కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Telugu Movies 2019

ట్యాగ్ · 306 కథనాలు · పేజీ 16

28 Years For Venkatesh Shatruvu,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,28 Years Completed For Venkatesh Shatruvu Movie,Shatruvu Movie Latest News,Shatruvu Telugu Movie Completes 28 Years,28 Years F
సినిమా వార్తలు

వెంక‌టేష్ `శ‌త్రువు`కి 28 ఏళ్ళు

`ఒక్క‌డు` (2003), `వ‌ర్షం` (2004), `నువ్వొస్తానంటే నేనొద్దాంటానా` (2005)... ఇలా వ‌రుస‌గా మూడేళ్ళ పాటు సంక్రాంతి విజ‌యాల‌ను అందుకుని `సంక్రాంతి` రాజుగా పేరు తెచ్చుకోవ‌డ‌మే కాకుండా... ఆ మూడు చిత్రాల‌తో వ‌రుస‌గా మూడు `ఫిల్మ్ ఫేర్` అవార్డుల‌ను సొంతం చేసుకున్నారు ప్ర‌ముఖ నిర్మాత ఎం.ఎస్‌.రాజు. ఇలాంటి అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్న ఈ అభిరుచి గ‌ల నిర్మాత నిర్మించిన తొలి చిత్రం `శత్రువు`. వెంక‌టేష్, విజ‌య‌శాంతి హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమాని శ‌తాధిక చిత్రాల ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ రూపొందించారు. కోట శ్రీ‌నివాస‌రావు ప్ర‌తినాయ‌కుడిగా న‌టించిన ఈ సినిమాలో విజ‌య్ కుమార్‌, సంగీత‌, `మ‌హ‌ర్షి`…

Team TFNవాట్సాప్
Allu Arjun and Trivikram New Movie Story Line,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Allu Arjun and Trivikram New Movie Updates,Stylish Star Allu Arjun Upcoming Movies News,Allu Arjun and Trivikram
సినిమా వార్తలు

త్రివిక్ర‌మ్ స్టోరీ లైన్ అదేనా?

`జులాయి`, `స‌న్నాఫ్ స‌త్య‌మూరి`తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను సొంతం చేసుకున్న కాంబినేష‌న్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ది. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో దాదాపు నాలుగేళ్ళ త‌రువాత మ‌రో సినిమా రాబోతోంది. వీరి గ‌త రెండు చిత్రాల‌ను నిర్మించిన హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌తో పాటు ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కూడా ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రాన్ని నిర్మిస్తోంది. నూత‌న సంవ‌త్సరం సంద‌ర్భంగా... ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

Team TFNవాట్సాప్
Prakash Raj to Contest in Elections Independently,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Actor Prakash Raj to Enter Politics,Actor Prakash Raj Latest News,Prakash Raj in Politics,#PrakashRaj,Prakas
సినిమా వార్తలు

ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగనున్న ప్రకాష్ రాజ్

ఫాదర్ పాత్ర అయినా.. విలన్ అయినా.. అన్న అయినా.. డాన్ అయినా.. ఫ్రైండ్ అయినా.. పోలీస్ ఆఫీసర్ అయినా..ఒక్క పాత్ర అని కాదు..ఏ పాత్ర అయినా సరే అవలీలగా..అలవోకగా వంద కాదు కాదు.. రెండొందల శాతం పూర్తిగా నటించగలిగే విలక్షణ నటుడ ప్రకాష్ రాజ్. ఏ పాత్ర పోషించినా తన త‌ర‌వాతే ఎవ‌రైనా అనేంతలా నటించగలిగే సత్తా ఉన్న బ‌హుభాషా న‌టుడు ప్ర‌కాష్ రాజ్. సినీ రంగంలో తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న ప్రకాష్ రాజ్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా తన సత్తా చాటడానికి వస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Dil Raju to Bankroll Prabhas and Prashanth Neel Movie,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Prabhas Next Movie With KGF Director,Dil Raju Planning a Movie For Prabhas and Prashanth Neel,KGF Direct
సినిమా వార్తలు

ప‌్ర‌భాస్ తో ముచ్చ‌ట‌గా మూడోసారి?

ప్ర‌ముఖ నిర్మాత `దిల్‌` రాజు... దాదాపు అగ్ర హీరోలంద‌రితోనూ సినిమాల‌ను నిర్మించారు. ఈ క‌థానాయ‌కుల‌లో.. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కూడా ఉన్నారు. వీరిద్ద‌రి తొలి కాంబినేష‌న్ మూవీ `మున్నా` ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోయినా... రెండో చిత్రం `Mr. ప‌ర్‌ఫెక్ట్‌` బాక్సాఫీస్ వ‌ద్ద విజేత‌గా నిల‌చింది. దాదాపు ఎనిమిదేళ్ళ త‌రువాత ఈ కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా మూడో సినిమా రాబోతుంద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు ముచ్చ‌టించుకుంటున్నాయి. ఆ వివ‌రాల్లోకి వెళితే... క‌న్న‌డంలో రూపొంది తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లోనూ డ‌బ్బింగ్ అయిన `కేజీఎఫ్‌`... ఇటీవ‌ల విడుద‌లై ఘ‌న‌విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి…

Team TFNవాట్సాప్
Actress Amy Jackson Engagement,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Heroine Amy Jackson Engagement,2.0 Actress Amy Jackson Announces Her Engagement,Actress Amy Jackson Latest News,Amy Jackson Get
సినిమా వార్తలు

రోబో సుందరి నిశ్చితార్ధం

బ్రిటిష్ యాక్ట్రెస్, మోడల్ అమీ జాక్సన్ మదరాసపట్టినం మూవీ తో హీరోయిన్ గా కోలీవుడ్ లో ప్రవేశించారు. బ్లాక్ బస్టర్ మూవీ ఎవడు మూవీ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అమీ జాక్సన్ నటించిన తమిళం లో ఐ, తెరి, 2.0, హిందీలో సింగ్ ఈజ్ బ్లింగ్ సినిమాలు ఘన విజయం సాధించాయి. కన్నడం లో టాప్ స్టార్స్ శివరాజ్ కుమార్,సుదీప్ లు నటించిన ది విలన్ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించారు.

Team TFNవాట్సాప్
Bharateeyudu 2 Regular Shoot to Commence From This Date,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Bharateeyudu 2 Regular Shoot Date Locked,Bharateeyudu 2 Regular Shoot Date Confirmed,Bharateeyudu 2 Mo
షూటింగ్ అప్‌డేట్

భారతీయుడు 2 అప్ డేట్ - రెగ్యులర్ షూటింగ్ డేట్ ఫిక్స్

గతంలో శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ‘భారతీయుడు’ సినిమాలో తండ్రీ కొడుకులుగా కమల్ హాసన్ నటనను ఎవరు మరిచిపోలేదు. అవినీతి, లంచగొండి తనానికి వ్యతిరేకిగా.. కమల్ హాసన్ ముసలివాడి పాత్రలో చేసిన నటన పీక్స్. ఈ మూవీ అప్పట్లో పెద్ద ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.

TFN Adminవాట్సాప్

షేర్