ఆ కంట్రీస్ లో మాన్‌స్టర్‌ బ్యాన్

Monster Movie gets a ban in gulf countries, gulf countries, Monster Movie ban, Monster Movie ban in gulf countries, LGBTQ content, Gulf countries banned the Monster film, Mohanlal, Lakshmi Manchu, Siddique, Vysakh, Mohanlal Latest Movie, Mohanlal's Upcoming Movie, Monster, Monster 2022, Monster Telugu movie, Monster New Update, Monster Telugu Movie New Update, Monster Movie, Monster Latest Update, Monster Movie Updates, Monster Telugu Movie Live Updates, Monster Telugu Movie Latest News, Monster Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఒక సినిమా తరువాత మరొక సినిమాను రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పుడు మాన్‌స్టర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నాడు. వైశాఖ్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇక దీపావళి పండుగ సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 21 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈసినిమాకు గల్ఫ్ కంట్రీస్ లో మాత్రం చుక్కెదురైంది. ఈసినిమాలో కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉండటంతో బ్యాన్ చేసినట్టు తెలుస్తుంది. దీంతో చిత్రయూనిట్ మరోసారి సెన్సార్ కు అప్లయ్ చేసినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరి గతంలో సీతారామం సినిమాకు కూడా గల్ఫ్ కంట్రీస్ లో సమస్యలు వచ్చాయి. ఈసినిమాలో మతపరమైన సన్నివేశాలు ఉండటంతో అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆపేశారు. ఆ తరువాత కొన్ని సన్నివేశాలను తొలగించి రిలీజ్ చేసుకున్నారు. మరి చూద్దాం ఈసినిమాలో ఉన్న అభ్యంతరకర సన్నివేశాలను తొలగించి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకుంటారేమో..

కాగా ఈసినిమాలో హనీ రోజ్, సుదేవ్ నాయర్, గణేష్ కుమార్ నటిస్తుండగా.. మంచు లక్ష్మీ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ఆంటోనీ పెరుంబవూర్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి. దీపక్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. గతంలో మోహన్ లాల్-వైశాఖ్ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మన్యంపులి సినిమా మంచి విజయం సాధించడంతో ఈసినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఈసినిమా ఎంతవరకూ విజయాన్ని అందిస్తుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 13 =