కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 127

Deadpool And Wolverine Telugu Version Trailer Creates Massive Anticipation With Trending Dialogues
ట్రైలర్ & టీజర్

ట్రెండింగ్ తెలుగు డైలాగ్స్‌తో ఆకట్టుకుంటోన్న హాలీవుడ్ మూవీ ట్రైల‌ర్

మార్వెల్ మూవీ యూనీవ‌ర్స్ లో మ‌రో కొత్త సినిమా ఫ్యాన్స్‌ను ఉర్రూత‌లుగించేందుకు రెడీ అయింది. డెడ్‌పూల్ మూవీ ఫ్రాంఛైజ్ నుంచి మూడో సినిమాగా 'డెడ్‌పూల్ అండ్ వోల్వ‌రిన్' చిత్రం వస్తోంది. ఈ చిత్రంలో వోల్వ‌రిన్‌గా హ్యూ జాక్‌మెన్, డెడ్‌పూల్‌గా ర‌య‌న్ రెనాల్డ్స్ క‌నిపించ‌నున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా జూలై 26న ఈ సినిమా భారీ స్థాయిలో విడుద‌ల అవుతుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్ అండ్ ట్రైల‌ర్స్‌కు వ‌రల్డ్ వైడ్ విప‌రీతంగా క్రేజ్ ఏర్ప‌డింది.

Srikanth Mవాట్సాప్
ashwin babu shivam bhaje movie trailer out now
ట్రైలర్ & టీజర్

శివంభజే ట్రైలర్ రిలీజ్

అప్సర్ దర్శకత్వంలో అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా శివం భజే. న్యూ ఏజ్ డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈసినిమా మంచి బజ్ నే క్రియేట్ చేసింది. దీనికి తోడు ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, టీజర్ ను, పాటలను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్న ఈసినిమా ఆగష్ట్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
suriya kanguva movie first single fire song out now
సాంగ్

కంగువ ఫస్ట్ సింగిల్ ఫైర్ సాంగ్ రిలీజ్

తమిళ్ స్టార్ హీరో సూర్య నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కంగువ. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈసినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. టాలెండెట్ డైరెక్టర్ శివ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ కలిసి నిర్మిస్తున్నారు. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఎన్నో రోజులుగా సస్పెన్స్ లో ఉంచిన రిలీజ్ డేట్ ను రీసెంట్ గానే ప్రకటించారు. అక్టోబర్ 10వ తేదీన దసరా బరిలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

TFN Adminవాట్సాప్
Raayan Heroines Aparna Balamurali and Dushara Vijayan Praises Hero Dhanush
సినిమా వార్తలు

ధనుష్ గారికి మేం పెద్ద ఫ్యాన్స్

నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటిస్తోన్న మైల్ స్టోన్ మూవీ (50వ చిత్రం) 'రాయన్'. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. జూలై 26న రాయన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Raayan Pre Release Event Sundeep Kishan Praises Hero Dhanush
సినిమా వార్తలు

ధనుష్ అన్న నాకు గురువు లాంటి వారు - సందీప్ కిషన్

నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటిస్తోన్న మైల్ స్టోన్ మూవీ (50వ చిత్రం) 'రాయన్'. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. జూలై 26న రాయన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా.. తెలుగు వెర్షన్‌ను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి రిలీజ్ చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ రాయన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పాల్గొన్న ఈ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది.

Srikanth Mవాట్సాప్
harish shankar clarity on mr bachchan movie remake rumors
సినిమా వార్తలు

మిస్టర్ బచ్చన్ రీమేక్ అన్న నెటిజన్ కు హరీష్ రిప్లై

హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టి వరుసగా అప్ డేట్లు ఇస్తున్నారు. ఇక ఇన్ని రోజులు సస్పెన్స్ లో ఉంచిన రిలీజ్ డేట్ ను కూడా తాజాగా ప్రకటించారు మేకర్స్. ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
sarathkumar role revealed from kannappa movie
సినిమా వార్తలు

కన్నప్ప నుండి శరత్ కుమార్ రోల్ రివీల్

మంచు విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కన్నప్ప. భారీ నిర్మాణంతో, భారీ బడ్జెట్ తో ఈసినిమా రాబోతుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ పై కూడా క్లారిటీ ఇచ్చారు. డేట్ అయితే ఫిక్స్ చేయలేదు కానీ డిసెంబర్ లో ఈసినిమా రిలీజ్ అవుతుందని చెప్పాడు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ అయితే షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. మరోవైపు చిన్నగా ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ సైతం దక్కింది.

TFN Adminవాట్సాప్
Devara: I Wanna Dance With NTR, Says Janhvi Kapoor
సినిమా వార్తలు

ఎన్టీఆర్‌తో డాన్స్.. జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కథానాయికగా చేస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్‌, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్‌, మురళీ శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'జన‌తా గ్యారేజ్' వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

Srikanth Mవాట్సాప్
Ace Producer Dil Raju Congratulated The Birthday Boy Team on The Blockbuster Success
సినిమా వార్తలు

ది బర్త్‌డే బాయ్ టీమ్‌ని అభినందించిన దిల్ రాజు

ర‌వికృష్ణ‌, స‌మీర్ మ‌ళ్లా, రాజీవ్‌ క‌న‌కాల ప్రధానపాత్రల్లో నటించిన తాజా చిత్రం 'ది బర్త్‌డే బాయ్‌'. బొమ్మ బొరుసా ప‌తాకంపై ఐ. భరత్‌ నిర్మించిన ఈ చిత్రానికి విస్కి ద‌ర్శ‌కత్వం వహించాడు. దర్శకుడి జీవితంలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ప్ర‌మోదిని, వాకా మ‌ని, రాజా అశోక్‌, వెంక‌టేష్, సాయి అరుణ్‌, రాహుల్ తదితరులు ముఖ్య‌ పాత్ర‌లు పోషించారు.

Srikanth Mవాట్సాప్
dhanush raayan movie censor report
సినిమా వార్తలు

ధనుష్ రాయన్ సెన్సార్ రిపోర్ట్

దేశవ్యాప్తంగా ఉన్న టాలెంటెడ్ నటుల్లో ధనుష్ ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ధనుష్ కూడా భాషతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అవుట్ అండ్ అవుడ్ యాక్షన్ డ్రామాకా వస్తున్న ఈసినిమాకు ధనుష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసినిమాను ప్రకటించినప్పటి నుండి సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక జులై 26వ తేదీన రిలీజ్ కానున్న ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో పాటు పలు పాటలను కూడా రిలీజ్ చేేేశారు. అప్ డేట్లు అన్నీ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి.

TFN Adminవాట్సాప్
భారతీయుడు2 ఓటీటీ రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ బజ్
ఓటీటీ

భారతీయుడు2 ఓటీటీ రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ బజ్

లోకనాయకుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇండియన్2. ఈసినిమా భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా వచ్చింది. షూటింగ్ పరంగా ఈసినిమా చాలా టైమ్ ను తీసుకుంది. మేకర్స్ తో సమస్యలు, ఆతరువాత శంకర్ వేరే సినిమాతో బిజీగా ఉండటం పలు కారణాలవల్ల సినిమా రిలీజ్ కు చాలా టైమ్ పట్టింది. అయినా కూడా ఫ్యాన్స్, సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అలా ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జులై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.

TFN Adminవాట్సాప్
Niharika Konidela Announced The Release Date of Committee Kurrollu
రిలీజ్ అప్‌డేట్

నిహారిక కొణిదెల 'కమిటీ కుర్రోళ్ళు'.. రిలీజ్ డేట్ ఫిక్స్

మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మరియు ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ య‌దు వంశీ ద‌ర్శ‌కత్వం వహిస్తుండగా.. పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో ఫ్రెండ్ షిప్‌, ల‌వ్ అండ్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమాను రూపొందించారు.

Srikanth Mవాట్సాప్
i like to do a multistarrer with jr ntr says dhanush
సినిమా వార్తలు

పవన్ అంటే ఇష్టం.. కానీ తారక్ తో చేస్తా- ధనుష్

టాలెంటెడ్ హీరో ధనుష్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో రాయన్ సినిమా కూడా ఒకటి. ధనుష్ హీరోగా నటిస్తున్న స్వీయ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా జులై 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాలో ఎస్.జే.సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వరాఘవన్‌, అపర్ణా బాలమురళి, ధుషార విజయన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Kalki 2898 AD Production Designer Nitin Zihani Choudhary Reveals Interesting Facts About Movie
సినిమా వార్తలు

కల్కిలో మొత్తం 7 కాంప్లెక్స్‌లు.. సుప్రీం యాస్కిన్ ఎవరంటే?

పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కల్కి 2898 AD’. టాలీవుడ్ విజనరీ డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటించగా.. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్‌ బచ్చన్‌ మరియు కమల్‌ హాసన్‌ కీలక పాత్రల్లో కనిపించారు. అలాగే దిశాపటానీ, మాళవిక నాయర్, బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్‌, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Srikanth Mవాట్సాప్
dhanush raayan movie ticket bookings open
సినిమా వార్తలు

రాయన్ బుకింగ్స్ ఓపెన్

ధనుష్ నటించిన లేటెస్ట్ సినిమా రాయన్. తన కెరీర్లో 50వ సినిమాగా వస్తున్న ఈసినిమాకు ధనుషే స్వయంగా దర్శకత్వం వహించడం విశేషం. ఈ సినిమాలో ధనుష్ ఒక మెకానిక్ గా నటిస్తున్నాడు. ఈసినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ తో పాటు పలు పాటలను కూడా రిలీజ్ చేశారు. అప్ డేట్లు అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిన్ననే ఘనంగా నిర్వహించారు. ఇక ఈవెంట్ కి ధనుష్ సహా చిత్ర యూనిట్ తో పాటు నిర్మాతలు సురేష్ బాబు, దిల్ రాజు వంటి నిర్మాతలు అతిథులుగా హాజరయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి మరో అప్ డేట్ తో వచ్చారు మేకర్స్. ఈసినిమా బుకింగ్స్…

TFN Adminవాట్సాప్
Celebrity Cricket Carnival Season 2 Poster Launched
ఫస్ట్ లుక్

సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 2 పోస్టర్ లాంచ్

టీసీఏ ఆధ్వ‌ర్యంలో సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 1 ఫిబ్రవరిలో నిర్వహించారు. అది పెద్ద సక్సెస్ అవడంతో ఇప్పుడు సీజన్ 2 ని నవంబర్ లో నిర్వహిస్తున్నారు. ద రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెల్బోర్న్ కి చారిటీ కోసం తెలుగు సినీ సెలబ్రిటీస్ ఈ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు. ఈ సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 2 కి సంబంధించిన సాఫ్ట్ పోస్టర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పోస్టర్ లంచ్ కార్యక్రమంలో టీసీఏ ఫౌండర్ సాయికృష్ణ, తెలుగు సినీ హీరోలు శ్రీకాంత్, తరుణ్, అశ్విన్ బాబు, సుశాంత్, ఆది సాయికుమార్, సామ్రాట్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ఆర్టిస్ట్ భూపాల్ మరియు ఓంకార్ గారు పాల్గొని ప్రసంగించారు.

Srikanth Mవాట్సాప్
Ashwin Babu Shivam Bhaje Movie Trailer Release Time Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Latest Tollywood Updates,Telugu Film News 2024,Tollywood Movie Updates,Shivam Bhaje Trailer,Shivam Bhaje Movie Trailer,Shivam Bhaje Telugu Movie Trai
ట్రైలర్ & టీజర్

శివం భజే ట్రైలర్ రిలీజ్ టైమ్ ఫిక్స్

అప్సర్ దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా వస్తున్న సినిమా శివం భజే. న్యూ ఏజ్ డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా ఆగష్ట్ 1 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ కు మరికొద్దిరోజులు మాత్రమే ఉండటంతో చిత్రయూనిట్ ఇప్పటినుండే వరుసగా అప్ డేట్లు సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే పలు పోస్టర్లు, గ్లింప్స్ రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. అంతేకాదు ఫస్ట్ సింగిల్ రం రం ఈశ్వరం అనే పాటను రిలీజ్ చేయగా పవర్ ఫుల్ గా ఉన్ ఆ సాంగ్ కూడా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సిద్దమవుతున్నారు. ఈనేపథ్యంలోనే…

TFN Adminవాట్సాప్
Netflix Announced The Streaming Date of SS Rajamouli Documentary,Telugu Filmnagar,Latest Telugu Movies News,Latest Tollywood Updates,Telugu Film News 2024,Tollywood Movie Updates,Netflix Unveils Trailer For Modern Masters S.S. Rajamouli,Modern Master
ఓటీటీ

రాజమౌళిపై స్పెషల్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

తెలుగు ప్రేక్షకులందరూ ముద్దుగా 'జక్కన్న' అని పిలుచుకునే టాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్‌ఎస్ రాజ‌మౌళి అంటే ఇండియాలో తెలియనివారుండరు. 'ఆర్ఆర్ఆర్' చిత్రం తరువాత అయితే ఆయన ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఈ సినిమా ప్రతిష్టాత్మక ఆస్కార్ వేదికపై సత్తా చాటడంతో రాజమౌళి పేరు అనేక దేశాల్లో మారుమ్రోగిపోయింది. వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ చాలామంది ఆయనకు అభిమానులయ్యారు.

Srikanth Mవాట్సాప్
we are going to meet prabhas bunny for peka medalu movie promotions says producer rakesh varre
సినిమా వార్తలు

పేక మేడలు ప్రమోషన్స్ కోసం ప్రభాస్, బన్నీని కలవబోతున్నాం-నిర్మాత రాకేష్ వర్రే

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్ ఎంపవర్మెంట్ ని బేస్ చేసుకున్న సినిమా ఇది. చూసిన ప్రతి ఒక్కరు సినిమా చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాని తెలుగులో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని గారు రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా గ్రాండ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.

TFN Adminవాట్సాప్
producer bunny vas clarity on pushpa 2 movie shooting
షూటింగ్ అప్‌డేట్

పుష్ప2 ఆగష్ట్ నుండి మళ్లీ మొదలు

సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న పుష్ప2 సినిమా కూాడా ఒకటి. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమాలో బన్నీ మాస్ లుక్, తన నటన తో పాట కథ, పాటలు అన్నీ సినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి. ఇక ఈసినిమా ఇక్కడ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనాలు సృష్టించడంతో నార్త్ లో కూడా అల్లు అర్జున్ ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. అందుకే దేశవ్యాప్తంగా ప్రేక్షకులు అందరూ ఈసినిమాకోసం ఎదురుచూస్తున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్