‘రాధేశ్యామ్’.. ఈ రాతలే వీడియో సాంగ్ ప్రోమో రిలీజ్..!

Ee rathale song promo from radhe shyam out,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Latest Telugu Songs,Latest Telugu Songs 2022,New Telugu Songs 2022,Radhe Shyam,Telugu Latest Ee Raathale Song,Ee Raathale Video Song,Ee Raathale Song,Radhey Shyam Movie Song,Telugu Movie Songs,Radhey Shyam Songs In Telugu,Prabhas Video Song,Justin Prabhakaran,Yuvan Shankar Raja,Telugu Latest Song 2022,Telugu Latest Songs 2022,Radhe Shyam Songs,Radhe Shyam Lyrical Video,Radhe Shyam,Prabhas,Pooja Hegde,Krishna K,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Radhe Shyam,Prabhas Radhe Shyam Movie,Prabhas Ee Raathale Song Promo,Pooja Hegde Video Songs,Pooja Hegde New Movie,Pooja Hegde Movies,Ee Raathale,Ee Raathale Lyrical,Ee Raathale Lyrical Song,Ee Raathale Song Radhe Shyam,Radhe Shyam Movie Ee Raathale Song,Radhe Shyam Movie Songs,Radhe Shyam Movie Updates,Radhe Shyam Ee Raathale,Radhe Shyam Ee Raathale Song,Radhe Shyam Song,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Telugu Movie Songs,Radhe Shyam Trailer,Ee Raathale Song Promo,Ee Raathale Song Promo From Radhe Shyam,Radhe Shyam Ee Raathale Song Promo,Radhe Shyam Ee Raathale Promo,Radhe Shyam Ee Raathale Promo Song,Ee Raathale Promo Song,Ee Raathale Lyrical Video Song,Ee Raathale Video Song Promo,Ee Raathale Video Promo,Ee Raathale Video,Ee Raathale Full Song,Ee Raathale Full Video Song,Ee Raathale Song Lyrical Video,Telugu Hits,Latest Telugu Movie Songs 2022,Prabhas Ee Raathale,#RadheShyamOnMarch11,#EeRaathale,#RadheShyam

రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా ఇటలీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా రాధేశ్యామ్. ఎన్నో వాయిదాల అనంతరం ఫైనల్ గా ఈసినిమా మార్చి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ కు దగ్గర పడుతున్న నేపథ్యంలో మళ్లీ రాధేశ్యామ్ టీమ్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది. దీనిలో భాగంగానే ఇప్పటికే ప్రేమికులదినోత్సవం సందర్భంగా ఈసినిమా నుండి స్పెషల్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఇక నేడు ఈసినిమా నుండి ఈ రాతలే పాటకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఫుల్ సాంగ్ ను రేపు మధ్యాహ్నం 12గంటలకు రిలీజ్ చేయనున్నారు. కాగా ఇప్పటికే ఈ పాటకు సంబంధించి లిరికల్ సాంగ్ ఎప్పుడో రిలీజ్ కాగా… మంచి ఆద‌ర‌ణ‌ను రాబ‌ట్టుకున్న‌ సంగ‌తి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో కృష్ణంరాజు, సచిన్ ఖేడేకర్‌, ప్రియదర్శి, రిద్ధి కుమార్, సాషా చెత్రి, కునాల్ రాయ్ కపూర్, భాగ్యశ్రీ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఇక ఈసినిమాకు బిగ్ బి వాయిస్ ఓవర్ ఇస్తున్న సంగతి తెలిసిందే, ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా దాదాపు 10 వేల థియేటర్స్ లో ఈసినిమాను రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =