
ట్యాగ్ · 7 కథనాలు


శివ కార్తికేయన్ కు జోడీగా శంకర్ కూతురు..!

టాలీవుడ్ లో తమిళ దర్శకుల హవా

"ప్రిన్స్ "మూవీ కథానాయిక లుక్ రిలీజ్

"#SK 20 " మూవీ కి ఆసక్తికర టైటిల్ ?

శివ కార్తికేయన్ 'డాక్టర్' రిలీజ్ డేట్ ఫిక్స్
తమిళ హీరో శివకార్తికేయన్ టాలీవుడ్ ఎంట్రీ ?

శివ కార్తికేయన్ "మహా వీరుడు " మూవీ షూటింగ్ ప్రారంభం
రీసెంట్ గా హీరో శివ కార్తికేయన్ "వరుణ్ డాక్టర్ ", "డాన్"మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. హీరో శివ కార్తికేయన్ ప్రస్తుతం బ్లాక్ బస్టర్ "జాతిరత్నాలు "మూవీ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న "ప్రిన్స్" మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా శివకార్తికేయన్ హీరోగా ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది.

శివ కార్తికేయన్ కు జోడీగా శంకర్ కూతురు..!
చిన్న చిన్న పాత్రల ద్వారా సినీ ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు తమిళ్ నటుడు శివ కార్తికేయన్. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా శివ కార్తికేయన్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక ఇటీవలే డాక్టర్, డాన్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న శివ కార్తికేయన్ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం అయితే పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. అందులో మడోన్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కూడా ఒకటి. ఇటీవలే ఈసినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు. మావిరన్ అనే టైటిల్ ను తమిళ్ కు ఫిక్స్ చేయగా.. మహావీరుడు అనే టైటిల్ ను తెలుగు కోసం ఫిక్స్ చేశారు.

టాలీవుడ్ లో తమిళ దర్శకుల హవా
టాలీవుడ్ మూవీస్ భారీ కలెక్షన్స్ తో ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్ట్రయిట్ మూవీస్ తో పోటీపడి తెలుగు మూవీస్ భారీ కలెక్షన్స్ రాబడుతున్నాయి. తెలుగు మూవీస్ సక్సెస్ రేట్ అధికంగా ఉండటంతో కోలీవుడ్ హీరోలు , దర్శకులు టాలీవుడ్ పై ఆసక్తి చూపుతున్నారు. తమిళ స్టార్ హీరోలు దళపతి విజయ్ , ధనుష్ , శివకార్తికేయన్ టాలీవుడ్ స్ట్రయిట్ మూవీస్ లో నటిస్తున్నారు.

"ప్రిన్స్ "మూవీ కథానాయిక లుక్ రిలీజ్
సురేశ్ ప్రొడక్షన్స్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, శాంతి టాకీస్ బ్యానర్స్ పై బ్లాక్ బస్టర్ “జాతిరత్నాలు” మూవీ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో తమిళ హీరో శివకార్తికేయన్ , ఉక్రెయిన్ బ్యూటీ మరియా ర్యాబోషప్కా జంటగా తెలుగు , తమిళ భాషలలో “#SK 20” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో శివకార్తికేయన్ 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ తో ఆయన టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

"#SK 20 " మూవీ కి ఆసక్తికర టైటిల్ ?
సురేశ్ ప్రొడక్షన్స్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, శాంతి టాకీస్ బ్యానర్స్ పై బ్లాక్ బస్టర్ “జాతిరత్నాలు” మూవీ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో తమిళ హీరో శివకార్తికేయన్ , ఉక్రెయిన్ బ్యూటీ మరియా ర్యాబోషప్కా జంటగా తెలుగు , తమిళ భాషలలో "#SK 20" మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో శివకార్తికేయన్ 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ తో ఆయన టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

శివ కార్తికేయన్ 'డాక్టర్' రిలీజ్ డేట్ ఫిక్స్
‘రెమో’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో శివ కార్తికేయన్. దానితో తన సినిమాలు కూడా తమిళ్ తో పాటు తెలుగులో రిలీజ్ చేస్తూనే వున్నాడు. ప్రస్తుతం కార్తికేయ పలు సినిమాలతో బిజీ గా ఉన్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'డాక్టర్' అనే టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
తమిళ హీరో శివకార్తికేయన్ టాలీవుడ్ ఎంట్రీ ?
"మెరీనా "మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన శివ కార్తికేయన్ సూపర్ హిట్ "రెమో ", "వేలైక్కారన్ ", "నమ్మవీట్టు పిళ్ళై ", "హీరో " వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. కొన్ని తమిళ మూవీస్ డబ్బింగ్ వెర్షన్స్ తో పాటు కౌసల్య కృశమూర్తి " మూవీ లో అతిథి పాత్రలో నటించిన శివ కార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. శివ కార్తికేయన్ హీరోగా "డాక్టర్ ", "అయిలాన్ " తమిళ మూవీస్ చిత్రీకరణ దశలో ఉన్నాయి.