కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Telugu Movie Songs 2022

ట్యాగ్ · 7 కథనాలు

Ee Rathale Video Song from Radhe Shyam Out,Radhe Shyam Movie Ee Raathale Video Song,Ee Raathale Video Song Radhe Shyam,Radha Krishna,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Latest Telugu Songs,Latest Telugu Songs 2022,New Telugu Songs 2022,Radhe S
సాంగ్

'రాధేశ్యామ్' ఈ రాతలే ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం `రాధేశ్యామ్`. 1960 నాటి వింటేజ్‌ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే చూసిన గ్లింప్స్ కానీ, పాటలు, టీజర్, ట్రైలర్ లను బట్టి ఈ మూవీ ఓ విజువల్ వండర్ గా వుండబోతోందన్న విషయం మాత్రం అర్థమవుతుంది. నిజానికి ఈ సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా లేట్ గా థియేటర్స్ లోకి వస్తోంది. ఫైనల్ గా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 11న విడుదల కానుంది. దీంతో మళ్లీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Ee rathale song promo from radhe shyam out,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Latest Telugu Songs,Latest Telugu Songs 2022,New Telugu Songs 2022,Radhe Shyam,Telugu Latest Ee Raathale Song,Ee Raathale Video Song,Ee Raathale Song,Radhey Shyam M
సాంగ్

'రాధేశ్యామ్'.. ఈ రాతలే వీడియో సాంగ్ ప్రోమో రిలీజ్..!

రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా ఇటలీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా రాధేశ్యామ్. ఎన్నో వాయిదాల అనంతరం ఫైనల్ గా ఈసినిమా మార్చి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ కు దగ్గర పడుతున్న నేపథ్యంలో మళ్లీ రాధేశ్యామ్ టీమ్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది. దీనిలో భాగంగానే ఇప్పటికే ప్రేమికులదినోత్సవం సందర్భంగా ఈసినిమా నుండి స్పెషల్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఇక నేడు ఈసినిమా నుండి ఈ రాతలే పాటకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్ ను రేపు మధ్యాహ్నం 12గంటలకు రిలీజ్ చేయనున్నారు. కాగా ఇప్పటికే ఈ పాటకు సంబంధించి లిరికల్ సాంగ్ ఎప్పుడో రిలీజ్ కాగా... మంచి ఆద‌ర‌ణ‌ను…

TFN Adminవాట్సాప్
Keerthy Suresh Looks Beautiful in a latest Music Video Launch Event,Keerthy Suresh Latest Music Video Launch Event,Keerthy Suresh Gandhari Song Launch Event,Keerthy Suresh's Gandhari Song Launch Event Live,Gandhari Song Launch Event Live,Gandhari Son
సినిమా వార్తలు

"గాంధారి "మ్యూజిక్ వీడియో లాంచింగ్ ఈవెంట్ లో కీర్తి సురేష్

పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న కీర్తి సురేష్ ఫస్ట్ టైమ్ ఒక మ్యూజిక్ వీడియో లో నటించారు. ది రూట్‌, సోనీ మ్యూజిక్‌ సౌత్‌ నిర్మాణ సారథ్యం లో బృందా మాస్టర్‌ కొరియోగ్రఫీలో కీర్తి సురేష్ “గాంధారి” మ్యూజిక్‌ వీడియోలో నటించారు. “లవ్‌స్టోరి “మూవీ ఫేమ్ పవన్‌ సీహెచ్‌ స్వరకల్పనలో సుద్దాల అశోక్‌ తేజ సాహిత్యం, అనన్య భట్‌ గానం చేశారు . బృందా మాస్టర్‌ దర్శకత్వం వహించి, కొరియోగ్రఫీ చేశారు.

Team TFNవాట్సాప్
Ori Devuda First Single Out Now,Ori Devuda,Ori Devuda Movie,Ori Devuda Telugu Movie,Ori Devuda Update,Ori Devuda Updates,Ori Devuda Moie Updates,Ori Devuda Movie Latest Updates,Ori Devuda Movie Update,Ori Devuda Latest Update,Ori Devuda Song Update,O
సినిమా వార్తలు

విశ్వక్ సేన్ ఓరి దేవుడా సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్..!

ఇటీవలే పాగల్‌ సినిమాతో మంచి విజయం అందుకున్న విశ్వక్ సేన్ ఇప్పుడు పలు డిఫరెంట్ కథలతో రావడానికి సిద్దమవుతున్నాడు. ఇప్పటికే తను నటిస్తున్న అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. దానితో పాటే మరో సినిమాను కూడా రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటిస్తున్న సినిమా ఓరి దేవుడా. తమిళ్‌లో సూపర్ హిట్ అయిన ఓమై కడవులే సినిమాకు ఇది రీమేక్. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా.. మరోవైపు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను నేడు రిలీజ్ చేశారు. పాఠశాలలో అంటూ సాగే ఈ ఫ్రెండ్…

TFN Adminవాట్సాప్
F3 Movie First Single Update,Venkatesh Daggubati,Varun Tej Konidela,Tamannaah Bhatia,Mehreen Pirzada,Anil Ravipudi,Sunil,F3,Dil Raju,Venkatesh,Venkatesh Movies,Venkatesh New Movie,Venkatesh F3,Venkatesh F3 Movie,Varun Tej,Varun Tej Movies,Varun Tej N
సినిమా వార్తలు

'ఎఫ్ 3' ఫస్ట్ సింగిల్ అప్ డేట్

విక్టరీ వెంకటేష్,. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం ఎఫ్ 3. గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఎఫ్ 2కు సిక్వెల్‏గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. కామెడీ ఎంటర్‏టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా షూటింగ్ ఇటీవలే పూర్తవ్వగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టేశారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ “లబ్ డబ్ లబ్ డబ్” అనే పాట ప్రోమోను రేపు ఉదయం 10:08 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు. ఫుక్…

TFN Adminవాట్సాప్
Allu Arjun Superb Words at Rowdy Boys Movie Song Launch,Rowdy Boys Trailer,Ashish,Anupama,Devi Sri Prasad,Harsha Konuganti,Dil Raju,Latest 2022 Telugu Movie,Latest Telugu Movie Songs 2022,Latest Telugu Movies 2022,Telugu Filmnagar,New Telugu Movies 2
సాంగ్

'రౌడీ బాయ్స్' ఫంక్షన్ కు రావడం ఫేవర్ కాదు నా బాధ్యత

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ ను ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేస్తూ వస్తున్న సినిమా రౌడీ బాయ్స్. ఇక ఈసినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా దిల్ రాజు భారీగానే చేస్తున్నాడు. పోస్టర్లు, పాటల రిలీజ్ లకు కూడా స్పెషల్ గా ఈవెంట్స్ ను ఏర్పాటు చేస్తున్నాడు. అంతేకాదు ప్రమోషన్స్ లో పెద్ద పెద్ద హీరోలను సైతం వాడేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Icon Staar Allu Arjun Releases Rowdy Boys Date Night Song,Rowdy Boys Trailer,Ashish,Anupama,Devi Sri Prasad,Harsha Konuganti,Dil Raju,Latest 2022 Telugu Movie,2022 Telugu Songs,2022 Latest Telugu Movie Songs,Latest Telugu Movie Songs 2022,2022 Latest
సాంగ్

రౌడీ బాయ్స్.. 'డేట్ నైట్' పాటను రిలీజ్ చేసిన ఐకాన్ స్టార్

యంగ్ హీరో ఆశిష్ హీరోగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న సినిమా రౌడీ బాయ్స్. దిల్‌ రాజు కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఆశిష్‌ కు ఇది ఫస్ట్ మూవీ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు. ఇక దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న సినిమా కాబట్టి టెక్నీషియన్స్ ను కూడా పెద్ద వాళ్లనే తీసుకున్నాడు. ఈనేపథ్యంలోనే ఈసినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పాటలు రిలీజ్ అవ్వగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. అంతేకాకుండా రీసెంట్…

TFN Adminవాట్సాప్

షేర్