కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Hanu Raghavapudi

ట్యాగ్ · 27 కథనాలు · పేజీ 2

Dulquer Salmaan Starrer Lieutenant Ram Birthday Glimpse Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Glimpse of Lieutenant Ram,Dulquer Salmaan,Dulquer Salmaan Movies,Dulquer Salmaan New Movie,Dulquer Salmaan Lieutenant Ram,Dulquer Salmaan Telugu
ట్రైలర్ & టీజర్

'లెఫ్టినెంట్ రామ్' బర్త్ డే గ్లింప్స్ రిలీజ్

మహానటితో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్‌.. ఇప్పుడు 'మహానటి' నిర్మాతలతో కలసి హీరోగా స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. హనురాఘవపూడి దర్శకత్వంలో లెఫ్టినెంట్ రామ్ అనే సైనికుడి ప్రేమ‌క‌థ‌ను సినిమా రూపంలో తెర‌కెక్కించ‌నున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. కాగా నేడు దుల్కర్ సల్మాన్ బర్త్ డే సందర్భంగా మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీ వార్ నేపథ్యంలో హను రాఘవపూడి శైలిలో సాగే లవ్ స్టోరీ అని తెలుస్తోంది. 1960స్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడినట్లు అర్థం అవుతోంది. ఇందులో దుల్కర్ లెఫ్టినెంట్…

TFN Adminవాట్సాప్
Dulquer Salmaan Starrer Lieutenant Ram Movie First Glimpse Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Happy RAM Navami,Dulquer Salmaan,Hanu Raghavapudi,Swapna Cinema,Lieutenan
ట్రైలర్ & టీజర్

దుల్కర్ 'లెఫ్టినెంట్ రామ్' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

మహానటితో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్‌ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు హనురాఘవపూడి దర్శకత్వంలో తెలుగులో మరో సినిమాలో నటిస్తున్నాడు. లెఫ్టినెంట్ రామ్ అనే సైనికుడి ప్రేమ‌క‌థ‌ను సినిమా రూపంలో తెర‌కెక్కించ‌నున్నారు. తెలుగు, త‌మిళ, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈసినిమా రూపొంద‌నుంది. పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరిగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన ప్రీ లుక్ పోస్ట‌ర్‌‌ని విడుద‌ల చేశారు. మొదటి షెడ్యూల్ చిత్రీకరణ కశ్మీర్‌లో మొద‌లైంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

దుల్కర్ - హను రాఘవపూడి మూవీ అనౌన్స్ మెంట్.. 'లెఫ్టినెంట్ రామ్' ప్రేమక‌థ‌..

మహానటితో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్‌ మొదటి సినిమాతోనే మంచి గుర్థింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. 'కనులు కనులను దోచాయంటే' చిత్రం ద్వారా మంచి విజయాన్ని సొంతం చేసుకొని తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఇక ఇటీవల కృష్ణగాడి వీర ప్రేమగాథ, పడి పడి లేచే మనసు ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ నటిస్తున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వార్తలను నిజం చేస్తూ అధికారిక ప్రకటన ఇచ్చారు. ఈ రోజు దుల్క‌ర్ స‌ల్మాన్‌ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సినిమా కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. లెఫ్టినెంట్ రామ్ అనే సైనికుడి ప్రేమ‌క‌థ‌ను సినిమా రూపంలో…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

దుల్కర్ సల్మాన్‌కి జోడిగా పూజా హెగ్డే?

'ఓకే బంగారం', 'కనులు కనులను దోచాయంటే' వంటి తమిళ అనువాద చిత్రాలతోనూ.. 'మహానటి' వంటి స్ట్రెయిట్ తెలుగు ఫిలింతోనూ తెలుగునాట ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మలయాళ యువ కథానాయకుడు దుల్కర్ సల్మాన్. త్వరలో ఈ టాలెంటెడ్ స్టార్ మరో స్ట్రెయిట్ తెలుగు ఫిలింలో నటించబోతున్నాడు. 'అందాల రాక్షసి', 'కృష్ణగాడి వీర ప్రేమగాధ', 'లై', 'పడి పడి లేచే మనసు' చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి రూపొందించనున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ 'స్వప్న సినిమా' నిర్మించనుంది.

Team TFNవాట్సాప్
Director Hanu Raghavapudi Heads To Uttar Pradhesh For His New Movie Shoot With Bollywood Actor Sunny Deol
సినిమా వార్తలు

ఉత్తరప్రదేశ్ నేపథ్యంలో హను రాఘవపూడి చిత్రం

'అందాల రాక్షసి', 'కృష్ణగాడి వీర ప్రేమగాథ', 'లై', 'పడి పడి లేచె మనసు'.. ఇలా ఒకదానితో ఒకటి సంబంధం లేని సినిమాలను రూపొందించాడు హను రాఘవపూడి. త్వరలో ఈ టాలెంటెడ్ డైరెక్టర్.. స్వప్న సినిమా సంస్థలో ఓ చిత్రం చేయనున్నాడు. మలయాళ యువ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ ఇందులో హీరోగా నటించబోతున్నాడు. లాక్ డౌన్ పిరియడ్ అనంతరం ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.

Team TFNవాట్సాప్
Director Hanu Raghavapudi To Work With Dulquer Salmaan For A New Movie
సినిమా వార్తలు

దుల్క‌ర్ సల్మాన్ తో హ‌ను రాఘ‌వ‌పూడి చిత్రం?

మాలీవుడ్ మెగాస్టార్ మ‌మ్ముట్టి త‌న‌యుడిగా తెరంగేట్రం చేసినా.. అనతి కాలంలోనే న‌టుడిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దుల్క‌ర్ స‌ల్మాన్. కేవ‌లం మాతృభాష‌కే ప‌రిమితం కాకుండా త‌మిళ‌, తెలుగు, హిందీ భాష‌ల్లోనూ సినిమాలు చేశాడు. తెలుగులో మ‌హాన‌టి సావిత్రి బ‌యోపిక్ `మ‌హాన‌టి`లో జెమినీ గ‌ణేష‌న్ గా న‌టించి అల‌రించాడు. ఆపై మ‌ళ్ళీ తెలుగులో నేరుగా న‌టించ‌ని దుల్క‌ర్ త్వ‌ర‌లో మ‌రోమారు టాలీవుడ్ బాట ప‌ట్ట‌నున్నాడట‌.

Team TFNవాట్సాప్
Hanu Raghavapudi Gets A Chance In Bollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Hanu Raghavapudi,Director Hanu Raghavapudi,Hanu Raghavapudi Latest News,Hanu Raghavapudi New Movie News,Hanu Raghavap
సినిమా వార్తలు

బాలీవుడ్ లో ఛాన్స్ కొట్టేసిన హను రాఘవపూడి..!

టాలీవుడ్ డైరెక్టర్ లలో ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ హీరోలను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నారు. ఇప్పుడు తాజాగా మరో డైరెక్టర్ ఆ లక్కీ ఛాన్స్ ను కొట్టేశాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు హను రాఘవపూడి. 'అందాల రాక్షసి' సినిమాతో మంచి గుర్తింపు పొందాడు. కమర్షియల్ గా ఈ సినిమా పోయినా కూడా సినిమాకు మాత్రం మంచి టాక్ వచ్చింది. ఇక నాని, మెహ్రిన్ జంటగా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ శర్వానంద్ తో పడి పడి లేచే మనసు తో మరో డిజాస్టర్ పొందాడు. ఇక తెలుగులో ఈ డైరెక్టర్ సినిమాలు రావడం కష్టమే అయింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ డైరెక్టర్ ఏకంగా బాలీవుడ్ లోనే ఛాన్స్…

TFN Adminవాట్సాప్

షేర్