ట్యాగ్ · 7 కథనాలు

కె జి ఎఫ్ చాప్టర్ 3 మూవీ పై హీరో యష్ స్పందన

స్టార్ హీరో యష్ గన్ షూటింగ్ ప్రాక్టీస్ వీడియో

మరో పీరియాడిక్ యాక్షన్ డ్రామా లో యష్ ?
దర్శకుడు శంకర్, హీరో యశ్ ల మల్టీ స్టారర్ ?
'యష్' తనయుడు 'ఆయుష్' సూపర్ జోష్ డ్యాన్స్..!

కల్కిపై కేజీఎఫ్ స్టార్ యష్ రివ్యూ
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రధానపాత్రలో నటించగా, క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం 'కల్కి 2898 AD'. ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. అంచనాలకు తగ్గట్లే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది.

కె జి ఎఫ్ చాప్టర్ 3 మూవీ పై హీరో యష్ స్పందన
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 1 కన్నడ మూవీ ఘనవిజయం సాధించి , భారీ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీ తో హీరో యష్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొంది, పాన్ ఇండియా స్టార్ గా మారారు. కె జి ఎఫ్ చాప్టర్ 1 మూవీ సీక్వెల్ కె జి ఎఫ్ చాప్టర్ 2 కన్నడ మూవీ ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ అయ్యి అన్ని భాషలలోనూ విజయం సాధించి, భారీ కలెక్షన్స్ రాబట్టింది. రవి బస్రూర్ సంగీతం అందించారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1240 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ సక్సెస్ ను ఎంజాయ్…

స్టార్ హీరో యష్ గన్ షూటింగ్ ప్రాక్టీస్ వీడియో
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ కెజిఎఫ్ చాప్టర్ 1 మూవీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి , కన్నడ చిత్ర పరిశ్రమ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ మూవీ తో హీరో యష్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొంది స్టార్ డమ్ అందుకున్నారు. సేమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 1 మూవీ సీక్వెల్ కె జి ఎఫ్ చాప్టర్ 2 కన్నడ మూవీ ఏప్రిల్ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి 1240 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. హీరో యష్ నటించే తదుపరి చిత్రానికై…

హ్యాపీ బర్త్ డే అప్పూ సార్... యష్ ఎమోషనల్ పోస్ట్..!
ఇక నేడు పునీత్ రాజ్ కుమార్ జయంతి సందర్భంగా తను చివరిగా నటించిన జేమ్స్ సినిమా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక పునీత్ ఆఖరి సినిమా కావడంతో ప్రేక్షకులందరూ ఈసినిమాను చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతేకాదు ఫ్యాన్స్ తో పాటు సినీ సెలబ్రిటీలు కూడా తమ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ భావోద్వేగం వ్యక్తం చేస్తున్నారు. ఇక కన్నడ స్టార్ హీరో యష్ కూడా తన సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ పోస్ట్ చేశాడు.
దర్శకుడు శంకర్, హీరో యశ్ ల మల్టీ స్టారర్ ?
దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ "కె జి ఎఫ్ చాప్టర్ 1 "మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. "కె జి ఎఫ్ చాప్టర్ 1 "మూవీ తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషల డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధించాయి. సుమారు 250 కోట్లు కలెక్ట్ చేసి హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ ఫిల్మ్ ఆల్ టైమ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. "కె జి ఎఫ్ చాప్టర్ 1 "మూవీ తో హీరో యశ్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం "కె జి ఎఫ్ చాప్టర్ 2 "మూవీ తెరకెక్కుతుంది.
'యష్' తనయుడు 'ఆయుష్' సూపర్ జోష్ డ్యాన్స్..!
కన్నడ స్టార్ హీరో యష్ తన పిల్లల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూనే ఉంటాడు. అక్టోబర్ 30, 2019న వీరికి ఆయుష్ జన్మించగా, మే 1న తొలిసారి కుమారుడి ఫోటోని షేర్ చేశాడు యష్. అప్పటినుండి కుమారుడికి సంబంధించిన ఫోటోలు తరచూ షేర్ చేస్తూనే ఉన్నాడు. ఇక ఇప్పుడు తాజాగా మరో తనయుడు ఆయుష్ కి సంబంధించిన వీడియోను రిలీజ్ చేయగా ఆ వీడియోకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆ వీడియో ఏంటంటే..ఆయుష్ టాయ్ కారులో మ్యూజిక్ కి జోష్తో డ్యాన్స్ చేస్తున్నాడు. ఇక ఆ వీడియోను తీసి యష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఈ వీడియో నెటిజన్స్ని ఎంతగానో ఆకట్టుకుంటంది.