కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Lakshmi Manchu

ట్యాగ్ · 8 కథనాలు

Tamannaah, Lakshmi Manchu, Khushbu and Many Actresses Visits Parliament Bhavan at Delhi
సినిమా వార్తలు

ప్రధాని మోదీ కార్యాలయంలో స్టార్ హీరోయిన్స్ సందడి, కారణమేంటంటే..?

భారత్‌లోని వివిధ భాషల చిత్రపరిశ్రమలకి చెందిన పలువురు ప్రముఖ నటీమణులు గురువారం పార్లమెంట్ భవన్‌ను సందర్శించారు. ప్రధానమంత్రి కార్యాలయం నుండి వచ్చిన పిలుపు మేరకు వారు ఈరోజు ఢిల్లీలోని ప్రధాని కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీరిలో తమన్నా భాటియా, మెహరీన్ పిర్జాదా, మంచు లక్ష్మీ, సీనియర్ యాక్ట్రెస్ ఖుష్బూ సుందర్, దివ్యా దత్తా సహా పలువురు నటీమణులు ఉన్నారు. ఈ సందర్భంగా నటీమణులందరూ కలిసి దిగిన ఫోటోను నటి ఖుష్బూ తన ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. అలాగే దీనికి 'విమెన్ ఎన్పవర్మెంట్, విమెన్స్ రిజర్వేషన్ బిల్ 2023, న్యూ ఢిల్లీ' అని కేప్షన్ కూడా ఇచ్చారు. ఇక ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్…

Srikanth Mవాట్సాప్
సినిమా వార్తలు

ఉపాసన వెలకట్టలేని క్షణాలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా ఆ క్షణం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇరు కుటుంబాలు ఆ ఆనంద సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఆమధ్య రామ్ చరణ్, ఉపాసన బేబీ షవ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌ దుబాయ్ లో ఘనంగా నిర్వహించిన సంగతి గుర్తుండే ఉంటుంది. అప్పుడు వారి ద‌గ్గ‌రి స్నేహితులు, కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే పాల్గొన్నారు. ఇక మరోసారి ఇక్కడ నిన్న ఘనంగా ఉపాసన బేబీ షవర్ వేడుకలు జరిపారు. ఈకార్యక్రమానికి అటు చరణ్, ఇటు ఉపాసన కుటుంబసభ్యులతో పాటు ఇతర సెలబ్రిటీలు కూడా చాలామంది పాల్గొన్నారు. రాబోయే బిడ్డకు…

TFN Adminవాట్సాప్
Monster Movie gets a ban in gulf countries, gulf countries, Monster Movie ban, Monster Movie ban in gulf countries, LGBTQ content, Gulf countries banned the Monster film, Mohanlal, Lakshmi Manchu, Siddique, Vysakh, Mohanlal Latest Movie, Mohanlal's U
సినిమా వార్తలు

ఆ కంట్రీస్ లో మాన్‌స్టర్‌ బ్యాన్

కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఒక సినిమా తరువాత మరొక సినిమాను రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పుడు మాన్‌స్టర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నాడు. వైశాఖ్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇక దీపావళి పండుగ సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 21 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈసినిమాకు గల్ఫ్ కంట్రీస్ లో మాత్రం చుక్కెదురైంది. ఈసినిమాలో కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉండటంతో బ్యాన్ చేసినట్టు తెలుస్తుంది. దీంతో చిత్రయూనిట్ మరోసారి సెన్సార్ కు…

TFN Adminవాట్సాప్
Mohanlal Monster Movie Trailer is Out, Monster Movie Trailer is Out, Mohanlal Monster Movie, Monster Movie Trailer, Mohanlal, Lakshmi Manchu, Lena, Honey Rose, Vysakh, Mohanlal Latest Movie, Mohanlal's Upcoming Movie, Monster, Monster Telugu movie, M
ట్రైలర్ & టీజర్

'మాన్‌స్టర్‌' ట్రైలర్ రిలీజ్

మలయాళ లెజెండరీ నటుడు మోహన్ లాల్ కూడా ఎక్కడా తగ్గట్లేదు. యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా మోహన్ లాల్ కూడా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇక తెలుగులో కూడా మోహన్ లాల్ కు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే మోహన్ లాల్ నుండి సినిమా వస్తుందంటే తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు 'మాన్‌స్టర్‌' అంటూ వచ్చేస్తున్నాడు. వైశాఖ్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మన్యంపులి సినిమా మంచి విజయం సాధించడంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

TFN Adminవాట్సాప్
Manchu Lakshmi Reveals Her New Movie Title,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Lakshmi Manchu,Actress Lakshmi Manchu,Actor Lakshmi Manchu,Lakshmi Manchu Latest Updates,Lakshm
సినిమా వార్తలు

'మంచు లక్ష్మీ' కొత్త సినిమా టైటిల్ రిలీజ్..!

మంచు మోహన్ బాబు వారసత్వంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మంచు లక్ష్మీ. మొదట బుల్లి తెర ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చి సందడి చేస్తుంది. రెగ్యులర్ గా కాకపోయినా అప్పుడప్పుడు పాత్ర ప్రధానమైన సినిమాలు చేస్తూ ఉంటుంది మంచు లక్ష్మీ. అయితే మోహన్ బాబు తో మంచు విష్ణు, మంచు మనోజ్ ఇప్పటికే స్క్రీన్ షేర్ చేసుకున్నారు కానీ మంచు లక్ష్మీ మాత్రం ఇప్పటివరకూ చేయలేకపోయింది. కానీ మొదటిసారి ఇప్పుడు తండ్రీకూతుళ్లు ఇద్దరూ కలిసి స్క్రీన్ ను షేర్ చేసుకోబోతున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మళ్లీ జన్మలో నువ్వే కూతురిగా పుట్టాలి

మంచు వారసురాలిగా మంచు లక్ష్మీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ రోజు మంచు లక్ష్మీ పుట్టినరోజు కావడంతో మంచు లక్ష్మీని ఉద్దేశిస్తూ మోహన్ బాబు ఎమోషనల్ గా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా `. `వజ్ర వైఢూర్య పుష్య గోమేదిక మరకత మాణిక్యం లాంటి ముద్దుల కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న పుట్టిన రోజు ఈ రోజు. మరొక జన్మంటూ ఉంటుందో లేదో తెలియదు గానీ, ఉంటే మళ్లీ ఈ లక్ష్మి ప్రస్నన్నే నాకు కూతురుగా పుట్టాలని, నేను తనకు తండ్రిగా పుట్టాలని ఆ పంచభూతాలను ప్రార్థిస్తున్నాను. హ్యాపీ బర్త్ డే టు మై డియర్ లవ్లీ లక్ష్మీ మంచు` అని తాను లక్ష్మీని ఎత్తుకున్న చిన్ననాటి ఫొటోను షేర్ చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రకుల్-మంచు లక్ష్మీ.. సరదాగా సైక్లింగ్

టాలీవుడ్ లో రకుల్-మంచు లక్ష్మీ మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కూడా అప్పుడప్పుడు కలుస్తూ సరదాగా కాలక్షేపం చేస్తూనే ఉన్నారు. ఇక రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఫిట్‌నెస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జిమ్‌లో ఎక్సర్‌సైజ్‌ చేస్తున్న ఫోటోలను, వీడియోలను ఎప్పుడూ తన సోషల్‌మీడియా అకౌంట్లలలో షేర్‌ చేస్తూనే ఉంటుంది. తాజాగా మరో వీడియోను షేర్‌ చేసింది. రకుల్- మంచు లక్ష్మీ సరదాగా సైక్లింగ్ కు వెళ్లినట్టు తెలుస్తుంది ఆ వీడియోను చూస్తుంటే. వీడియోతో పాటు కొన్ని ఫోటోలను కూడా రకుల్‌ షేర్‌ చేసింది. ప్ర‌ముఖ సైక్లిస్ట్ ఆదిత్యా మెహ‌తాతో క‌లిసి ర‌కుల్ ప్రీత్ సింగ్, ల‌క్ష్మి మంచు హైద‌రాబాద్ రోడ్ల‌పై…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

‘ఆది పురుష్’‌ లో శూర్పణఖ గా..?

ఈరోజు ఉదయాన్నే తన అభిమానులకు బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు రెబల్‌స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో వుంది. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ 21 సినిమా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అధికారిక ప్రకటన ఇచ్చి కూడా చాలా కాలమైంది.

TFN Adminవాట్సాప్

షేర్