
ట్యాగ్ · 8 కథనాలు


కాజల్ గ్లామర్ సీక్రెట్
'కాజల్' పాత జ్ణాపకాలు
సిమ్లా లో కొత్త జంట
'కాజల్' దంపతులకు 'చిరు' బ్లెస్సింగ్స్
షూటింగ్స్ లో పరిమితులు లేవు - కాజల్ అగర్వాల్
కాజల్-గౌతమ్ కిచ్లూ.. వన్మంత్ యానివర్సిరీ
కాజల్ పెళ్ళి ఫొటోలలో హైలైట్

తల్లి కాబోతున్న టాలీవుడ్ చందమామ..!
హీరోయిన్స్ గా ఎంట్రీ ఇవ్వడం ఆ తరువాత స్టార్ హీరోయిన్ గా ఎదగడం.. ఆ క్రమంలో కెరీర్ పైనే ఫోకస్ తప్ప వ్యక్తిగత జీవితాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోలేని ఎంతోమంది హీరోయిన్స్ ను చూస్తుంటాం. కానీ కొద్దిమంది మాత్రమే అటు ఫ్రొఫెషనల్ లైఫ్ ను.. ఇటు పర్సనల్ లైఫ్ ను రెండింటిని చక్కగా బ్యాలెన్స్ చేసుకునే వాళ్లు ఉంటారు. అలాంటి లిస్ట్ లో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్పేరు ఖచ్చితంగా ఉంటుంది. లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కాజల్ ఆ తరువాత వచ్చిన చందమామ సినిమాతో టాలీవుడ్ చందమామ అయిపోయింది. చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఎంతో మంది స్టార్ హీరోలతో నటించింది. టాలీవుడ్, కోలీవుడ్…

కాజల్ గ్లామర్ సీక్రెట్
"లక్ష్మి కళ్యాణం "(2007 ) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం “ఆచార్య “ , నాగార్జున యాక్షన్ ఎంటర్ టైనర్ (తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, హారర్ మూవీ “ఘోస్టీ “ , “రౌడీ బేబీ “ (తమిళ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. వివాహం తరువాత ప్రయోగాత్మక , వైవిధ్య భరిత కథలను ఎంపిక చేసుకుంటున్నారు.ప్రయోగాత్మక బాలీవుడ్ మూవీ "ఉమ"లో నటిస్తున్న కాజల్ బ్లాక్ బస్టర్ “ఖైదీ “తమిళ మూవీ హిందీ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
'కాజల్' పాత జ్ణాపకాలు
సాధారణంగా సెలబ్రిటీస్ గురించి ఏచిన్న వార్త అయినా సరే సోషల్ మీడియాలోకి ఎక్కాల్సిందే. ముఖ్యంగా హీరో హీరోయిన్స్ వాళ్ళ సినిమాల గురించి పక్కన పెడితే వ్యక్తిగత విషయాలపై మాత్రం చాలా స్పెషల్ ఫోకస్ ఉంటుంది. అందులో ముఖ్యంగా హీరోయిన్స్ లైఫ్. వాళ్ల ప్రేమ వ్యవహారాలు.. పెళ్లిళ్ల గురించి అయితే వార్తలు కోకొల్లలు. ఏ హీరోయిన్ అయినా ఎవరితో అయినా క్లోజ్ గా ఉంటే చాలు వెంటనే న్యూస్ రావాల్సిందే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కొంతమంది మాత్రం కెమెరాలకు చిక్కుతారు. కొంత మంది నిజంగా రిలేషన్ షిప్ లో ఉన్నా.. కొంతమంది లేకపోయినా అదొక హాట్ టాపిక్.
సిమ్లా లో కొత్త జంట
టాలీవుడ్ ,కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లోతన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న కాజల్ ప్రస్తుతం "ఆచార్య ", "మోసగాళ్ళు ", "ఇండియన్ 2", "హే సినామికా" (తమిళ ), "ముంబై సాగ"(హిందీ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ఒక ఫాంటసీ హారర్ కామెడీ తమిళ మూవీ కి కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
'కాజల్' దంపతులకు 'చిరు' బ్లెస్సింగ్స్
కరోనా వల్ల ఇన్ని నెలలు షూటింగ్ కు బ్రేక్ పడగా.. 'ఆచార్య' చిత్రయూనిట్ నవంబర్ 10 నుండి మళ్లీ షూటింగ్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో చిరుకు జోడీగా కాజల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అక్టోబర్ 30న తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న కాజల్ ఇన్ని రోజులు పెళ్లి... హనీమూన్ కోసం మాల్దీవ్స్ అంటూ చాలా బిజీ బిజీ గా వుంది.
షూటింగ్స్ లో పరిమితులు లేవు - కాజల్ అగర్వాల్
టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కాజల్ అగర్వాల్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. తెలుగు , తమిళ భాషల స్టార్ హీరోలతో జంటగా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన కాజల్ ప్రస్తుతం "ఆచార్య ", "మోసగాళ్ళు "(తెలుగు ), "ఇండియన్ 2 " , "హే సినామికా "(తమిళ )మూవీస్ లో నటిస్తున్నారు. ఇప్పుడు ఒక తమిళ హారర్ మూవీ కి కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
కాజల్-గౌతమ్ కిచ్లూ.. వన్మంత్ యానివర్సిరీ
కాజల్ అగర్వాల్ పెళ్లి అక్టోబర్ 30న జరిగిన సంగతి తెలిసిందే. ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ కిచ్లూతో వివాహం జరిగింది. ముంబయిలోని ఓ హోటల్లో ఇరు కుటుంబసభ్యులు అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఇక విహహం తర్వాత కాజల్ తన ఫొటోలు రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది.ఇప్పుడు ప్రస్తుతం హనీమూన్ కోసం మాల్దీవ్స్ వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తుంది ఈ జంట. అక్కడికి వెళ్లిన దగ్గర నుండి రోజుకో ఫొటో అయినా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకుంటుంది ఈ భామ.
కాజల్ పెళ్ళి ఫొటోలలో హైలైట్
టాలీవుడ్ , కోలీవుడ్ లలో బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పలు భాషల మూవీస్ లో కాజల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల మూవీస్ తో పాటు యంగ్ హీరోల మూవీస్ లో కూడా నటిస్తూ కాజల్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. కాజల్ ప్రస్తుతం చిరంజీవి హీరోగా రూపొందుతున్న "ఆచార్య ", విష్ణు మంచు "మోసగాళ్ళు ", కమల్ హాసన్ "ఇండియన్ 2 ", దుల్కర్ సల్మాన్ "హే సనామికా "(తమిళ ), "ముంబై సాగా "(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు.