
ట్యాగ్ · 7 కథనాలు


విజయ్ 12వ సినిమా గ్రాండ్ లాంచ్

మరో యంగ్ డైరెక్టర్ కు 'చరణ్' ఛాన్స్..?

హిందీ 'జెర్సీ' ట్రైలర్ రిలీజ్

ఏక కాలంలో రామ్ చరణ్ రెండు మూవీస్ షూటింగ్స్

హీరో రామ్ చరణ్ డ్రీమ్ ప్రాజెక్ట్

"జెర్సీ "మూవీ కాంబినేషన్ మరోసారి ?

ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో VD12
పెళ్లి చూపులు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ ఆ సినిమాతో డీసెంట్ హిట్ కొట్టడమే కాదు.. డీసెంట్ హీరో అన్న పేరు కూడా తెచ్చుకున్నాడు. అయితే అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా రౌడీ హీరో అయిపోయాడు. ఆ సినిమాతో తెలుగులో మరో ట్రెండ్ సెట్ చేశాడు విజయ్ దేవరకొండ. అప్పటినుండి వరుసగా సినిమాలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం విజయ్ లిస్ట్ లో పలు సినిమాలు ఉన్నాయి.

విజయ్ 12వ సినిమా గ్రాండ్ లాంచ్
ప్రస్తుతం ఇండస్ట్రీలో క్రేజీ క్రేజీ కాంబినేషన్స్ అన్నీ సెట్ అవుతున్నాయి. ఈమధ్య కాలంలో అలాంటి కాంబినేషన్స్ ఎన్నో వచ్చి సిల్వర్ స్క్రీన్ పై సందడి చేశాయి కూడా. ఇప్పుడు మరో క్రేజీ కాంబో సెట్ అయింది. ఆ కాంజినేషన్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, యంగ్ సెన్సేషన్ హీరోయిన్ శ్రీలీల. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పుడు ఓ సినిమా రాబోతుంది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా విజయ్ హీరోగా ఒక సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. విజయ్ దేవరకొండ 12వ చిత్రంగా ఈసినిమా రాబోతుంది. ఇక కాగా నేడు ఈ చిత్రాన్ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. త్వరలో షూట్ ను స్టార్ట్ చేయనున్నారు.

మరో యంగ్ డైరెక్టర్ కు 'చరణ్' ఛాన్స్..?
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టనున్నాడు. ఇన్ని రోజులు ఆర్ఆర్ఆర్ సినిమాతోనే బిజీగా ఉన్నాడు చరణ్. మరి రాజమౌళి సినిమా అంటే తెలిసిందే కదా. తన సినిమా చేస్తున్నప్పుడు వేరే సినిమా చేయడానికి వీలుండదు. అందుకే ఎన్టీఆర్ - చరణ్ కూడా ఈ ప్రాజెక్ట్ కే లాక్ అయిపోయారు. ఎన్టీఆర్ అయితే ఇప్పటివరకూ మరే కొత్త సినిమాను ప్రారంభించలేదు. చరణ్ మాత్రం ఆర్ఆర్ఆర్ షూటింగ్ అయిపోయినతరువాత ఆ గ్యాప్ లో శంకర్ సినిమాను స్టార్ట్ చేసేశాడు. కొంతవరకూ షూటింగ్ కూడా పూర్తయింది. అయితే మళ్లీ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ వల్ల షూటింగ్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. కానీ కరోనా థర్డ్ వేవ్ వల్ల…

హిందీ 'జెర్సీ' ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తెలుగు సినిమాలను హిందీ లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ లో సంచలనం క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ సింగ్ గా హిందీలో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు తెలుగులో హిట్ కొట్టిన జెర్సీ సినిమాను కూడా హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఈసినిమా సెట్స్ పైకి వెళ్లి కూడా దాదాపు రెండేళ్లు అవుతుంది. ఈసినిమా కోసం షాహిద్ కపూర్ క్రికెట్ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇక షూటింగ్ ప్రారంభమై కొద్దిరోజులు జరుపుకోగా మధ్యలో కరోనా రావడంతో అప్పటినుండి బ్రేక్ పడింది. ఇటీవలే షూటింగ్ ను రీస్టార్ట్ చేసి షూటింగ్ ను ఫినిష్ చేశారు. అంతేకాదు…

ఏక కాలంలో రామ్ చరణ్ రెండు మూవీస్ షూటింగ్స్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన “రౌద్రం రణం రుధిరం “, “ఆచార్య ” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. హీరో రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ ఎస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “RC15 ” మూవీ లో నటిస్తున్నారు. “RC15 ” మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. ఈ షెడ్యూల్ లో హీరో రామ్ చరణ్ , కియారా అద్వానీలపై దర్శకుడు ఒక భారీ సాంగ్ ను తెరకెక్కించారు. హీరో రామ్ చరణ్ కు స్పోర్ట్స్ మాన్ గా ఫుల్ లెంగ్త్ రోల్ లో నటించాలనే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. అలాంటి సబ్జెక్ట్ తో సూపర్ హిట్ “జెర్సీ “మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి సంప్రదించడం తో రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

హీరో రామ్ చరణ్ డ్రీమ్ ప్రాజెక్ట్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన "రౌద్రం రణం రుధిరం ", "ఆచార్య " మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. హీరో రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ ఎస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న "RC15 " మూవీ లో నటిస్తున్నారు. సూపర్ హిట్ "జెర్సీ "మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో "RC16" మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

"జెర్సీ "మూవీ కాంబినేషన్ మరోసారి ?
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో హీరో నాని , శ్రద్ధ శ్రీనాథ్ జంటగా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా "జెర్సీ "మూవీ ఘనవిజయం సాధించింది. హీరో నాని తన సహజమైన నటనతో సినిమాకు ప్రాణం పోశారు . ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలలో కళ్ళతో పలికించిన ఎక్స్ ప్రెషన్స్ సినిమాకు హైలైట్ అయ్యాయి. షాహిద్ కపూర్ హీరో గా "జెర్సీ" హిందీ రీమేక్ "జెర్సీ " మూవీను దర్శకుడు గౌతమ్ తెరకెక్కిస్తున్నారు.