
ట్యాగ్ · 8 కథనాలు

నాగశౌర్య 'లక్ష్య' రివ్యూ
ఫైనల్ గా చెప్పాలంటే అందరూ ఒకసారి చూసే సినిమా అని చెప్పొచ్చు. స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ సినిమాలు ఇష్టపడే వారికి మరింత నచ్చుతుంది.

'ఒరేయ్ బామ్మర్ది' రివ్యూ
ఇక ఈ సినిమాకు ప్రధాన బలం సిద్ధూ కుమార్ నేపథ్య సంగీతం. పాటలు సంగతి పక్కన పెడితే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదరగొట్టేశాడు. ప్రసన్న కుమార్ సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

SR కళ్యాణ మండపం రివ్యూ
ఫైనల్ గా చెప్పాలంటే కామెడీ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ SR కళ్యాణ మండపం పర్వాలేదనిపిస్తుంది. కాలేజ్ ఏపిసోడ్స్ యూత్ ను బాగానే ఆకట్టుకుంటాయి.

తిమ్మరుసు మూవీ పబ్లిక్ టాక్
కరోనా సెకండ్ వేవ్ వల్ల గత కొద్దిరోజులుగా థియేటర్లు మూత పడిన సంగతి తెలిసిందే కదా. ఇక థియేటర్లు ఓపెన్ చేస్తుండటంతో పెండింగ్ లో ఉన్న సినిమాలన్నీ రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. ఈనేపథ్యంలోనే ముందుగా ప్రేక్షకులను అలరించడానికి వచ్చేశాడు సత్యదేవ్ తన తిమ్మరుసు సినిమాతో. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన ఈసినిమా ఈరోజు విడుదలైంది.

సత్యదేవ్ 'తిమ్మరుసు' రివ్యూ
ఫైనల్ గా థ్రిల్లర్ అండ్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన తిమ్మరుసు ఖిచ్చితంగా అందరికీ నచ్చుతాడు. కరోనా సెకండ్ వేవ్ తరువాత వస్తున్న మొదటి సినిమా.. ఆడియన్స్ థియేటర్ కు వచ్చి చూడటానికి బెస్ట్ ఛాయిస్ ఈ తిమ్మరుసు..

'నారప్ప' రివ్యూ
ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఈసినిమాకు ప్లస్ అయింది. శ్యాం కె నాయుడు సినిమాటోగ్రఫీ మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ ఇలా అన్నీ సినిమాకు కలిసొచ్చాయి. సురేష్ ప్రొడక్షన్స్ కాబట్టి నిర్మాణ విలువల గురించి చెప్పనక్కర్లేదు రిచ్ గానే ఉంటాయి. ఓవరాల్ గా చెప్పాలంటే అసురన్ చూడని వాళ్లకు నారప్ప ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పొచ్చు.

'జగమే తంత్రం' రివ్యూ
ఇక ఓవరాల్ గా చెప్పాలంటే గ్యాంగ్ స్టర్ పాత్రలు నచ్చేవాళ్లకి.. ధనుష్ ఫ్యాన్స్ కు ఇది బాగా నచ్చుతుంది.

'పచ్చీస్' రివ్యూ.. ..ఆద్యంతం సస్పెన్స్
ఇక ఓవరాల్ గా చెప్పాలంటే ఈ కరోనా సమయంలో ఈసినిమా మంచి టైం పాస్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు.