నారనే చెప్పొచ్చు.

రివ్యూ: మా నాన్న సూపర్ హీరో
ఓవరాల్‌గా చూస్తే, మా నాన్న సూపర్ హీరో సినిమా ఒక మంచి ఎమోషనల్ రైడ్‌లా ఉంటుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల మాదిరి కాకుండా ఫీల్ గుడ్ మూవీ చూసినట్టు అనిపిస్తుంది. ప్రత్యేకించి ఇద్దరు తండ్రుల కథ అనేది కొత్తగా ఉన్నప్పటికీ.. ఇందులోని తండ్రీ, కొడుకుల అనుబంధం అందరికీ కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరిస్తుంది.

విశ్వం పర్ఫెక్ట్ పండగ సినిమా-గోపిచంద్
మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం విశ్వం.దసరా కానుకగా అక్టోబర్ 11న గ్రాండ్ గా విడుదల కానుంది.ఈ సందర్భంగా హీరో గోపిచంద్ విలేకరుల సమావేశంలో విశ్వం మూవీ విశేషాలని పంచుకున్నారు.

పొట్టేల్ నైజాం రైట్స్ ప్రముఖ సంస్థ చేతికి
తెలుగమ్మాయి అనన్య నాగళ్ల మరియు యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో యువ చంద్ర కృష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పొట్టేల్'. సాహిత్ మోత్ఖూరి దర్శకత్వంలో రూరల్ బ్యాక్ డ్రాప్లో సాగే ఫ్రెష్ అండ్ హానెస్ట్ నొవల్ కాన్సెప్ట్ చిత్రంగా తెరకెక్కుతోంది. కొన్ని రోజుల క్రితం స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా విడుదల చేసిన టీజర్ సంచలనం సృష్టించింది.

రివ్యూ : వేట్టయన్
ఓవరాల్ గా భారీ అంచనాలతో వచ్చిన వేట్టయన్ ఖచ్చితంగా ఓ సారి చూసేలా ఉందని చెప్పొచ్చు.ఇందులో రజినీ నటన ,ఫహద్ ఫాజిల్,స్టోరీ హైలైట్ అయ్యాయి.సాలిడ్ సోషల్ మెసేజ్ ను ఇచ్చిన ఈసినిమా రజినీ ఫ్యాన్స్ తోపాటు క్రైమ్ థ్రిల్లర్ లను ఇష్టపడే వారికి నచ్చుతుంది.

ప్రశాంత్ వర్మ పీవీసీయూ నుండి 'మహాకాళి'
హనుమాన్' సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పాపులర్ అయిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఆ మూవీలో హాలీవుడ్ లోని మార్వెల్స్ తరహాలో భారతీయ తెరపై తొలిసారిగా సూపర్ హీరో క్యారెక్టర్‌ను రూపొందించి సెన్సేషన్ సృష్టించాడు. దీనికి ఇతిహాసాల నేపథ్యం జోడించడం ప్రేక్షకులను అబ్బురపరిచింది. దీంతో ప్రశాంత్ వర్మ తదుపరి సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి.

రతన్ టాటా మృతి.. సినీ ప్రముఖుల సంతాపం
భారతీయ దిగ్గజ వ్యాపారవేత్త, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా కన్నుమూసిన విషయం తెలిసిందే. వృద్ధాప్య సమస్యలతో అస్వస్థతకు గురైన ఆయనను సోమవారం ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చేరిన ఆయన ఐసీయూలో చికిత్స పొందుతూ పరిష్టితి విషమించి బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దీంతో దేశవ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

భారత దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా అస్తమయం
భారతీయ వ్యాపార దిగ్గజం, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో అస్వస్థతకు గురైన ఆయనను సోమవారం ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చేర్పించారు. ఈ క్రమంలో ఐసీయూలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు రతన్ టాటా మృతి చెందిన విషయాన్ని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు.

జనక అయితే గనక సినిమాకు పెయిడ్ ప్రీమియర్స్ పడనున్నాయి
వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా వున్న యంగ్ హీరోల్లో సుహాస్ ఒకరు.ఈ ఏడాది ఆల్రెడీ అంబాజీ పేట మ్యారేజి బ్యాండు ,ప్రసన్న వదనం, గొర్రె పురాణం సినిమాలతో వచ్చాడు ఇందులో రెండు సూపర్ హిట్స్ వున్నాయి.ఇక ఇప్పుడు మరో సినిమాతో రానున్నాడు.అదే జనక అయితే గనక.దిల్ రాజు బ్యానర్ నుండి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు వున్నాయి.ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు.

గోపిచంద్ నెక్స్ట్ మూవీ అప్డేట్
మరో రెండు రోజుల్లో విశ్వంతో వస్తున్నాడు మాచో స్టార్ గోపిచంద్.ఈహీరో ఎప్పటినుండో ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.తనకు ఈఏడాది ఇది సెకండ్ రిలీజ్.మార్చిలో భీమాతో వచ్చాడు.ఈసినిమా తన గత చిత్రాలకంటే పర్వాలేదనిపించింది కానీ కావాల్సిన సక్సెస్ ను మాత్రం ఇవ్వలేకపోయింది.ఇక ఇప్పుడు విశ్వంతో సాలిడ్ హిట్ కొట్టి ఫామ్ లోకి వస్తానని గోపిచంద్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.