శివం భజే ట్రైలర్ హైలైట్స్

Shivam Bhaje Trailer Highlights

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శివం భజే’. అప్సర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‍గా నటిస్తోంది. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగష్ట్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలో భాగంగా ఈ సినిమా నుండి రిలీజైన పలు పోస్టర్లు, టీజర్, పాటలు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మంగళవారం నాడు శివం భజే మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఇక ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉండటంతో న్యూ ఏజ్ డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం మంచి బజ్‌నే క్రియేట్ చేసింది.

శివం భజే ట్రైలర్ హైలైట్స్ ఇవే..!

  • ట్రైలర్ విజువల్స్ పరంగా హై స్టాండర్డ్స్ లో ఉంది.
  • యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉన్నాయి.
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది.
  • హీరో అశ్విన్ బాబు మరోసారి తన సూపర్ ఫిజిక్‌తో కనిపించాడు.
  • హీరో క్యారక్టరైజేషన్ ఎంతో ఇంటెన్స్‌తో కనిపిస్తోంది.
  • సీరియల్ మర్డర్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో స్టోరీ రన్ అవనున్నట్టు తెలుస్తోంది.
  • హిడింబ తర్వాత హీరో అశ్విన్ మరోసారి హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.