కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 126

king nagarjuna playing villain role in rajinikanth coolie movie
సినిమా వార్తలు

తలైవా కోసం విలన్ గా?

ఈ ఏడాది లాల్ సలామ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు తలైవా రజినీకాంత్. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం తను పలు సినిమాలో బిజీగా ఉన్నాడు. వాటిలో ఇప్పటికే వెట్టైయాన్ సినిమా షూటింగ్ ముగించుకుంటుంది. షూటింగ్ దాదాపు చివరిదశకు వచ్చేసింది. ఈసినిమాలో మంజు వారియర్, రితికా సింగ్, అమితాబ్, ఫహాద్ ఫాజిల్, రావు రమేష్ పలువురు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నాడు. అనిరుథ్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Mr Bachchan Second Single Promo Released
సినిమా వార్తలు

మిస్టర్ బచ్చన్ సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్

టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మిస్టర్ బచ్చన్'. ట్యాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా హరీష్ శంకర్, రవితేజ కాంబోలో ఇది హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి షాక్, మిరపకాయ్ చిత్రాలు చేయగా.. ఇందులో మిరపకాయ్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా వస్తోన్న మిస్టర్ బచ్చన్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi's Indra Ready For Re-release
సినిమా వార్తలు

మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. మరోసారి థియేటర్లలోకి 'ఇంద్ర'

టాలీవుడ్‌లో గత కొంతకాలంగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ లిస్టులోకి మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రం ఒకటి చేరబోతోంది. ఆయన కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాలలో ఒకటైన 'ఇంద్ర' సినిమా మళ్లీ విడుదలకు సిద్ధమైంది. ఇండస్ట్రీ హిట్ అయిన ఈ సినిమాను మరోసారి రిలీజ్ చేయాలని మెగా అభిమానులు ఎప్పటినుంచో మేకర్స్‌ను కోరుతున్నారు. ఇన్నాళ్లకు వారి ఎదురుచూపులకు తెరపడింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ త్వరలోనే మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది.

Srikanth Mవాట్సాప్
music director thaman about game changer movie updates
సినిమా వార్తలు

గేమ్ ఛేంజర్ అప్ డేట్స్ అప్పటినుండే

లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్నసినిమా గేమ్ ఛేంజర్. పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తోన్న ఈసినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒకటి గ్రామీణ పాత్రలో మరొకటి ఐఏఎస్ పాత్రలో నటించబోతున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు. ఈసినిమా గురించి అప్ డేట్ వచ్చి చాలా కాలమే అయిపోయింది. అప్పుడెప్పుడే జరగండి జరగండి అంటూ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ఆ తరువాత ఇప్పటివరకూ సాలిడ్ అప్ డేట్ ఇచ్చింది లేదు. మరోవైపు రిలీజ్ డేట్ పై కూడా ఎలాంటి క్లారిటీ లేదు. ముందు సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తారని అనుకున్నారు. కానీ షూటింగ్ జాప్యం వలన సెప్టెంబర్ నుండి…

TFN Adminవాట్సాప్
ram gopal varma interesting comments on rajamouli and mahesh babu movie
సినిమా వార్తలు

SSMB29 పై రామ్ గోపాల్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్.. ఈ కాంబినేషన్ కోసం ఎంత మంది ఎప్పటినుండి ఆశగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో తెలియదు కానీ ఇప్పటికే ఈసినిమాపై పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు కథ కూడా రాయడం కంప్లీట్ అయిపోగా.. మహేష్ కూడా తన పూర్తి ఫోకస్ ను ఇప్పుడు రాజమౌళి సినిమాపై పెట్టేశాడు. ఈసినిమా కోసం కసరత్తులు మొదలుపెట్టేశాడు.

TFN Adminవాట్సాప్
Shivam Bhaje Trailer Highlights
ట్రైలర్ & టీజర్

శివం భజే ట్రైలర్ హైలైట్స్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'శివం భజే'. అప్సర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‍గా నటిస్తోంది. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగష్ట్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచింది.

Srikanth Mవాట్సాప్
Niharika Konidela's Committee Kurrollu Trailer Release Update
ట్రైలర్ & టీజర్

కమిటీ కుర్రోళ్లు.. ట్రైలర్ రిలీజ్ అప్‌డేట్

మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మరియు ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ య‌దు వంశీ ద‌ర్శ‌కత్వం వహిస్తుండగా.. పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో ఫ్రెండ్ షిప్‌, ల‌వ్ అండ్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోంది.

Srikanth Mవాట్సాప్
makers clarity on vijay deverakonda look from vd 12 leaks
సినిమా వార్తలు

VD12 లీకులపై మేకర్స్ రియాక్షన్

సినిమాలకు లీకులు అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఏదో ఒక రకంగా లీకులు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాకు కూడా లీకుల బెడదలు తప్పలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. ఈసినిమా 12 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Nani and Samantha’s Yeto Vellipoyindhi Manasu Ready For Re-release
సినిమా వార్తలు

రీ రిలీజ్‌కి సిద్దమైన 'ఎటో వెళ్లిపోయింది మనసు'

ప్రేమ కథా చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ లభిస్తూనే ఉంటుంది. పైగా గౌతమ్ మీనన్ వంటి దర్శకులు తీసిన చిత్రాలను అయితే ఎప్పుడూ మరిచిపోలేరు. ఆయన తీసిన ఎన్నో ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ మూవీస్ ఇప్పటి తరాల్ని కూడా అలరిస్తూ ఉంటాయి. నాని, సమంత కలిసి చేసిన 'ఎటో వెళ్లిపోయింది మనసు' అనే సినిమా కుర్రాళ్ల హృదయాల్ని హత్తుకుంది. ఈ మూవీని ఫోటాన్ కథాస్ సమర్పణలో తేజ సినిమా బ్యానర్ మీద సి.కళ్యాణ్ నిర్మించారు. ఆగస్ట్ 2న ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహా మూవీస్ బ్యానర్ మీద సుప్రియ, శ్రీనివాస్ రీ రిలీజ్ చేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Karunada Chakravarthy Shivanna To Commence Shooting For 131st Film Soon
షూటింగ్ అప్‌డేట్

శివన్న 131.. బిగ్ అప్‌డేట్

శాండల్‌వుడ్ సూపర్ స్టార్, కరుణాడ చక్రవర్తి శివ రాజ్‌కుమార్ (శివన్న) అభిమానులకు బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఆయన తన 131వ చిత్రాన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నారు. ఇటీవల, ప్రొడక్షన్ టీం శివన్న పుట్టినరోజున ఇంట్రడక్షన్ టీజర్‌ను విడుదల చేసి అభిమానులను ఉత్సాహపరిచింది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో శివన్న డిఫరెంట్ క్యారెక్టర్ కనిపించనున్నాడు. ఇప్పుడు ఈ సినిమా మేకింగ్‍కి చిత్ర యూనిట్ సిద్ధమైంది.

Srikanth Mవాట్సాప్
Legendary Director Kodi Ramakrishna 75th Jayanti Celebrations Held Grandly
సినిమా వార్తలు

ఘ‌నంగా కోడి రామ‌కృష్ణ 75వ జ‌యంతి వేడుక‌లు

టాలీవుడ్ చ‌రిత్ర‌లో గొప్ప గొప్ప చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కులు అరుదు. అలాంటి అరుదైన ద‌ర్శ‌కుల్లో కోడి రామ‌కృష్ణ ఒక‌రు. తెలుగు చిత్ర సీమ గురువుగారు అంటూ పిలుచుకునే ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు శిష్యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టారు కోడి రామ‌కృష్ణ‌. విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను రూపొందిస్తూ ఒక్కో సినిమాకు ఒక్కో మెట్టుకు ఎక్కుతూ శ‌తాధిక ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకుని గురువుకి త‌గ్గ శిష్యుడిగా పేరు సంపాదించుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Meenakshi Chaudhary currently doing six films
సినిమా వార్తలు

మీనాక్షి చేతిలో 6 సినిమాలు

యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం వరస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యింది.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6సినిమాలు చేస్తుంది.ఇందులో దాదాపు అన్ని క్రేజీ ప్రాజెక్టులే వున్నాయి.ఈసినిమాల విషయానికి వస్తే…

Mahender Reddyవాట్సాప్
Primeshow Entertainment bags Double ISMART theatrical rights
సినిమా వార్తలు

హనుమాన్ నిర్మాతల చేతికి డబుల్ ఇస్మార్ట్

ఉస్తాద్ రామ్, డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ల మచ్ అవైటెడ్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అయ్యింది.హనుమాన్ నిర్మాతలు ఈ థియేట్రికల్ హక్కులను దక్కించుకున్నారు.కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే కాదు కన్నడ,మలయాళ, తమిళ, హిందీ భాషల రైట్స్ తోపాటు ఓవర్సీస్ హక్కులను కూడా సొంతం చేసుకున్నారు.సినిమా మీద వున్న నమ్మకంతో ఫ్యాన్సీ రేటు కు ఈరైట్స్ దక్కించుకున్నారు.

Mahender Reddyవాట్సాప్
Interesting update on sharwanand manamey movie ott release
ఓటీటీ

మనమే ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ

టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు శర్వానంద్ కు మంచి హిట్ దక్కి చాలా కాలమైంది. వరుస పరాజయాల తరువాత రెండేళ్ల క్రితం వచ్చిన ఒకే ఒక జీవితం సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఈఏడాది మనమే అంటూ వచ్చేశాడు. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లవ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది. చాలా కాలం తరువాత శర్వా మళ్లీ ఎనర్జిటిక్ రోల్ తో వచ్చినా ఎందుకో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

TFN Adminవాట్సాప్
Suriya 44 Glimpse Out
ట్రైలర్ & టీజర్

సూర్య 44 గ్లింప్స్ రిలీజ్

స్టార్ట్ హీరో సూర్య ప్రస్తుతం తన 44వ సినిమాలో నటిస్తున్నాడు.ఈసినిమా నుండి తన బర్త్ డే సందర్భంగా నిన్న గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ అదిరిపోయింది.ఇందులో సూర్య గ్యాంగ్ స్టర్ గా కనిపించాడు.సూర్య లుక్ ,స్వాగ్ ఆకట్టుకున్నాయి.గ్లింప్స్ చూస్తుంటే సూర్య నుండి చాలా రోజుల తరువాత పర్ఫెక్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ రానుందనిపిస్తుంది.డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు ఈసారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు హింట్ ఇచ్చేశాడు.ఓవరాల్ గా ఈ ప్రోమో అయితే సూర్య అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చింది.

Mahender Reddyవాట్సాప్
pushpa 2 makers once again clarity on release date
రిలీజ్ అప్‌డేట్

పుష్ప2 రిలీజ్ తగ్గేదేలే.. మేకర్స్ క్లారిటీ

ఈ ఏడాది రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో పుష్ప2 కూడా ఒక సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈసినిమా కోసం కేవలం సౌత్ మాత్రమే కాదు నార్త్ ఆడియన్స్ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈమధ్య ఈసినిమాపై పలు వార్తలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే కదా. ముఖ్యంగా రిలీజ్ డేట్ పై. ముందు ఆగష్ట్ 15న రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఇంకా షూటింగ్ పెండింగ్ లో ఉండటంతో ఈసినిమా రిలీజ్ ను వాయిదా వేశారు. ఆగష్ట్ నుండి ఏకంగా డిసెంబర్ కు వాయిదా వేశారు. డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

TFN Adminవాట్సాప్
Bellamkonda Sai Sreenivas New Movie BSS12 Announced
సినిమా వార్తలు

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కొత్త సినిమా

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘భీమ్లానాయక్’ ఫేమ్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో 'టైసన్ నాయుడు' అనే చిత్రంలో నటిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనితోపాటు ఇటీవలే షైన్ స్క్రీన్ బ్యానర్ నిర్మిస్తోన్న #BSS11 మూవీని పట్టాలెక్కించాడు సాయి శ్రీనివాస్. ఈ క్రమంలో ఆయన తాజాగా మరో కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు.

Srikanth Mవాట్సాప్
rajinikanth interesting comment on vettaiyan release
సినిమా వార్తలు

వెట్టైయాన్ రిలీజ్ పై తలైవా ఇంట్రెస్టింగ్ కామెంట్

తమిళ్ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ ఈ వయసులో కూడా ఎక్కడా తగ్గకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి రాబోతున్న సినిమా వెట్టైయాన్. జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కతుంది. ఈసినిమాలో రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. రజినీకాంత్ ఇప్పటికే తన షూటింగ్ ను కూడా పూర్తి చేసుకున్నాడు.

TFN Adminవాట్సాప్
Mass Maharaja Ravi Teja's Mr Bachchan Second Single Update
సినిమా వార్తలు

మిస్టర్ బచ్చన్ సెకండ్ సింగిల్ అప్‌డేట్

టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. ట్యాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా హరీష్ శంకర్, రవితేజ కాంబోలో ఇది హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి షాక్, మిరపకాయ్ చిత్రాలు చేయగా.. ఇందులో మిరపకాయ్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా వస్తోన్న మిస్టర్ బచ్చన్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

Srikanth Mవాట్సాప్
Superstar Mahesh Babu's Okkadu Special Shows in Selected Theatres on August 8th
సినిమా వార్తలు

మహేష్ బాబు ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఒక్కడు స్పెషల్ షోస్

రీసెంట్‌గా టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ ట్రెండ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఒకప్పుడు సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను మళ్ళీ థియేటర్లలో విడుదల చేస్తున్నారు ఆయా చిత్రాల నిర్మాతలు. తాజాగా ఈ లిస్టులోకి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఒకటి చేరింది. ఆయన హీరోగా న‌టించిన సూప‌ర్ హిట్ ఫిల్మ్ ‘ఒక్కడు’ ప్రస్తుతం రీ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2003లో విడుదలై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్

షేర్