కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Heroine Sai Pallavi

ట్యాగ్ · 47 కథనాలు · పేజీ 3

సినిమా వార్తలు

వెబ్ సిరీస్ లో సాయి పల్లవి

బ్లాక్ బస్టర్ "ప్రేమమ్ "మలయాళ మూవీ తో కెరీర్ ప్రారంభించిన సాయి పల్లవి బ్లాక్ బస్టర్ "ఫిదా " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "ఫిదా " మూవీలో తెలంగాణ అమ్మాయి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సాయి పల్లవి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. తమిళ , మలయాళ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న సాయి పల్లవి ప్రస్తుతం "లవ్ స్టోరీ ", "విరాట పర్వం " మూవీస్ లో కథానాయిక గా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

నవ సిద్ధుల గుట్టలో "లవ్ స్టోరీ "

వైవిధ్య భరిత కథా చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ నేపథ్యంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. రావు రమేష్ , పోసాని , దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సి హెచ్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. "లవ్ స్టోరీ " మూవీ లో నాగచై తన్య , సాయి పల్లవి తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడడం విశేషం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"లవ్ స్టోరీ " డిసెంబర్ లో రిలీజ్ ?

సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ , అమిగో క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. రావు రమేష్ , పోసాని , దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సిహెచ్ సంగీతం అందిస్తున్నారు . చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన "లవ్ స్టోరీ " మూవీ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్రకృతి ఆస్వాదనలో సాయి పల్లవి

బ్లాక్ బస్టర్ "ఫిదా " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి ఆ మూవీ లో తెలంగాణ యువతిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. తెలుగు మూవీస్ తో పాటు తమిళ , మలయాళ భాషల మూవీస్ లో నటించిన సాయి పల్లవి ప్రస్తుతం "లవ్ స్టోరీ ", "విరాటపర్వం " మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. నటనకు ప్రాధాన్యం ఉన్న మూవీస్ ను సాయి పల్లవి ఎంపిక చేసుకుంటున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నేచర్ ను ఎంజాయ్ చేస్తున్న న్యాచురల్ బ్యూటీ

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక సాయి పల్లవి ఎంత సింపుల్ గా ఉంటుందో కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంత స్టార్ డమ్ ఉన్నా కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. అంతే కాదు ప్రకృతి అంటే కూడా తనకు ఎంత ఇష్టమో ఎన్నో సందర్భాల్లో చూసాం కూడా. ఇప్పుడు తాజాగా మరోసారి ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్న ఫొటో ఒకటి సాయి పల్లవి తన ఇన్స్టా ద్వారా పోస్ట్ చేసింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఎగ్జామ్ హాల్లో సాయి పల్లవి - అభిమానుల హంగామా

డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా అన్న డైలాగ్ చాలా సార్లు వినే ఉంటాం. అందరికేమో కానీ.. సాయి పల్లవికి మాత్రం ఈ డైలాగ్ కరెక్ట్ గా సరిపోతుంది. సినిమాల్లోకి రాకముందే సాయిపల్లవి జార్జియాలో వైద్య విద్యను అభ్యసించింది. డాక్టర్‌ అయిన తర్వాతే యాక్టర్‌గా మారిందని చెప్పొచ్చు. చదువు మధ్యలో ఉండగా ఈమెకు అవకాశాలు వచ్చినా.. ఈమె తన మెడిసిన్ పూర్తైన తర్వాతనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ సంపాదించుకుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సాయి పల్లవి డ్రీమ్ రోల్

సూపర్ హిట్ "ప్రేమమ్ " మలయాళ మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన సాయి పల్లవి బ్లాక్ బస్టర్ "ఫిదా " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "ఫిదా " మూవీలో తెలంగాణ యువతిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని సాయి పల్లవి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. తెలుగు , తమిళ , మలయాళ మూవీస్ తో సాయి పల్లవి ప్రేక్షకులను అలరిస్తున్నారు. సాయి పల్లవి ప్రస్తుతం "విరాటపర్వం ", "లవ్ స్టోరీ "మూవీస్ లో నటిస్తున్నారు .

Team TFNవాట్సాప్

షేర్