కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Kalki 2898 AD Latest Collections

ట్యాగ్ · 11 కథనాలు

Kalki 2898 AD Total Box Office Collection Up to Day 27
బాక్సాఫీస్

కల్కి.. ఇప్పటివరకు ఎంత కలెక్ట్ చేసిందంటే?

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ గ్రాండ్ స్కేల్‌పై ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కించారు. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు కనిపించగా.. బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకొణె, దిశా పటాని కథానాయికలుగా నటించారు. అలాగే మాళవిక నాయర్, బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్‌, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Srikanth Mవాట్సాప్
Kalki 2898 AD Records Second Biggest Grosser in North America
సినిమా వార్తలు

నార్త్ అమెరికాలో హవా కొనసాగిస్తోన్న కల్కి

పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా టాలీవుడ్ విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మాగ్నమ్ ఓపస్ ‘కల్కి 2898 AD’. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొణె, దిశా పటాని ఫిమేల్ లీడ్ రోల్స్‌ పోషించగా.. ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో కనిపించారు. ఇంకా మాళవిక నాయర్, బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్‌, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

Srikanth Mవాట్సాప్
Kalki 2898 AD Raging Towards The Magical Milestone
సినిమా వార్తలు

మరో మైలురాయి అందుకున్న కల్కి

టాలీవుడ్ విజనరీ డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కల్కి 2898 AD’. ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొనగా.. అందుకు తగ్గట్లే బెనిఫిట్ షో నుంచే మ్యాసీవ్ రెస్పాన్స్‌ అందుకుంది. దీంతో గ్లోబల్ వైడ్‌గా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

Srikanth Mవాట్సాప్
prabhas kalki movie breakeven in all areas
సినిమా వార్తలు

కల్కి-800 కోట్ల క్లబ్ తో బ్రేక్ ఈవెన్

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా కల్కి 2898ఏడీ. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అంచనాలను నిజం చేస్తూ ఈసినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పురాణాలను భవిష్యత్‌ను కలుపుతూ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. నటీనటుల నటన, వావ్ అనిపించేలా విజువల్స్, వీఎఫ్‌ఎక్స్‌ మరియు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ వంటి అంశాలు ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.

TFN Adminవాట్సాప్
Kalki 2898 AD First Week Collections
బాక్సాఫీస్

ఫస్ట్ వీక్‍లో కుమ్మేసిన కల్కి

టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అగ్రనిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా జూన్ 27న గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. జీనియస్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని తదితరులు నటించారు.

Srikanth Mవాట్సాప్
Kalki 2898 AD Set All Time Record in North America For Any Indian Cinema
సినిమా వార్తలు

కల్కి.. నార్త్ అమెరికాలో మరో రికార్డ్

టాలీవుడ్ జీనియస్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో ఇండియన్ సినిమా లెజెండ్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ సహా బాలీవుడ్ భామలు దీపికా పదుకొణె, దిశా పటాని తదితరులు నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా జూన్ 27న గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Kalki 2898 AD Creates New Record with Collections in North America
బాక్సాఫీస్

కల్కి.. అక్కడ తొలి సినిమాగా రికార్డ్

టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అగ్రనిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా జూన్ 27న గ్రాండ్‌గా విడుదలైన విషయం తెలిసిందే. జీనియస్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని తదితరులు నటించారు.

Srikanth Mవాట్సాప్
kalki 2898 ad North America collections
బాక్సాఫీస్

కల్కి నార్త్ అమెరికా కలెక్షన్స్

ప్రభాస్ కల్కి 2898 ఏడి గ్లోబల్ వైడ్ గా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది.ముఖ్యంగా నార్త్ అమెరికా లో బీభత్సం సృష్టిస్తుంది.ప్రీమియర్స్ తోకలుపుకొని 4రోజుల్లో 11.2 మిలియన్ల డాలర్ల వసూళ్లను రాబట్టుకుంది.గ్రాస్ 93.45కోట్లు.ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందనేది ఆసక్తిగా మారింది. ఓవరాల్ గా 4రోజుల్లో అయితే కల్కి 555 కోట్ల గ్రాస్ ను రాబట్టుకుంది. 800 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈసినిమా ఈ వారం లో బ్రేక్ ఈవెన్ మార్క్ ను చేరుకోవచ్చు.అటు బుక్ మై షో లో నాలుగు రోజుల్లో 6.45మిలియన్ల టికెట్ సేల్స్ జరిగాయి.ఇప్పటివరకు ఇదే ఆల్ టైం రికార్డు.

Mahender Reddyవాట్సాప్
Kalki 2898 AD Shattered The Record of Premieres and Day 1 Gross in North America
బాక్సాఫీస్

నార్త్ అమెరికాలో కల్కి విధ్వంసం.. ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్స్

పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'కల్కి 2898 AD' భారీ అంచనాల నడుమ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విజనరీ డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మల్టీలింగ్వెల్‌‌ చిత్రం బెనిఫిట్ షోల తోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని మ్యాసీవ్ రెస్పాన్స్‌తో గ్లోబల్ వైడ్‌గా సెన్సేషన్ సృష్టిస్తోంది. ఇక ఇలాంటి విజువల్ వండర్ ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకూ రాలేదని మూవీ లవర్స్ చెబుతున్నారు.

Srikanth Mవాట్సాప్
north america premier collections sets new records
బాక్సాఫీస్

యూఎస్ ప్రీమియర్లతో కల్కి ఆల్ టైమ్ రికార్డ్

ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్కి హంగామానే కనిపిస్తుంది. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అంచనాలను నిజం చేస్తూ ఈసినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పురాణాలను భవిష్యత్‌ను కలుపుతూ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. నటీనటుల నటన, వావ్ అనిపించేలా విజువల్స్, వీఎఫ్‌ఎక్స్‌ మరియు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ వంటి అంశాలు ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.

TFN Adminవాట్సాప్
kalki 2898 AD first day collections report
బాక్సాఫీస్

200కోట్ల ఓపెనింగ్ పై కన్నేసిన కల్కి

మచ్ అవైటెడ్ ప్రభాస్ కల్కి 2898 ఏ డి మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది.సినిమాకు హైప్ అయితే మాములుగా లేదు.ప్రమోషన్స్ ఎక్కువగా చేయకున్నా ప్రభాస్ కు ఉన్న పాన్ ఇండియా క్రేజ్ తో మొదటి రోజు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడం ఖాయం గా కనిపిస్తుంది.బుక్ మై షో లో మొదటి రోజుకు షోస్ అన్ని సోల్డ్ అవుట్ అయ్యాయి. ఓవర్సీస్ లో అయితే ప్రీమియర్ల కలెక్షన్స్ 4 మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేసింది.

Srikanth Mవాట్సాప్

షేర్