కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Tollywood Movie Updates

ట్యాగ్ · 2268 కథనాలు · పేజీ 109

Sardar 2 Actress Malavika Mohanan on Board For Karthi's Heroine
సినిమా వార్తలు

సర్దార్ 2.. కార్తి సరసన హీరోయిన్‌గా స్టార్ యాక్ట్రెస్

కోలీవుడ్ స్టార్ హీరో కార్తి నటించిన 'సర్దార్' చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. దీనికి ఇప్పుడు సీక్వెల్ సిద్ధమవుతోంది. ఇటివలే 'సర్దార్ 2' రెగ్యులర్ షూటింగ్ చెన్నైలో భారీ సెట్స్‌ మధ్య ప్రారంభమైయింది. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన డైరెక్టర్ పిఎస్ మిత్రన్ సర్దార్ 2కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
jikki full song out from mr bachchan movie
సాంగ్

మిస్టర్ బచ్చన్ నుండి జిక్కీ ఫుల్ సాంగ్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా 'మిస్టర్ బచ్చన్'. క్రేజీ కాంబినేషన్ కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రెండు పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. ఈ రోజు మేకర్స్ థర్డ్ సింగిల్- జిక్కీ సాంగ్ ని రిలీజ్ చేశారు. మిక్కీ జే మేయర్ తన అద్భుతమైన ఆర్కెస్ట్రేషన్‌తో మెస్మరైజింగ్ నెంబర్ ని కంపోజ్ చేశారు. సాంగ్ లో మోడరన్, క్లాసిక్ టచ్ ని అద్భుతంగా బ్లెండ్ చేశారు. ఈ సాంగ్ వండర్ ఫుల్ మ్యూజికల్ గ్రాండియర్ ని అందిస్తోంది. లిరిక్ రైటర్ వనమాలి పొయిటిక్ డెప్త్ తో ఎమోషన్ ని కంప్లీట్ చేశారు. కార్తీక్, రమ్య బెహరా అందించిన వోకల్స్ టాప్ క్యాలిటీ, మెలోడీ ఇంటర్‌ప్లే…

TFN Adminవాట్సాప్
lucky bhaskar movie team donate 5 lakh rupees to kerala victims
సినిమా వార్తలు

కేరళ బాధితులకు లక్కీ భాస్కర్ టీమ్ సాయం

కేరళ లోని వరద బాధితులకు సెలబ్రిటీల నుండి ఆర్థిక సహాయాలు అందుతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే తమిళ్ స్టార్ హీరోలు విక్రమ్, సూర్య, కార్తీ తో పాటు పలువురు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీ విరాళాలు అందించారు. ఇప్పుడు ఈ జాబితాలో లక్కీ భాస్కర్ టీమ్ కూడా చేరిపోయింది. లక్కీ భాస్కర్ టీమ్ కేరళ బాధితులకు 5 లక్షల విరాళం అందించినట్టు తెలిపారు.

TFN Adminవాట్సాప్
Actress Manju Warrier Reveals Her Character in Rajinikanth's Vettaiyan
సినిమా వార్తలు

రజనీకాంత్ వేట్టైయాన్‌లో నా పాత్ర ఏంటంటే?

కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్‌ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'వేట్టైయాన్‌'. తలైవా 170గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'జై భీమ్‌' ఫేమ్ టీజే జ్ఞానవేళ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంచ్ చేసిన టైటిల్‌ టీజర్‌ సినిమాపై సూపర్ హైప్‌ క్రియేట్ చేసింది. దుషారా విజయన్‌, రితికా సింగ్‌ ఫీమేల్‌ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రానా దగ్గుబాటి, రావు రమేశ్‌, రోహిణి మొల్లేటి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

Srikanth Mవాట్సాప్
devara movie second single release date fixed
రిలీజ్ అప్‌డేట్

దేవర సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కథానాయికగా చేస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్‌, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్‌, మురళీ శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'జన‌తా గ్యారేజ్' వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

TFN Adminవాట్సాప్
Anupam Kher Joins For Ram Charan's The India House Project with Nikhil Siddhartha
సినిమా వార్తలు

రామ్ చరణ్-నిఖిల్ ప్రాజెక్ట్ లోకి అనుపమ్ ఖేర్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా కొత్త ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పిన సంగతి తెలిసిందే. తన స్నేహితుడు, 'యూవీ క్రియేషన్స్‌'కి చెందిన విక్రమ్ రెడ్డితో కలిసి 'వీ మెగా పిక్చర్స్‌' అనే చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. అయితే ఈ పతాకంపై తీసే తొలి చిత్రంలో యంగ్ అండ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటిస్తున్నాడు. ఈ క్రమంలో తమ మొదటి ప్రాజెక్ట్‌కి 'ది ఇండియా హౌస్' అనే పేరు కూడా ఇదివరకే ప్రకటించారు.

Srikanth Mవాట్సాప్
Tiragabadara Saami Movie Telugu Review
రివ్యూ

తిర‌గ‌బ‌డ‌రసామీ.. తెలుగు రివ్యూ

రాధాభాయ్‌గా మన్నారా చోప్రా ఓ పాటలో తళుక్కుమనిపించింది. అలాగే ప్రగతి, రాజా రవీంద్ర, పృధ్వీ పరిధి మేరకు నటించారు. పాటలు ఓ మాదిరిగా అనిపిస్తాయి. ఇక అక్కడక్కడా బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంటుంది. జవహర్‌ రెడ్డి అందించిన కెమెరా పనితీరు బావుంది. నిర్మాణపరంగా ఫర్వాలేదనిపించింది. మొత్తానికి తిర‌గ‌బ‌డ‌రసామీ ఫక్తు క‌మ‌ర్షియ‌ల్ మూవీ.

Srikanth Mవాట్సాప్
Modern Masters SS Rajamouli, Documentary Streaming in Netflix
ఓటీటీ

నెట్‍ఫ్లిక్స్‌ లోకి వచ్చేసిన రాజమౌళి స్పెషల్ డాక్యుమెంటరీ

టాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్‌ఎస్ రాజ‌మౌళి 'బాహుబలి 1&2', 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ ప్రతిష్టాత్మక ఆస్కార్ వేదికపై సత్తా చాటడంతో రాజమౌళి పేరు అనేక దేశాల్లో మారుమ్రోగిపోయింది. వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ చాలామంది ఆయనకు అభిమానులయ్యారు. దీంతో రాజమౌళి గతంలో దర్శకత్వం వహించిన పలు సినిమాలను ఓటీటీ లలో వీక్షించడానికి వారు ఆసక్తిని కనబరుస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
citadel honey bunny web series teaser and release date fixed
ట్రైలర్ & టీజర్

సిటాడెల్ హనీ బన్నీ టీజర్ రిలీజ్

రిచర్డ్ మేడెన్, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో హాలీవుడ్ లో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇదే వెబ్ సిరీస్ ను ఇండియన్ వెర్షన్ లో కూడా తెరకెక్కిస్తున్న సంగతి కూడా విదితమే. రాజ్ అండ్ డీ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో ఈ వెబ్ సిరీస్ వస్తుంది. సిటాడెల్ హనీ బన్నీ అనే టైటిల్ తో ఈ వెబ్ సిరీస్ వస్తుంది. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్
Vijay Deverakonda's VD 12 Title Announcement and Release Date Updates
రిలీజ్ అప్‌డేట్

VD 12.. క్రేజీ అప్‌డేట్స్

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ క్రమంలో తాజాగా ఆయన 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'VD 12' (వర్కింగ్ టైటిల్) పై విజయ్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.

Srikanth Mవాట్సాప్
priyadarshi darling movie ott release date fixed
ఓటీటీ

డార్లింగ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కమెడియన్ గా సినీ కెరీర్ ను మొదలుపెట్టి ఇప్పుడు తనే హీరోగా సినిమాలు చేసే స్థాయికి చేరుకున్నాడు ప్రియదర్శి. ఇక రీసెంట్ తను హీరోగా వచ్చిన సినిమా డార్లింగ్. నభా నటేష్ హీరోయిన్ గా నటించిన ఈసినిమాకు అశ్విన్ రామ్ దర్శకత్వం వహించాడు. కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ నే క్రియేట్ చేసింది. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జులై 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా మంచి విజయాన్ని అందించలేకపోయింది.

TFN Adminవాట్సాప్
Kalki 2898 AD Team Announced Bumper Offer To Movie Lovers
సినిమా వార్తలు

మూవీ లవర్స్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించిన కల్కి టీమ్

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ గ్రాండ్ స్కేల్‌పై ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కించారు. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు కనిపించగా.. బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకొణె, దిశా పటాని కథానాయికలుగా నటించారు. అలాగే మాళవిక నాయర్, బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్‌, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Srikanth Mవాట్సాప్
Geethanjali Malli Vachindi Gets Blockbuster TRP in World Television Premiere
సినిమా వార్తలు

అంజలి 50వ సినిమాకు బుల్లితెరపై అదిరిపోయే రేటింగ్స్

తెలుగు అమ్మాయి అంజ‌లి టైటిల్ రోల్‌లో న‌టించిన లేటెస్ట్ మూవీ 'గీతాంజలి మళ్లీ వచ్చింది'. 2014లో వచ్చిన సూప‌ర్ హిట్ చిత్రం ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. 'ప్రతీకార జ్వాల‌తో మ‌ళ్లీ వ‌చ్చేస్తోంది గీతాంజ‌లి' అంటూ వస్తోన్న ఈ మూవీ అంజ‌లి న‌టించిన 50వ సినిమా కావడం విశేషం. 'నిన్ను కోరి', 'నిశ్శ‌బ్దం' చిత్రాల‌కు కొరియోగ్రాఫ‌ర్‌గా పనిచేసిన శివ తుర్ల‌పాటి ఈ చిత్రంతో డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం అయ్యారు.

Srikanth Mవాట్సాప్
Murari Re-release Sonali Bendre Recalls Shooting Days with Mahesh Babu
సాంగ్

మురారిలో ఆ పాటంటే నాకు చాలా ఇష్టం - సోనాలి బింద్రే

టాలీవుడ్‌లో గత కొంతకాలంగా రీ-రిలీజ్‍ల ట్రెండ్ నడుస్తోన్న విషయం తెలిసిందే. కొన్ని ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని మేకర్స్ వాటిని రీ-రిలీజ్‍ చేస్తున్నారు. ఇక రీ-రిలీజ్‍లకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ లిస్టులోకి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు రెండు చేరాయి. ఆయన హీరోగా న‌టించిన సూప‌ర్ హిట్ ఫిల్మ్స్ ‘ఒక్కడు’ మరియు 'మురారి' త్వరలో థియేటర్లలోకి రాబోతున్నాయి.

Srikanth Mవాట్సాప్
Natural Star Nani Action Packed Poster Released From Saripodhaa Sanivaaram
ఫస్ట్ లుక్

సరిపోదా శనివారం నుంచి.. నాని పవర్ ప్యాక్డ్ యాక్షన్ పోస్టర్ రిలీజ్

నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కుతోన్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోదా శనివారం'. ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య, సాయి కుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‍లో జరుగుతున్నాయి. దీనిలో భాగంగా పోస్టర్లు, గ్లింప్సెస్, సాంగ్స్, సినిమా నుండి వచ్చే ప్రతి అప్‌డేట్ హ్యుజ్ బజ్‍ని క్రియేట్ చేస్తున్నాయి.

Srikanth Mవాట్సాప్
allu sirish shares interesting facts about buddy movie
సినిమా వార్తలు

బడ్డీ క్లాస్, మాస్ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది

అల్లు శిరీష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "బడ్డీ". గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఆగస్టు 2న "బడ్డీ" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో చిత్ర విశేషాలను తెలిపారు హీరో అల్లు శిరీష్.

TFN Adminవాట్సాప్
mahesh babu murari movie re release trailer update
ట్రైలర్ & టీజర్

మురారి రీ రిలీజ్‍ ట్రైలర్ రిలీజ్ అప్ డేట్

టాలీవుడ్‌లో గత కొంతకాలంగా రీ-రిలీజ్‍ల ట్రెండ్ నడుస్తోన్న విషయం తెలిసిందే. కొన్ని ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని మేకర్స్ వాటిని రీ-రిలీజ్‍ చేస్తున్నారు. ఇక రీ-రిలీజ్‍లకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ లిస్టులోకి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు రెండు చేరాయి. ఆయన హీరోగా న‌టించిన సూప‌ర్ హిట్ ఫిల్మ్స్ ‘ఒక్కడు’ మరియు 'మురారి' త్వరలో థియేటర్లలోకి రాబోతున్నాయి.

TFN Adminవాట్సాప్
kamal haasan bharateeyudu 2 movie tentative ott release date
ఓటీటీ

భారతీయుడు2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్?

కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇండియన్2. బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కాబట్టి ఈసినిమా పై మొదటినుండీ భారీ అంచనాల ఏర్పడ్డాయి. అలా ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జులై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్ ఫీమేల్ లీడ్ లో నటించగా.. సిద్ధార్ధ్, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటించారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జియాంట్ మూవీస్ పై ఉద‌య‌నిధి స్టాలిన్‌, సుభాస్కరన్‌ నిర్మించిన ఈసినిమాకు.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.

TFN Adminవాట్సాప్
TFCC New President Bharat Bhushan Meets CM Revanth Reddy
సినిమా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన TFCC కొత్త అధ్యక్షుడు

తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) నూతన అధ్యక్షుడిగా భరత్ భూషణ్ ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో ఆయన TFCCకి కొత్త ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో భరత్ భూషణ్ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారిని కలిశారు. గురువారం మర్యాదపూర్వకంగా కలుసుకున్న ఆయన సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందించి తెలుగు సినీ ఇండస్ట్రీ సమస్యలు మరియు గద్దర్ అవార్డ్స్ గురించి చర్చించారు.

Srikanth Mవాట్సాప్
mr bachchan third single jikki song promo out now
సాంగ్

మిస్టర్ బచ్చన్ నుండి జిక్కీ సాంగ్ ప్రోమో రిలీజ్

మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా మిస్టర్ బచ్చన్. ఈసినిమాపై మొదటినుండే భారీ అంచనలే ఉన్నాయి. ఇక ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే షోరీల్, టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది.

TFN Adminవాట్సాప్

షేర్