సిమ్లా లో కొత్త జంట

Newly Married Couple Kajal Aggarwal and Gautam Kitchlu Enjoy Their Holiday In Shimla,elugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Latest Tollywood News,Kajal Aggarwal,Actress Kajal Aggarwal,Heroine Kajal Aggarwal,Gautam Kitchlu,Kajal Aggarwal And Gautam Kitchlu,Kajal Kitchlu,Shimla,Kajal Aggarwal and Gautam Kitchlu Holiday In Shimla,Kajal and Gautam Kitchlu Holiday Trip,and Gautam Kitchlu Holiday Pics,and Gautam Kitchlu Holiday Photos,KAggarwal New Year Holidays In Shimla

టాలీవుడ్ ,కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లోతన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న కాజల్ ప్రస్తుతం “ఆచార్య “, “మోసగాళ్ళు “, “ఇండియన్ 2”, “హే సినామికా” (తమిళ ), “ముంబై సాగ”(హిందీ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ఒక ఫాంటసీ హారర్ కామెడీ తమిళ మూవీ కి కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ కాజల్ తన స్నేహితుడు , బిజినెస్ మేన్ గౌతమ్ ను 2020 సంవత్సరం అక్టోబర్ 30 వ తేదీ న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మాల్దీవుల్లో హానీ మూన్ ను ఎంజాయ్ చేసిన కాజల్ డిసెంబర్ రెండవ వారం లో “ఆచార్య “మూవీ షూటింగ్ లో పాల్గొన్ని తన ఫస్ట్ షూటింగ్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుని ముంబై చేరుకున్నారు. కాజల్ , గౌతమ్ లు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను తమ స్నేహితులతో
బ్యూటీఫుల్ లొకేషన్ సిమ్లా లో జరుపుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్ లోని సిమ్లా లో స్నో ఫాల్ తో పాటు ప్రతీ బిట్ నూ ఎంజాయ్ చేశారు. రొమాంటిక్ ఫోజ్ లో ఉన్న తామిద్దరి ఫోటో ను కాజల్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − fifteen =