
ట్యాగ్ · 8 కథనాలు

'మాస్టర్' రిలీజ్ డేట్ ఫిక్స్
మాస్టర్ తెలుగు టీజర్ రిలీజ్
'మాస్టర్' తెలుగు టీజర్ కు టైమ్ ఫిక్స్
'మాస్టర్' రిలీజ్ కు స్పెషల్ డేట్..?

న్యూ ఇయర్ కి 'మాస్టర్' ట్రైలర్..?
మాస్టర్ 'టీజర్' కు సూపర్ రెస్పాన్స్
'మాస్టర్ ' టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్

'మాస్టర్' 100% ఆక్యుపెన్సీకి అనుమతి
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'మాస్టర్'. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. జనవరి 13న ఈ సినిమా విడుదలవుతుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ అవ్వగా వాటికి వచ్చిన రెస్పాన్స్ తో సినిమాపై మరింత భారీ అంచనాలు పెరిగాయి.
'మాస్టర్' రిలీజ్ డేట్ ఫిక్స్
క్రిస్మస్ పండుగ సందర్భంగా థియేటర్స్ లో మొదట రిలీజ్ అయిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా మంచి టాక్ తో.. సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. సోలోగా వచ్చినా సాలిడ్ హిట్ కొట్టాడన్న ప్రశంసలు దక్కించుకుంటున్నాడు సాయి తేజ్. ఇక ఇదే ధైర్యంతో చాలా సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. వచ్చే సంక్రాంతికి చాలా సినిమాలు క్యూ లో ఉన్నాయి. ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి.
మాస్టర్ తెలుగు టీజర్ రిలీజ్
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ ప్రధాన పాత్రలో ఈ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల చిత్రయూనిట్ ఈ సినిమా టీజర్‌ను కూడా రిలీజ్ చేయగా.. టీజర్ కు మాత్రం సూపర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి కూడా విదితమే. ఇప్పటికే “మాస్టర్” టీజర్ మిలియన్ వ్యూస్ తో రికార్డులను క్రియేట్ చేసింది.
'మాస్టర్' తెలుగు టీజర్ కు టైమ్ ఫిక్స్
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ ప్రధాన పాత్రలో ఈ సినిమా వస్తున్న సంగతి తెలిసిందనే. ఇక ఇటీవల చిత్రయూనిట్ ఈ సినిమా టీజర్‌ను కూడా రిలీజ్ చేయగా.. టీజర్ కు మాత్రం సూపర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి కూడా విదితమే. ఇప్పటికే “మాస్టర్” టీజర్ మిలియన్ వ్యూస్ తో రికార్డులను క్రియేట్ చేసింది. అంతేకాదు ఈ టీజర్ కు ఏకంగా 5 లక్షలకు పైగా కామెంట్స్ రావడంతో ఈ టీజర్ మోస్ట్ కామెంటెడ్ ఇండియన్ టీజర్ గా నిలిచింది.
'మాస్టర్' రిలీజ్ కు స్పెషల్ డేట్..?
తమిళ్ స్టార్ హీరో విజయ్ తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. అందుకే విజయ్ సినిమా కోసం తమిళ్ ప్రేక్షకులు ఎంత ఎదురుచూస్తారో.. తెలుగు ప్రేక్షకులు కూడా అంతే ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇక ఇప్పుడు అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'మాస్టర్'. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఇటీవల చిత్రయూనిట్ ఈ సినిమా టీజర్‌ను కూడా రిలీజ్ చేయగా.. టీజర్ కు మాత్రం సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ఈ సినిమా ట్రయిలర్ ను న్యూ ఇయర్ రోజు రిలీజ్ చేయాలని చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

న్యూ ఇయర్ కి 'మాస్టర్' ట్రైలర్..?
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'మాస్టర్'. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమా కోసం తమిళ్ ప్రేక్షకులు ఎంత వెయిట్ చేస్తున్నారో.. తెలుగు అభిమానులు కూడా అంతే ఆకస్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కరోనా లేకపోతే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అయి ఉండేది. కరోనా వల్ల థియేటర్స్ మూత పడటంతో సినిమా రిలీజ్ కూడా ఆగిపోయింది. ఇక ఇటీవల సినిమా టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. టీజర్ కు మాత్రం సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మాస్టర్ 'టీజర్' కు సూపర్ రెస్పాన్స్
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'మాస్టర్'. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. కరోనా లేకపోతే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అయి ఉండేది. కరోనా వల్ల థియేటర్స్ మూత పడటంతో సినిమా రిలీజ్ కూడా ఆగిపోయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
'మాస్టర్ ' టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'మాస్టర్'. సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే సినిమాల్లో విజయ్ 'మాస్టర్' సినిమా కూడా ఒకటని చెప్పొచు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. కరోనా లేకపోతే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అయి ఉండేది. కరోనా వల్ల థియేటర్స్ మూత పడటంతో సినిమా రిలీజ్ కూడా ఆగిపోయింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకున్న ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా వుంది.