కె జి ఎఫ్ చాప్టర్ 3 మూవీ పై హీరో యష్ స్పందన

Yash about KGF 3 Movie, KGF Star Yash, Actor Yash, KGF 3, KGF 3 Movie, KGF 3 Update, KGF 3 New Update, KGF 3 Latest Update, KGF 3 Movie Updates, KGF 3 Telugu Movie, KGF 3 Telugu Movie Latest News, KGF 3 Telugu Movie Live Updates, KGF 3 Telugu Movie New Update, KGF 3 Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 1 కన్నడ మూవీ ఘనవిజయం సాధించి , భారీ కలెక్షన్స్ రాబట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీ తో హీరో యష్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొంది, పాన్ ఇండియా స్టార్ గా మారారు. కె జి ఎఫ్ చాప్టర్ 1 మూవీ సీక్వెల్ కె జి ఎఫ్ చాప్టర్ 2 కన్నడ మూవీ ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ అయ్యి అన్ని భాషలలోనూ విజయం సాధించి, భారీ కలెక్షన్స్ రాబట్టింది. రవి బస్రూర్ సంగీతం అందించారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1240 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.బ్లాక్ బస్టర్ కె జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరో యష్ , తన కుటుంబంతో టైమ్ స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో యష్ నటించే నెక్స్ట్ మూవీ , కె జి ఎఫ్ చాప్టర్ 3 మూవీ కై ప్రేక్షక,అభిమానులు ఆసక్తితో ఎదురురుచుస్తున్న విషయం తెలిసిందే. తాజా గా హీరో యష్ కె జి ఎఫ్ చాప్టర్ 3 మూవీపై స్పందించారు. హీరో యష్ మాట్లాడుతూ .. కె జి ఎఫ్ చాప్టర్ 3 మూవీకి ప్రణాళికలు ఉన్నప్పటికీ ఆ చిత్రం ఇప్పట్లో చేసే ఉద్దేశం లేదనీ , ప్రస్తుతం వేరే సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నాననీ , అన్ని అనుకున్నట్టు కుదిరితే ఆరు, ఏడు ఏళ్ల తర్వాత కెజియఫ్‌-3మూవీ లో నటిస్తాననీ , తన తర్వాతి సినిమాను కూడా త్వరలో ప్రకటిస్తాననీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + four =