
ట్యాగ్ · 8 కథనాలు


"ఖిలాడి " షూటింగ్ షెడ్యూల్ డేట్ ఫిక్స్

'ఖిలాడి' షెడ్యూల్ లో మార్పు

నేను నా జోన్ లో - రవితేజ

దుబాయ్ కు 'ఖిలాడి' టీమ్

ముగింపు దశలో "ఖిలాడి "

ఇటలీలో 'ఖిలాడి' ఛేజింగ్ సీక్వెన్స్

యాక్షన్ మూడ్ లో హీరో రవితేజ

ఖిలాడి షూటింగ్ అప్ డేట్.. టాకీ పార్ట్ కంప్లీట్
రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఖిలాడి. ఇప్పిటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, ఫస్ట్ గ్లింప్స్, టీజర్ రిలీజ్ అయ్యి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది కానీ కరోనా వల్ల ఇప్పటివరకూ షూటింగ్ ను పూర్తిచేసుకోలేకపోయింది. ఇక ఇదిలాఉండగా ఈసినిమా షూటింగ్ అప్ డేట్ ను ఇచ్చారు చిత్రయూనిట్. ఈసినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందని.. రెండు పాటల షూటింగ్ మిగిలిఉందని తెలిపారు. అంతేకాదు మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేశామని చెప్పారు.

"ఖిలాడి " షూటింగ్ షెడ్యూల్ డేట్ ఫిక్స్
మాస్ మహారాజా రవితేజ హీరోగా ఎస్ ఎల్ వి సినిమాస్ , రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై శరత్ మండవ దర్శకత్వంలో వాస్తవ సంఘటనలతో "రామారావు ఆన్ డ్యూటీ "మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఎ స్టూడియోస్ , పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ కామెడీ ” ఖిలాడి “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

'ఖిలాడి' షెడ్యూల్ లో మార్పు
రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఖిలాడి. ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది కానీ కరోనా వల్ల ఇప్పటివరకూ షూటింగ్ ను పూర్తిచేసుకోలేకపోయింది. ఇంకా ఈసినిమాలో రెండు పాటలు, కొన్ని కీలక సన్నివేశాలు పెండింగ్ లో ఉండగా దానికోసం దుబాయ్ లో షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. ఆగష్ట్ ఫస్ట్ వీక్ నుండి ఈ షెడ్యూల్ ను స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు షెడ్యూల్ ను మార్చినట్టు తెలుస్తుంది. కరోనా వల్ల ఇంకా వీసా పర్మిషన్స్ రాకపోవడంతో ఇక్కడే సెట్స్ వేసి సాంగ్స్ వరకూ ఇక్కడే షూటింగ్ చేయాలని చూస్తున్నారట. అయితే యాక్షన్ సీన్స్ మాత్రం దుబాయ్ లోనే షూట్ చేయనున్నారు

నేను నా జోన్ లో - రవితేజ
ఎ స్టూడియోస్ , పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ కామెడీ ” ఖిలాడి “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.” ఖిలాడి “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఒక సాంగ్ , ఒక యాక్షన్ సీన్ బ్యాలెన్స్ ఉన్నాయి.

దుబాయ్ కు 'ఖిలాడి' టీమ్
క్రాక్ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ టీజర్ తో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. దీనికితోడు దుబాయ్ లో రవితేజ యాక్షన్ సీక్వెన్స్ కు సంబంధించి చిన్న గ్లింప్స్ ను ఇటీవల రిలీజ్ చేయగా.. దీంతో ఈసినిమా ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా తెరకెక్కనున్నట్టు అర్థమవుతుంది. ఇక ఈసినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే 80 శాతం టాకీపార్ట్ పూర్తయిన చిత్ర షూటింగ్ హైదరాబాద్లో జూలై రెండో వారం నుంచి కొంత భాగాన్ని…

ముగింపు దశలో "ఖిలాడి "
ఎ స్టూడియోస్ , పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ కామెడీ ” ఖిలాడి “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇటలీలో 'ఖిలాడి' ఛేజింగ్ సీక్వెన్స్
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రమేష్వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లిమ్స్, టీజర్ మంచి స్పందన తెచ్చుకోవడమే కాకుండా.. ఇదొక హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ అనే విషయాన్ని స్పష్టం చేసాయి. ఇక కరోనా సెకండ్ వేవ్ కు ముందే ఈసినిమా ఇటలీలో షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే కదా. అక్కడ కొన్ని కీలక సన్ని వేశాలతో పాటు భారీ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చిత్రీకరించారు. ఈనేపథ్యంలో నేడు తాజాగా 'ఖిలాడి' ఇటలీ షెడ్యూల్ లో షూట్ చేసిన యాక్షన్ సీన్ కు సంబంధించిన ఓ చిన్న వీడియో క్లిప్ ను చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో రవితేజ బైక్ ఛేజింగ్…

యాక్షన్ మూడ్ లో హీరో రవితేజ
ఎ స్టూడియోస్ , పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న యాక్షన్ కామెడీ ” ఖిలాడి “మూవీ మే 28 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో రవితేజ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.