
ట్యాగ్ · 28 కథనాలు · పేజీ 2


"బింబిసార "లో కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ క్యారెక్టర్

#NKR18 టైటిల్,పస్ట్ లుక్ రిలీజ్

"రా "ఆఫీసర్ గా కళ్యాణ్ రామ్
'కళ్యాణ్ రామ్' కొత్త సినిమా ప్రారంభం

'ఎజెంట్ వినోద్' గా కళ్యాణ్ రామ్
మాస్ ఎంటర్ టైనర్ "పటాస్"
హీరో కళ్యాణ్ రామ్ న్యూ లుక్

ముగింపు దశలో "బింబిసార"
హీరో కళ్యాణ్ రామ్ స్వంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై వశిష్ఠ్ మల్లిడి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా ఒక సోషియో ఫాంటసీ మూవీ తెరకెక్కుతుంది. కేథరిన్ థ్రెసా , సంయుక్త మీనన్ కథానాయికలు. సూపర్ హిట్ “గౌతమి పుత్ర శాతకర్ణి” మూవీ ఫేమ్ చిరతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. తన గ్రాండ్ ఫాదర్ లెజెండరీ యాక్టర్ నందమూరి తారక రామా రావు 98 వ జన్మ దినం సందర్భం గా అనౌన్స్ చేసిన ఈ మూవీ టైటిల్ “బింబిసార ” , ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

"బింబిసార "లో కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ క్యారెక్టర్
హీరో కళ్యాణ్ రామ్ స్వంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై వశిష్ఠ్ మల్లిడి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా ఒక సోషియో ఫాంటసీ మూవీ తెరకెక్కుతుంది. కేథరిన్ థ్రెసా , సంయుక్త మీనన్ కథానాయికలు. సూపర్ హిట్ "గౌతమి పుత్ర శాతకర్ణి" మూవీ ఫేమ్ చిరతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. తన గ్రాండ్ ఫాదర్ లెజెండరీ యాక్టర్ నందమూరి తారక రామా రావు 98 వ జన్మ దినం సందర్భం గా కళ్యాణ్ రామ్ ఈ మూవీ టైటిల్ , ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. "బింబిసార " టైటిల్ , ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

#NKR18 టైటిల్,పస్ట్ లుక్ రిలీజ్
'118' సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన కళ్యాణ్ రామ్ ఆ తర్వాత వచ్చిన 'ఎంత మంచి వాడవురా' సినిమాతో కాస్త వెనక పడ్డాడు. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత మరో విభిన్నమైన కథతో వచ్చేందుకు సిద్దమయ్యాడు. నూతన దర్శకుడు మల్లిడి వశిష్టతో కలిసి ఒక సినిమాను చేస్తున్నాడు. ఇది సోషియో ఫాంటసీ సినిమా అని ఇప్పటికే చెప్పిన సంగతి గుర్తిండే ఉంటుంది కదా. కళ్యాణ్ రామ్ తన కెరీర్లో తొలిసారి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తున్నాడు. ఇక నేడు ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ఈసినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయనున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్…

"రా "ఆఫీసర్ గా కళ్యాణ్ రామ్
లెజెండరీ యాక్టర్ నందమూరి తారకరామారావు మనవడు , నటుడు హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్ "తొలిచూపులోనే "మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. సూపర్ హిట్ "అతనొక్కడే ", "పటాస్", "118 " మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ సంస్థను నెలకొల్పి కల్యాణ్ రామ్ పలు సూపర్ హిట్ మూవీస్ ను నిర్మించారు. రెండు మూవీస్ కు హీరో కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒకటి "రావణ్ ", మరొకటి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించే చిత్రం .
'కళ్యాణ్ రామ్' కొత్త సినిమా ప్రారంభం
కళ్యాణ్ రామ్ కూడా స్పీడ్ పెంచాడు. ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే నూతన దర్శకుడు మల్లిడి వశిష్టతో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకి 'తుగ్లక్' అనే టైటిల్ ను అనుకున్నట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. ఈ సినిమాను ఎన్టీఆర్ బ్యానర్పై అతడే స్వయంగా నిర్మిస్తున్నాడు.

'ఎజెంట్ వినోద్' గా కళ్యాణ్ రామ్
'118' సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన కళ్యాణ్ రామ్ ఆ తర్వాత వచ్చిన 'ఎంత మంచి వాడవురా' సినిమాతో కాస్త వెనక పడ్డాడు. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత మరో విభిన్నమైన కథతో వచ్చేందుకు సిద్దమయ్యాడు. బాబు బాగా బిజీ ఫేమ్ నవీన్ మేడారం డైరెక్టర్ తో సినిమా చేస్తున్న చేస్తున్న సంగతి తెలిసిందే కదా. నిజానికి ఈ సినిమాను 2020 లోనే ప్రకటించారు. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ ను కూడా అప్పట్లో రిలీజ్ చేశారు. ఈ మూవీకి ఎజెంట్ వినోద్ గా టైటిల్ ఖరారు చేశారు.
మాస్ ఎంటర్ టైనర్ "పటాస్"
ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ , శృతి సోధి జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "పటాస్ " మూవీ ఘనవిజయం సాధించింది.సాయి కుమార్ , అశుతోష్ రాణా , శ్రీనివాస రెడ్డి , ఎమ్ ఎస్ నారాయణ ముఖ్య పాత్రలో నటించారు. సాయి కార్తీక్ సంగీతం అందించారు. "పటాస్" మూవీ తో అనిల్ రావిపూడి దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "పటాస్" మూవీ తమిళ , కన్నడ , బెంగాలీ భాషలలో రీమేక్ జరుపుకుని విజయం సాధించింది.
హీరో కళ్యాణ్ రామ్ న్యూ లుక్
"బాలగోపాలుడు "మూవీ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ కు కళ్యాణ్ రామ్ పరిచయం అయ్యారు.సూపర్ హిట్ "అతనొక్కడే ", "హరే రామ్ ", "పటాస్ ", "118" మూవీస్ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పి కళ్యాణ్ రామ్ పలు సక్సెస్ ఫుల్ మూవీస్ ను నిర్మించారు. హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ తో కలసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా "NTR 30 " మూవీ ని నిర్మించనున్నారు. కళ్యాణ్ రామ్ ఇప్పుడు హీరోగా రెండు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.