
ట్యాగ్ · 2268 కథనాలు · పేజీ 74


క, లక్కీ భాస్కర్.. ఒకే రోజు రిలీజ్ ఊహించలేదు

SDT18 నుంచి స్పెషల్ మేకింగ్ వీడియో రిలీజ్

వేట్టయన్ 4 డేస్ కలెక్షన్స్

సూర్య 45 అనౌన్స్‌మెంట్ వచ్చేసింది

ఉపేంద్ర 'యూఐ' రిలీజ్ డేట్ ఫిక్స్

ఈశ్వర్ రీ రిలీజ్ ట్రైలర్ చూశారా? అదిరిపోయిందిగా..

మెగాస్టార్ చేతులమీదుగా.. నాగబంధం గ్రాండ్ లాంచ్

SDT18 నుంచి రేపు ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

మట్కా ఫస్ట్ సింగిల్ రిలీజ్

క.. రిలీజ్ డేట్ ఫిక్స్

మెకానిక్ రాకీ ట్రైలర్ అప్‌డేట్

కోహినూర్ కోసం సిద్ధు జొన్నలగడ్డ వేట

ఉస్తాద్ రామ్ పోతినేని రాపో22 అనౌన్స్‌మెంట్

బ్రహ్మా ఆనందం రిలీజ్ డేట్ ఫిక్స్, ఎప్పుడంటే..?

ఆకట్టుకుంటోన్న 8 వసంతాలు క్యారెక్టర్ టీజర్

I4Cs నేషనల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నటి రష్మిక మందన్నా
నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు అరుదైన గౌరవం లభించింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ జాతీయ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సైబర్ దోస్త్ విభాగం మంగళవారం కీలక ప్రకటన చేసింది. కాగా సైబర్ దోస్త్ విభాగం దీనిపై ఎక్స్ వేదికగా ఇలా తెలిపింది..

క, లక్కీ భాస్కర్.. ఒకే రోజు రిలీజ్ ఊహించలేదు
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా "క". ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో "క" సినిమాను రూపొందిస్తున్నారు.
అల్లు అర్జున్ 'క' లొకేషన్‌కు వచ్చి చెప్పింది ఇదే..!
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా "క". ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో "క" సినిమాను రూపొందిస్తున్నారు.

SDT18 నుంచి స్పెషల్ మేకింగ్ వీడియో రిలీజ్
గతేడాది విరుపాక్ష, బ్రో సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం తన 18వ చిత్రంలో నటిస్తున్నాడు. SDT18 (వర్కింగ్ టైటిల్)గా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో సాయి దుర్గ తేజ్ పవర్ ఫుల్ రోల్‌లో కనిపించనున్నాడు. 'హనుమాన్' సినిమాను నిర్మించిన నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్‌పై గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలయింది.

పొట్టేల్ నుంచి అజయ్ పవర్ ఫుల్ లుక్ రిలీజ్
అనన్య నాగళ్ల మరియు యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో యువ చంద్ర కృష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పొట్టేల్'. సాహిత్ మోత్ఖూరి దర్శకత్వంలో రూరల్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఫ్రెష్ అండ్ హానెస్ట్ నొవల్ కాన్సెప్ట్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు నటిస్తున్నారు.

వేట్టయన్ 4 డేస్ కలెక్షన్స్
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్' తర్వాత 'వేట్టయన్ - ది హంటర్' సినిమాతో మళ్ళీ ఆ రేంజ్ హిట్ అందుకున్నాడు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో రజనీకాంత్ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా నటించగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, మలయాళ విలక్షణ నటుడు ఫహద్ ఫాసిల్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. అలాగే టాలీవుడ్ స్టార్ యాక్టర్ రానా దగ్గుబాటి, మంజు వారియర్ కీలక పాత్రలు పోషించారు.

సూర్య 45 అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
జోకర్, అరువి, ధీరన్ అధిగారం ఒండ్రు, ఖైదీ, సుల్తాన్, ఒకే ఒక జీవితం, ఫర్హానా వంటి బ్లాక్‌బస్టర్‌లను రూపొందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్, తమ బిగ్గెస్ట్ మూవీ 'సూర్య 45'ని పూజా కార్యక్రమంతో ప్రారంభించింది. ఎస్‌ఆర్ ప్రకాష్ బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మించనున్న ఈ చిత్రం ప్రొడక్షన్ హౌస్ యొక్క మోస్ట్ ఎక్స్‌పెన్సీవ్ మూవీగా నిలవనుంది.

ఉపేంద్ర 'యూఐ' రిలీజ్ డేట్ ఫిక్స్
శాండల్ వుడ్ రియల్ స్టార్ ఉపేంద్ర నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యూఐ’. పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతోన్న ఈ సినిమాకు ఉపేంద్ర కథ అందించగా.. లహరి ఫిలిమ్స్, వీనస్ ఎంటర్‌టైనర్స్‌పై మనోహరన్-శ్రీకాంత్ కేపి సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. రీష్మా నానయ్య ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. నిధి సుబ్బయ్య, మురళీశర్మ, పి. రవిశంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈశ్వర్ రీ రిలీజ్ ట్రైలర్ చూశారా? అదిరిపోయిందిగా..
పాన్ ఇండియన్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ 'ఈశ్వర్' మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈశ్వర్ మూవీని రీ రిలీజ్ చేయనున్నారు. అక్టోబర్ 23న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలో మూవీ ట్రైలర్‌ను అదిరిపోయేలా కట్ చేసి రిలీజ్ చేశారు. రీ ఇంట్రడ్యూసింగ్ ప్రభాస్ అంటూ వదిలిన ఈశ్వర్ ట్రైలర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

మెగాస్టార్ చేతులమీదుగా.. నాగబంధం గ్రాండ్ లాంచ్
పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు నిర్మించే పాషనేట్ ఫిల్మ్ మేకర్ అభిషేక్ నామా, డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్‌తో దర్శకుడిగా సక్సెస్ ఫుల్ డెబ్యు చేసిన తర్వాత, తన అప్ కమింగ్ డైరెక్షనల్ వెంచర్ 'నాగబంధం- ది సీక్రెట్ ట్రెజర్' ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. అభిషేక్ నామా కథతోపాటు స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నారు.

SDT18 నుంచి రేపు ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
గతేడాది విరుపాక్ష, బ్రో సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం తన 18వ చిత్రంలో నటిస్తున్నాడు. 'హనుమాన్' సినిమాను నిర్మించిన నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. SDT18గా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గానే మొదలయింది.

మట్కా ఫస్ట్ సింగిల్ రిలీజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘మట్కా’. 'పలాస 1978’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వరుణ్ తేజ్ వాసు అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ తుదిదశకు చేరుకుంది. చిల్డ్రన్స్ డే సందర్భంగా నవంబర్ 14న మట్కా ప్రేక్షకుల ముందుకు రానుంది.

క.. రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సుమారు ఏడాది గ్యాప్ తర్వాత హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'క' (కిరణ్ అబ్బవరం). సుజీత్-సందీప్ ద్వయం దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీరామ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

మెకానిక్ రాకీ ట్రైలర్ అప్‌డేట్
టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన అప్‌కమింగ్ మూవీ 'మెకానిక్ రాకీ'తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమౌతున్నాడు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. #VS10 ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి రైటింగ్, డైరెక్షన్ వహిస్తున్నాడు. ఈ చిత్రంలో 'గుంటూరు కారం' ఫేమ్ మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్‌లో కనిపించనుండగా.. మరో స్టార్ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కూడా నటిస్తోంది.

కోహినూర్ కోసం సిద్ధు జొన్నలగడ్డ వేట
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, ప్రముఖ నిర్మాత సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలయికలో సినిమా వస్తుందంటే చాలు, అది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అనే అభిప్రాయానికి తెలుగు ప్రేక్షకులు వచ్చేశారు. వీరి కలయికలో వచ్చిన 'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' చిత్రాలు బ్లాక్ బస్టర్ లుగా నిలిచి సంచలనాలు సృష్టించాయి.

ఉస్తాద్ రామ్ పోతినేని రాపో22 అనౌన్స్‌మెంట్
ఉస్తాద్ రామ్ పోతినేని తన 22వ మూవీని దసరా పండగ సందర్భంగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'తో అలరించిన మహేష్ బాబు పచ్చిగొల్ల ఈ ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది.

బ్రహ్మా ఆనందం రిలీజ్ డేట్ ఫిక్స్, ఎప్పుడంటే..?
టాలీవుడ్‌లోని గ్రేట్ కమెడియన్స్‌లో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం తొలివరుసలో ఉంటారు. కొన్ని దశాబ్దాలుగా ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో నెం.1 కమెడియన్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా ఇటీవలి కాలంలో బ్రహ్మానందం సినిమాలలో నటించడం తగ్గించారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో నిత్యం మీమ్స్ రూపంలో మనల్ని పలకరిస్తూనే ఉంటారు. దాదాపు 1500 సినిమాల్లో నటించిన ఆయన గిన్నిస్ రికార్డుల్లో సైతం చోటు దక్కించుకున్నారు.

దేవర.. ఎన్టీఆర్ ఖాతాలో సాలిడ్ రికార్డ్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ రోల్‌లో నటించిన లేటెస్ట్ మూవీ 'దేవర'. తారక్ సోలో హీరోగా వచ్చి దాదాపు ఆరేళ్ళు కావడం, అలాగే 'ఆర్ఆర్ఆర్' తర్వాత స్క్రీన్ పైన కనిపించి రెండేళ్లకు పైగా అవడంతో ఆయన అభిమానులు సినిమా చూసేందుకు థియేటర్లకు పరుగులుతీశారు. విడుదలకు ముందే భారీ హైప్ తెచ్చుకున్న దేవర చిత్రం అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది.

ఆకట్టుకుంటోన్న 8 వసంతాలు క్యారెక్టర్ టీజర్
మోస్ట్ సక్సెస్ ఫుల్ పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ బిగ్ స్టార్లతో హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లను నిర్మించడమే కాకుండా కంటెంట్-రిచ్ మూవీలను రూపొందిస్తోంది. గోవా, ఖాట్మండు మోఫిల్మ్ ఫెస్టివల్స్ లో రెండుసార్లు ఇంటర్నేషనల్ అవార్డులు గెలుచుకుని విమర్శకుల ప్రశంసలు పొంది 'మను'తో దర్శకుడిగా డెబ్యూ చేసిన దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టితో కాన్సెప్ట్ బేస్డ్ మూవీగా '8 వసంతాలు'ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

అప్పుడో ఇప్పుడో ఎప్పుడో టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్
కార్తికేయ 2 చిత్రంతో నేషనల్ రేంజ్ పాపులారిటీని సంపాదించుకున్న హీరో నిఖిల్ ఇప్పుడు పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంటోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా నిఖిల్ కథానాయకుడిగా వైవిధ్యమైన సినిమాలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో నటిస్తోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో.