నేను నా జోన్ లో – రవితేజ

Mass Maharaja Ravi Tejas Latest Pic Goes Viral,Ravi Teja,Mass Maharaja Ravi Teja,Actor Ravi Teja,Hero Ravi Teja,Ravi Teja Fans,Ravi Teja New Movie,Ravi Teja Latest Movie,Ravi Teja Upcoming Movies,Ravi Teja Next Projects,Ravi Teja Upcoming Projects,Ravi Teja Movies,Ravi Teja Latest News,Ravi Teja Latest Movie Details,Ravi Teja Latest Film Updates,Ravi Teja Movie Updates,Ravi Teja Latest Pic Goes Viral,Ravi Teja Latest Pic,Ravi Teja Latest Picture,Ravi Teja Latest Photo,Ravi Teja Latest,Khiladi Shooting,Khiladi Glimpse,Khiladi First Look,Khiladi Teaser,Khiladi Release Date,Ravi Teja Khiladi Glimpse,Khiladi,Khiladi Movie,Khiladi Telugu Movie,Khiladi Updates,Khiladi Movie Updates,Khiladi Movie Latest Updates,Khiladi Movie SHooting,Ravi Teja Khiladi,Mass Maharaja Ravi Teja Latest Pic,Ravi Teja Movie News,Ravi Teja New Post,Ravi Teja Upcoming Movies,Mass Maharaja Ravi Teja Khiladi,Ravi Teja New Look,Ravi Teja Latest Photos,Ravi Teja New Movie Details

ఎ స్టూడియోస్ , పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ కామెడీ ” ఖిలాడి “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.” ఖిలాడి “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. ఒక సాంగ్ , ఒక యాక్షన్ సీన్ బ్యాలెన్స్ ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ బ్యానర్ పై శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కనున్న మూవీ జూలై 1 వ తేదీ నుండి ప్రారంభం కానుంది. తళతళా మెరిసే అద్దాల మేడలో టవర్ బిల్డింగ్ లో ఉన్న మాస్ మహా రాజా, అక్కడి నుంచి నగరాన్ని పరిశీలిస్తున్నారు , తన నీడ అద్దంలో ప్రతిబింబిస్తోంది. రవితేజ ఈ లుక్ లో ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. నేను నా జోన్ లో అంటూ రవితేజ తన ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − 3 =