“#SK 20 ” మూవీ కి ఆసక్తికర టైటిల్ ?

#SK20 Gets an Interesting Title,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, #SK20,#SK20 Movie,#SK20 Telugu Movie,sivakarthikeyan,Hero sivakarthikeyan,sivakarthikeyan New Movie Updates,sivakarthikeyan Upcoming Movie, sivakarthikeyan Upcoming Movie Titled Prince,Prince Telugu Movie,Prince Movie,Prince sivakarthikeyan Upcoming Movie,sivakarthikeyan ucpoming Movie Gets Interesting Title Prince, #SK20 Movie updates

సురేశ్ ప్రొడక్షన్స్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, శాంతి టాకీస్ బ్యానర్స్ పై బ్లాక్ బస్టర్ “జాతిరత్నాలు” మూవీ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో తమిళ హీరో శివకార్తికేయన్ , ఉక్రెయిన్ బ్యూటీ మరియా ర్యాబోషప్కా జంటగా తెలుగు , తమిళ భాషలలో “#SK 20” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో శివకార్తికేయన్ 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ తో ఆయన టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పాండిచ్చేరి , లండన్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న #SK 20 “మూవీని వినాయక చవితి సందర్భంగా ఆగస్ట్ 31 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నామనీ , ఫస్ట్ లుక్ , ఇతర అప్ డేట్స్ త్వరలోనే వెల్లడిస్తామనీ సురేష్ బాబు చెప్పిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. “ప్రిన్స్ “టైటిల్ తెలుగు, తమిళ భాషలకు సరిపోతుందనీ , కథ పరంగా చూసుకున్నా సినిమాకి యాప్ట్ అవుతుందనీ , మేకర్స్ “ప్రిన్స్ “టైటిల్ ను ఫైనల్ చేసినట్టు సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =